దెంగుడు దొంగలు…ఇద్దరూ ఇద్దరే 8 132

చుట్టూతా కాపలా ఎవరు లేరు..బహుశా ఇక్కడికి ఎవరు రారని, లేరేమో అనుకున్నాడు
మెల్లగా ఒక లైట్ వెలుగుతున్న రూమ్ వెనక ఉన్న వెంటిలేటర్ కనిపించింది.
పక్కనే ఉన్న చెట్టు ఎక్కి లోపలకి చూసాడు
అక్కడ రెండు కుర్చీలు…వాటిల్లో ఇద్దరు కట్టేసి ఉన్నారు
ఒకడేమో చింటూ…గుర్తుపట్టాడు వెనక నుంచి…పక్కన ఉంది ఎవరు ? సుప్రీత్ లా లేడే ?
చెట్టి దిగి వెనుక దోవ గుండా లోపలకి చేరాడు పింటూ
లోపల కూడా ఎవరు లేరు కాపలా
లైట్ కనిపిస్తున్న రూమ్ లోకి వెళ్తు మెల్లగా గన్ తీసాడు పింటూ
తలుపు తియ్యగానే…ఎదురుగా చింటూ పక్కన ఇంకెవరో.
లోపల కూడా ఎవరు లేరు
గబగబా వచ్చి చింటూ కట్లు విప్పాడు…పక్క ఉన్న అతని కట్లు కూడా విప్పాడు పింటూ
ముగ్గురు కలిసి బయటపడ్డారు
బైక్ ఎక్కి అక్కడనుంచి బయల్దేరారు..ముగ్గురూ…
ఏమైంది రా అని అడిగాడు పింటూ..చింటూ చెప్పడం మొదలెట్టాడు
చింటూ: మీకు బై చెప్పి మెం కార్ లో బయల్దేరాం…మినిస్టర్ ఇంటికి వెళ్లి వాడ్ని కలిసి…ఈ కేసు మీద ఎంక్వయిరీ కి వచ్చాం అని చెప్పాడు సుప్రీత్
మినిస్టర్ నన్ను చూసి ఆ రోజు వాడ్ని లాక్కెళ్ళింది నేనే అని గుర్తుపట్టి నన్ను కట్టేసి ఒక రూమ్ లో పడేసారు
మినిస్టర్ ఇంకా సుప్రీత్ నాకు కనిపించలేదు మళ్ళి…వాడు సుప్రీత్ ని కూడా ఎదో చేసేవుంటాడు…ముందు మనం వాడ్ని వెతకాలి.
సుప్రీత్ దొరక్కపోయిన…సుప్రీత్ కి ఎమన్నా జరిగినా మళ్ళి అదొక బాడ్ నేమ్
పింటూ: సరే …ఇతను ఎవరు..నాకు ఫోన్ ఎలా చేసావ్ ?
చింటూ: ఇతను ఎవరో నాకు తెలీదు..నన్ను ఇక్కడకి తెచ్చే టైంకి ఇతను ఇక్కడే ఉన్నాడు ఆల్రెడీ
నన్ను తెచ్చిన వాడు..”మా సర్ వద్దన్నాడు కానీ…ఊరికే నువ్వేం పీకగలవో చూద్దామని ఇస్తున్నా…ఎవరికన్నా ఒక్క ఫోన్ కాల్ చేసుకో” అని సినిమా స్టైల్ లో నా కట్లు విప్పాడు…అప్పుడు నీకు చేశా
ఇంతకీ నువ్వెవరు అని వెనక ఉన్న మూడో వాడిని అడిగాడు
అప్పటికి బైక్ వెనక ఎవ్వరు లేరు…ఓరిని వీడు ఎక్కడో దూకేసాడు రా అన్నాడు…చింటూ
ఇద్దరు ఒక్కసారి ఆగి…చుట్టూ ఎవరన్నా కనిపిస్తారేమో అని చూసారు.
కానీ కనపడలేదు….సరే అని ఇద్దరు బయలుదేరబోతుండగా పింటూ ఫోన్ మోగింది.
ఫోన్ లో: పింటూ, నేను అలేఖ్య ని…సుప్రీత్ వచ్చేసాడు..నువ్వెక్కడ…నీ ఫ్రెండ్ ఎక్కడ…నాకు కావలసింది ఇస్తానన్నావుగా.
పింటూ: సుప్రీత్ వచ్చేసారా ? ఏమి జరగనట్టు చాలా కాసుఅల్ గా మాట్లాడాడు పింటూ
అలేఖ్య: అవును నీ కోసమే వెయిటింగ్…వచ్చి దింపవా …కసిగా అడిగింది.ఫోన్ పెట్టేసి పింటూ: రేయ్ ఆ సుప్రీత్ హోటల్ కి వచ్చాడంట..పద అసలు ఏమైందో తెలుసుకుందాం.

4 Comments

  1. నువు సూపర్ రా స్వామి ఎం స్టొరీ బ్రో సూపర్ సూపర్ పార్ట్ 9 తొరగా అప్లోడ్ చేయండి ప్లీజ్

  2. Basu mari alekiya sagathi mari vadu yala vachadu hotel ki megilina story yati

Comments are closed.