దెంగుడు దొంగలు…ఇద్దరూ ఇద్దరే 8 132

కేసులన్నీ సాల్వ్ చేస్తున్న మన హీరో లకి ప్రమోషన్ ఖాయమయ్యింది.
కొంచం పెద్ద పోస్ట్..
ఏ.సి.పి. లు అయ్యారు ఇద్దరూ.
కొత్త కేసు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగారు ఇద్దరూ.
ఒక రోజు పొద్దున్నే కమీషనర్ ఫోన్.
కమీషనర్: ఒక పెద్ద పొలిటిషన్ ఇంటి మీద ఏసీబీ అండ్ ఇన్కమ్ టాక్స్ దాడి చేస్తున్నాయి..
పోలీస్ సపోర్ట్ అడిగారు.
మీరిద్దరూ వెళ్ళండి…కొంత మంది స్టాఫ్ ని తీసుకుని
వాళ్లకి మీ నంబర్లు ఇచ్చాను…ఎక్కడికి రావాలి ఎన్నింటికి రావాలి చెప్తారు.
కొంచం జాగ్రత్త
తగలక తగలక మొదటి కేసే ఇలా తగిలిందేంటి అనుకున్నారు ఇద్దరూ.
మూడు రోజుల తరవాత
రాష్ట్రం లోనే పెద్ద పలుకుబడి ఉన్న నాయకుడు.
అదుపులో కొన్ని వందల మంది రౌడీలు గుండాలు..
కను సైగ చేస్తే ఎవ్వరినైనా కాలం లో కలిపేసి కెపాసిటీ ఉన్నవాళ్లు…అందరు ఆయన తొత్తులు.
అటువంటి నాయకుడి ఇంటి మీద దాడి.
తెల్లవారు ఝామున నాలుగు గంటలు….రెడీ గా ఉన్నారు
ఎక్కడికి వచ్చి కలవాలో మెసేజ్ ఇచ్చారు ఇద్దరికీ..
సిగ్నల్ రాంగానే బయలుదేరాలి…వెయిటింగ్…
సిగ్నల్ వచ్చింది
ఇద్దరూ రయ్ మని దూసుకెళ్లారు.
నాయకుడి ఇంటిముందు ఆగారు అందరు
వచ్చిన పెద్ద ఆఫీసర్స్ అందరికి సెల్యూట్ చేసి…వాళ్ళ వెనకే నడుస్తున్నారు…చింటూ….పింటూ.
వచ్చిన వెంటనే ఇంటిలో ఉన్న ఫోన్ కనెక్షన్స్ అన్ని కట్ చేశారు.
అందరి సెల్ ఫోన్స్ లాగేసుకున్నారు.
కాసేపటికి సెక్రటరీ వెళ్లి పెద్ద సర్ ని నిద్ర లేపాడు
విసుక్కుంటూ వచ్చిన పెద్ద సర్…వచ్చిన ఆఫీసర్లందరిని చిరాగ్గా చూసి ఏంటి ఈ వేళప్పుడు వచ్చారు ?
మీ ఇంటి మీద రైడ్ అన్నాడు ఒకాయన..

మినిస్టర్: ఏయ్ ఎం పిచ్చి పిచ్చిగా ఉందా…ఎవర్రా మీరంతా మా ఇంటి మీదే దాడి చేస్తారా.
ఆఫీసర్స్ లో ఒకాయన చింటూ వంక చూసి సైగ చేసాడు
చింటూ ముందుకొచ్చి: సర్..వాళ్ళ పని వాళ్ళని చెయ్యనివ్వండి..మీరు అడ్డం చెప్పదు.
మినిస్టర్ చింటూ డ్రెస్ మీద స్టార్స్ చూసి: ఆఫ్టర్ అల్ ఏ.సి.పి వి నాకే చెప్తావా అని లాగి పెట్టి కొట్టాడు
చింటూ తూలిపడబోతే…పింటూ పట్టుకున్నాడు..
పింటూ డైరెక్టుగా: డ్యూటీ లో ఉన్న ఆఫీసర్ మీద చెయ్యి చేసుకున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను అని.
మినిస్టర్ కి సంకెళ్లు వేసి లాక్కెళ్లి జీప్ లో పడేసాడు
ఇంతలో మినిస్టర్ మనుషులంతా పోగయ్యారు..
అందరి ముందు సంకెళ్ళు లాక్కెళ్ళినందుకు మినిస్టర్ ఇగో హర్ట్ అయ్యింది
ఇంతలో వచ్చిన ఆఫీసర్లు ఇల్లంతా వెతికి చాలా డబ్బు..లెక్క తేలని ఆస్తుల తాలూకు పేపర్స్…బంగారం…అంతా పట్టుకుని సీజ్ చేశారు
మినిస్టర్ ని అరెస్ట్ చెయ్యమని ఆఫీసియల్ లెటర్ ఇచ్చారు పింటూ కి.
చింటూ కి సారీ చెప్పి వెళ్లిపోయారు…సీజ్ చేసిన వస్తువులన్నీ తీసుకుని
చింటూ, పింటూ ఇద్దరూ మినిస్టర్ ని తీసుకుని స్టేషన్ కి వచ్చారు
రాంగానే సెల్ లో వేశారు
చింటూ: నన్నే కొడతావా ? ఈ కేసే లో నీకు శిక్ష పడని అప్పుడు చెప్తా నీ పని…అని ఎఫ్.ఐ.ర్. రాస్తున్నాడు
మినిస్టర్: ఏయ్ పోలీస్..రాసి పేపర్ వేస్ట్ చెయ్యకు..ఈ పాటికి బెయిల్ వస్తు ఉంటుంది.
పింటూ: బెయిల్ మీద రిలీజ్ చెయ్యాలన్న ఎఫ్.ఐ.ర్ రాయాల్సిందే …అని రాయటం కంప్లీట్ చేశారు
ఇంతలో ఒక లాయర్ల గుంపు వచ్చి బెయిల్ పేపర్స్ తెచ్చారు
లాయర్: టైం తొమ్మిది అవుతోంది..ఎప్పుడో పొద్దున్న అరెస్ట్ చేశారు సర్ ని…తొందరగా వదలండి అన్నాడు విసుగ్గా

4 Comments

  1. నువు సూపర్ రా స్వామి ఎం స్టొరీ బ్రో సూపర్ సూపర్ పార్ట్ 9 తొరగా అప్లోడ్ చేయండి ప్లీజ్

  2. Basu mari alekiya sagathi mari vadu yala vachadu hotel ki megilina story yati

Comments are closed.