దెంగుడు దొంగలు…ఇద్దరూ ఇద్దరే 8 132

స్వాతి: అది కాదు..ఎప్పుడు సీరియస్ గా ఉంటారు కదా..సరే సరే మీరు ఇవ్వాళ డిస్చార్జ్ అవ్వచ్చు
పింటూ: ఆ నాకు ఇంకా ఇక్కడ పెయిన్ ఉంది డాక్టర్..అని కన్ను కొట్టాడు
చింటూ: నాక్కూడా నాక్కూడా
స్వాతి నవ్వుకుంటూ: సరే ఈ రాత్రికి ఉండి రేపు వెళ్ళండి.
పింటూ: మీరుంటారా కంపెనీ ?
స్వాతి: నాది నైట్ షిఫ్ట్…ఇవ్వాళ ఉంటా..కానీ రేపు ఉండను.
చింటూ: ఐతే రేపే డిశ్చార్జ్
ముగ్గురు నవ్వేశారు రాత్రికి రౌండ్స్ అన్ని కంప్లీట్ చేసుకుని వీళ్ళు పడుకున్నారేమో చూద్దామని వచ్చింది స్వాతి
ఇద్దరూ కేస్ విషయం ఎదో మాట్లాడుతున్నారు.
స్వాతి: ఏంటి ఇంకా నాతొ ఎలా ఫ్లర్ట్ చెయ్యాలా అని ఆలోచిస్తున్నారా ?
పింటూ: అవునండి..మీ లాంటి అందగత్తెని చూస్తే అలానే అనిపిస్తుంది కదా
చింటూ: ఇంత అందాన్ని పొగడకుండా ఉండలేమండీ.

చింటూ: ఇంత అందాన్ని పొగడకుండా ఉండలేమండీ.
స్వాతి: సరే బాయ్.
పింటూ: అప్పుడేనా…రౌండ్స్ అయిపోయినట్టున్నాయి…కాసేపు మా దగ్గర ఉండచ్చు గా
స్వాతి: హలో…నేను డాక్టర్ ని.
పింటూ: అంతకంటే ముందు అందమైన అమ్మాయి..
స్వాతి: నాకు పెళ్లయింది తెలుసా ?
చింటూ: మిమ్మల్ని మేము పెళ్లి చేసుకోమని అడగలేదు…జస్ట్ కాసేపు టైం పాస్
స్వాతి నవ్వేసి: సరే చెప్పండి..ఇంతకీ దెబ్బలు ఎలా తగిలాయి.
ఎదో కేస్ సాల్వ్ చేసేటప్పుడు అవతలి పార్టీ ఇలా రౌడీలతో…అని చెప్పి కవర్ చేశారు..మొత్తం చెప్పకుండా.
చింటూ: మీరు చెప్పండి
స్వాతి: ఉమ్మ్ చెప్పడానికి ఏమి లేదు…ఈ హాస్పిటల్ లో నాలుగు సంవత్సరాల నుండి చేస్తున్నాను.
రీసెంట్లీ పెళ్లి అయ్యింది…మా ఆయన దుబాయ్ లో జాబ్…అప్పుడప్పుడు వచ్చి పోతుంటారు
పింటూ: ఈ మధ్యే పెళ్ళై…అప్పడప్పుడు వచ్చి పోతుంటారు ? అదేంటి
స్వాతి: అక్కడ ఏవో ప్రాబ్లెమ్…సో టైం కి వెళ్లలేక..ఇక్కడ ఉన్నాను
చింటూ: ఛా మీ లాంటి అమ్మాయిని పెళ్ళాంగా పెట్టుకుని మీ ఆయన దుబాయిలో ఉంటున్నాడా..నాకేగనక ఇలాంటి పెళ్ళాం ఉంటె…ఉద్యోగం లేదు బొక్క లేదు అని రోజు పగలు రాత్రి తేడా లేకుండా ?
స్వాతి: ఆ తేడా లేకుండా ?
పింటూ: పూజ చేసేవాడు. కదరా
చింటూ: మరే.
స్వాతి: అంతేనా..నేనింకేదో అనుకున్నా
చింటూ: ఏమనుకున్నావ్ స్వాతి ?
స్వాతి: ఏమి లేదు ఏమి లేదు
చింటూ: అబ్బా చెప్పచ్చుగా.
స్వాతి నవ్వేసి వెళ్ళిపోయింది
పక్కనే ఉన్న నర్స్ కి డబ్బిచ్చి స్వాతి ఫోన్ నెంబర్ తీసుకుని వీళ్ళు కూడా డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోయారు.డిశ్చార్జ్ అయినా రోజు ఈవెనింగ్ ఫోన్ చేసాడు స్వాతి కి.
చింటూ: హే స్వాతి ఏంచేస్తున్నావ్ ?
స్వాతి: ఎవరు ?
చింటూ: అబ్బా గుర్తు పట్టలేదా ? నేనండీ నిన్న మీరు ట్రీట్ చేసిన పోలీసుని.
స్వాతి: ఓహ్ చింటూ మీరా ? చెప్పండి…అయినా నా నెంబర్ ఎక్కడిది ?
చింటూ: పోలీసులం ఆ మాత్రం తెలుసుకోలేమా ?
స్వాతి: అవునవును…చెప్పండి ఏంటి విషయం…ఈ టైం లో చేశారు ?
చింటూ: ఎం లేదండి…మీకు ఇవ్వాళా డే షిఫ్ట్ అయిపోయిందిగా…ఈవెనింగ్ కలుద్దామని
స్వాతి: దేనికి ?

4 Comments

  1. నువు సూపర్ రా స్వామి ఎం స్టొరీ బ్రో సూపర్ సూపర్ పార్ట్ 9 తొరగా అప్లోడ్ చేయండి ప్లీజ్

  2. Basu mari alekiya sagathi mari vadu yala vachadu hotel ki megilina story yati

Comments are closed.