నాపేరు అమృత 4 97

R: మేడం… మీరు ఆగండి, లాస్ట్ పెగ్ నేనే కలుపుతా.

అంటూ.. రఘు నా వెనుక నిలబడ్డాడు, జావేద్ కుర్చీపై కూర్చున్నాడు, నేను టేబుల్ దగ్గర ఉన్నాను, అది కుర్చీ వెనుక ఉంది కాబట్టి జావేద్ వెనుక ఏమి జరుగుతుందో చూడలేకపోయాడు, రఘు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటాడు… అని నాకు తెలుసు, అదే జరిగింది. వాడి మాటలు విని నేను కొంచెం వెనుకకు జరిగాను, వెనుక రఘు ఉన్నాడు, నేను వేగంగా వెనక్కి జరిగేసరికి… రఘు గాడి రాడ్ నా గుద్దలోకి గుచ్చుకుంది. నాకు కదిలే ఛాన్స్ ఇవ్వకుండా… రఘు నా నడుము చుట్టూ చేతులు వేసి… నా కళ్ళలోకి చూస్తూ… వెనుకనుంచి వాడి ఆయుధాన్ని నాకు గట్టిగా వత్తుతూ… రెండు పెగ్స్ పెద్దగా కలిపాడు.
వాడి మొడ్డ నా చీరపై నుంచే నా గుద్దలోకి గుచ్చుతుంటే… నాకు మత్తెక్కి…అది నన్ను కళ్ళు మూసుకునేలా చేసింది.

R: స్స్స్స్… అబ్బా… నీయమ్మా… ఏముందే నీ గుద్ద… మెత్తగా… పిండి పిసికినట్లు పిసికెయ్యాలని ఉంది.
అని నా చెవిలో మెల్లిగా అంటూ… నన్ను టేబుల్ వైపు ముందుకు నెట్టి… విశాలంగా నగ్నంగా ఉన్న నా వీపు మీద ముద్దు పెట్టుకున్నాడు. నాకు దెంగించుకోవాలన్న కోరిక తారాస్థాయికి చేరింది. రఘు వెళ్లి… జావేద్ కి గ్లాస్ ఇచ్చాడు. వారు ఇద్దరూ తాగడం ప్రారంభించారు, నేను జావేద్ కుర్చీ వెనుక నిలబడి ఉన్నాను, ఇప్పుడు నా వల్లంతా కామంతో కాలిపోతుంది. అది నా కళ్ళలో రఘుకి క్లియర్ గా కనిపిస్తుంది. రఘు కూడా నా వైపు కామంతో చూస్తున్నాడు, జావేద్ అప్పటికే చాలా త్రాగి ఉన్నాడు. రఘు నన్ను చూసి నవ్వుతూ…

R: మేడమ్… ప్లీజ్…. ఒక సిగరెట్

J: డార్లింగ్… రఘుకి ఇవ్వు… నాకొద్దు.

ఇప్పుడు నేను కావాలనే సిగరెట్ తో రఘు దగ్గరకు వెళ్లి, అతని నోటిలో ఉంచి వెలిగించటానికి ప్రయత్నించాను, కాని ఈసారి నా పల్లు పూర్తిగా పక్కకి జరిగి… వాడికి నా రెండు కలశాల మధ్యలో ఉన్న లోయ క్లియర్ గా కనిపిస్తుంది. సిగరెట్ తీసుకునే నెపంతో అతను చేయి ముందుకు తెచ్చి… సడెన్ గా నా రొమ్ములపై గట్టిగా వత్తాడు. నేను రఘు కళ్లలోకి చూస్తూ నవ్వాను, జావేద్ నా వెనుక వైపు ఉన్నాడు కాబట్టి… ఖచ్చితంగా మేం చేసేది అతను గమనించలేడని నాకు తెలుసు.

నేను లేచి మళ్ళీ జావేద్ వెనుకకు వెళ్లి నిలబడ్డాను, కాని ఈసారి నా పల్లును సరిచేయలేదు, అతను తన విశాలమైన కళ్ళతో నా వక్షోజాల వైపు చూస్తున్నాడు. నేను కూడా కన్నుకొడుతూ… అతనిని ఆటపట్టించడం మొదలుపెట్టాను, జావేద్ రఘుతో ఏదో మాట్లాడుతున్నాడు కాని నా ఓరకంటి చూపు కారణంగా జావేద్ వైపు దృష్టి పెట్టడంలో రఘు బాగా ఇబ్బంది పడితుంటే నాకు చాలా సరదాగా ఉంది. వెంటనే నాకు ఒక చిలిపి ఆలోచన వచ్చి….. రఘుని ఇంకొంచెం ఏడిపించాలని… నేను నా పల్లును పూర్తిగా తీసివేశాను, ఇంకా నా మునిపంటితో కింది పెదాన్ని కొరుకుతూ…రఘుని కసిగా చూస్తూ… నా పెదాలతో గాల్లోనే ముద్దుపెట్టాను. రఘుకి నేను చేసేదంతా చూస్తూ… తన మొడ్డ పిసుక్కుంటూ… ఇబ్బంది పడుతున్నాడే గానీ ఏమీ చేయలేకపోయాడు. ఈలోగా వాళ్ళిద్దరి గ్లాసులు ఖాళీ అయ్యాయి.

J: మంచి పార్టీ ఇచ్చావు రఘు బాయ్… ధన్యవాదాలు, రేపు కలుద్దాం.

1 Comment

Comments are closed.