నాపేరు అమృత 11 88

H: అన్నీ వివరంగా రేపు చెప్తాను. మా ఆఫీస్ స్టాఫ్ తోనే ఉన్నాను.

A: సరే… మీకు నా విలువ ఎప్పుడు తెలుస్తుంది…!

H: ప్లీజ్ బేబీ… అర్థం చేసుకో…

A: సరే బాయ్

అని చెప్పి లేచి ఫ్రెష్ అయ్యి ఒంటిమీద బట్టలు లేకుండా అలాగే మంచం మీద కూర్చుని ఆలోచిస్తున్నాను.

నాలో ఇంత కోరిక ఏంటి… ఆరు నెలల క్రితం నేను కేవలం నా భర్త కు మాత్రమే సొంతమైన దానిని. కానీ ఇప్పుడు… నన్నెవడు గెలికితే వాడికి ఈజీగా పడిపోతున్నా… వాచ్మాన్ ని అయితే నేనే ట్రాప్ చేసి దెంగించుకున్నా. అసలెందుకిలా జరుగుతుంది. వీటన్నింటికి ముగింపు పలకాలని దృఢంగా నిర్ణయించుకొని… డ్రెస్ వేసుకున్నాను.

వండుకునే ఓపిక లేక స్విగ్గి లో ఆర్డర్ చేసి ఫుడ్ తెప్పించుకుని తిని పడుకున్నాను. ఉదయం నేనులేచేసరికి నాభర్త బ్రేక్ఫాస్ట్ తో రెడీగా ఉన్నాడు. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ తిని ఎవరి ఆఫీస్ కి వాళ్లం వెళ్లిపోయాము.

నేను ఆఫీస్ కి వెళ్లిన మొదటి గంటలోనే హెచ్ ఆర్ నుంచి కాల్ వస్తే… అతని క్యాబిన్ కి వెళ్లాను.

వాడికి వయస్సు 35 పైనే ఉండొచ్చు. గురుడికి పూకుల పిచ్చి అని నా కొలీగ్ ఎవరో అంటుంటే విన్నాను. అంత అందగాడేమీ కాదు. కాకపోతే హై లెవెల్ స్టాఫ్ ని బాగానే దెంగేవాడని టాక్.

HR: అమృత… మీకు ఒక బాడ్ న్యూస్.

A: ఏంటి సర్… ఏదైనా సమస్యా…? (కొంపతీసి గెస్ట్ హౌస్ కి వెళ్లి దెంగుకుందామా అని అంటాడా)

HR: బయట మార్కెట్ పరిస్థితి బాలేదు. మాంద్యం గుండా ఉంది. మాకు క్రొత్త క్లయింట్లు లేరు. అందుకే మన కంపెనీ స్టాఫ్ ని తగ్గించమని లిస్ట్ పంపించారు. లేదా లాంగ్ లీవ్ లో పంపమని చెప్పారు. దురదృష్టవశాత్తు నీ పేరు కూడా అందులో ఉంది.

కాబట్టి సెలెక్టెడ్ స్టాఫ్ ని ఆరు నెలల పాటు తప్పనిసరి సెలవుపై పంపుతున్నాము. పరిస్థితి మెరుగుపడితే మేమే మిమ్మల్ని వెనక్కి తీసుకుంటాము. కానీ మీకు ఏదైనా కొత్త అవకాశం వస్తే మీరు వెళ్లొచ్చు.