నాపేరు అమృత 5 88

A: హలో ఎవరు

M: మేడమ్… నేను మురళి

A: కాల్ చెయ్యొద్దు అని చెప్పానుగా నీకు

M: లేదు మేడమ్…నా డ్యూటీ అయిపోయింది, వెళ్తుంటే… జావేద్ ఇక్కడే కిందే ఉన్నాడు, మీరు తిన్నారో లేదో అని కాల్ చేశాను.

ఒక్కసారిగా మురళి అంటే ప్రేమ కలిగింది.

A: పర్లేదు, నేను తింటాలే

M: లేదు మేడమ్, అలా అనకండి, మీ ఆరోగ్యం జాగ్రత్త, నేను ఫుడ్ పంపిస్తున్నాను. OK నా

A: అయ్యో… పర్లేదు

M: మేడమ్… మీరు నా నెంబర్ సేవ్ చేసుకోలేదు కదా

A: లేదు, సేవ్ చేసుకున్నా

M: మిమ్మల్ని మేడమ్ అని పిలవాలంటే కొంచెం కష్టంగా ఉంది

A: సరే… అమృత అని పిలువు, నేనేం అనుకోను

M: లేదు, నా కంటే ఏజ్ లో మీరు పెద్ద, సో… భాభీ అని పిలుస్తా

A: ఏంటీ…?

M: వదిన అని పిలవొచ్చా

A: హ… హ్హ హ్హ్

M: మీ నవ్వు చాలా బాగుంది