నా కథ 3 277

“నేను లేవడం వల్లే ఆ ఘోరం చేశానని… నీ తప్పేం లేదని… తప్పంతా నాదేనని సమర్ధించుకుంటావా ఇప్పుడు” అనుకున్నా నేను…

“……..అయితే నువ్ లేచాక మనిద్దరి మధ్య జరిగిన సంభాషణ….నీలో కలిగిన భయం చూసి.. నాకు నిన్ను కాసేపు ఆటపట్టిస్తే బాగుంటుందని అనిపించింది…
అందుకే నీ మీదిమీదికి వచ్చా…
నువ్ భయపడుతున్న కొద్దీ నిన్ను ఏడిపించాలనే కోరిక పెరిగింది…
‘మొదటిసారి ఒక బాపు బొమ్మని అనుభవిద్దామని వచ్చాను’ అని నీతో అన్నప్పుడు కూడా నాకా ఉద్దేశ్యం లేదు… కేవలం నిన్ను ఆటపట్టించడానికే అన్నా ఆ మాట…

నిన్ను ఇంకా ఏడిపించాలనే మొదటిసారి నిన్ను ముద్దు పెట్టుకున్నాను గానీ ఏదో చేయాలని కాదు….
అయితే ఆ ముద్దు ప్రభావమో…లేక తాగిన మందు ప్రభావమో గానీ తర్వాత నాలో మార్పు వచ్చింది…
నువ్ నన్ను నెట్టేసి బెదిరించినట్టు మాట్లాడుతుంటే నాలో నీ మీద ఇంకా ఏదో చేయాలనే కోరిక కలిగింది…
అది క్రమంగా పెరిగి ఒకరకమైన ఉన్మాదం నన్ను కమ్మేసింది….
నీ బాడీ తప్ప నాకేమీ కనిపించలేదు…
నీ వేడుకోలు వినబడలేదు… నీ కన్నీళ్లు కనబడలేదు…
నేను చేసిందంతా నా కంట్రోల్ లో లేకుండానే జరిగింది….
అంతా అయ్యాక కూడా నాకు పట్టుకున్న మైకం తొలగలేదు…..”

రవి నోటి వెంట ఆ మాటలు వింటుంటే నాకు అదంతా గుర్తుకు వచ్చి కన్నీళ్లు ఆగలేదు…

“నీ మీదనే నిద్రపోయిన నేను మళ్ళీ లేచే సరికి నువ్వు నిద్ర పోతున్నావు…
మత్తు దిగి నీ మీది నుండి దిగా…
నీ చెంపలమీద కన్నీటి చారలు కనబడుతుంటే నేను చేసిన ఘోరం ఏంటో అర్థం అయింది…
అక్కడే తలపట్టుకొని కూర్చున్నా…
చాలాసేపటి వరకు నాకేం చేయాలో అర్థంకాలేదు…
ఇంతలో బయట మనుషుల అలికిడి మొదలయింది…
మీ వాళ్ళు లేచినట్టున్నారు అని అర్థం అయింది…
లేచి వెళ్లిపోదామని డోర్ వరకు వెళ్లి తిరిగి నీ వైపు చూసా…
ఏడుపు ముఖంతో నగ్నంగా నిద్రిస్తున్న నీ మీద చాలా జాలి వేసింది…
కానీ అప్పుడు చేయడానికి ఏం లేదు…
ఎవరైనా నువ్ లేవక ముందు నీ గదికి వస్తే నువ్ నగ్నంగా ఉంటే బాగుండదనిపించింది…
తిరిగి నీ దగ్గరకు వచ్చి ఒక దుప్పటి తీసుకొని నీ మెడ వరకు కప్పి.. డోర్ ముందుకు వేసి వెళ్లిపోయా…..”

“కసాయిపని చేసి తరువాత కనికరం చూపించావన్నమాట” అనుకున్నా నేను…
చాలా సేపట్నుండి ఒకే తీరుగా కూర్చోవడం తో నడుము నొప్పెట్టి మంచం పైకి జరిగి కాళ్ళు చాపుకుని మంచపు చెక్కను అనుకుని కూర్చున్నా…
రవి కిందనే అలాగే కూర్చుని నా కాళ్ళ మీద తలా ఆనించి చెప్పడం కంటిన్యూ చేసాడు….

“ఇంటికి వెళ్ళాక నా రూంలోకి వెళ్లి విపరీతంగా ఏడ్చాను…
ఎప్పుడూ ఏ అమ్మాయి వంకా నేను కన్నెత్తి చూడలేదు అక్షరా…
ఏ ఒక్కరితోనూ మిస్ బిహేవ్ చేయలేదు… మాటవరసకి కూడా పరాచకాలు ఆడలేదు…
నువ్ ఎవరినైనా అడుగు అమ్మాయిలతో నా ప్రవర్తన ఎలా ఉంటుందో…
ఆఫీసులో కూడా చాలా మంది అమ్మాయిలు పనిచేస్తారు…
ఏ ఒక్కరినీ నేను ఏ రకంగాను ఇబ్బంది పెట్టలేదు….
అటువంటిది నేను ఎంతగానో ఇష్టపడ్డ నిన్ను ఏకంగా రేప్ చేసాను…
నన్ను నేను క్షమించుకోలేని నేరం చేసా నేను..
ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు…

నిన్ను కలిసి క్షమాపణ అడిగితే బాగుంటుందనిపించింది…
ఆ రోజు మధ్యాహ్నం నిన్ను కలవాలని మీ ఇంటికి వచ్చాను… కానీ ఇంటినిండా బంధువులు ఉండడంతో నాకు ధైర్యం చాలలేదు…
తర్వాత కూడా ఒకటి రెండు సార్లు మీ ఇంటిదాకా వచ్చి తిరిగి వెళ్ళిపోయాను…
నా వల్ల కాలేదు..
రెండు మూడు రోజుల వరకు ఎవరినీ కలువ లేదు…
సరిగా భోజనం చేయలేదు…
అమ్మ , రాజు అడిగితే ఏమీ లేదని చెప్పా…
రాత్రి పగలు నా రూంలోనే ఉన్నా…
ఎంత ఆలోచించినా ఏం చేయాలో తెలియట్లేదు…
నాకే ఇలా ఉంటే నువ్వు ఎలా ఉన్నవో అని భయం వేసింది..
నీ పరిస్థితి తలచుకున్నప్పుడల్లా గుండెల్ని పిండేసే బాధ కలిగేది… ఏం చేస్తే నీకు ఉపశమనం కలుగుతుందో తెలియలేదు… ఇప్పుడు నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తము ఏంటి… అని ఎంతగానో ఆలోచించా … కానీ ఏమీ తోచలేదు…
ఒక రోజు మీ ఇంటికి దగ్గరకు వచ్చి మళ్లీ వెళ్లిపోతుంటే… దారిలో ఒక ముసలావిడ ఒక చెట్టుకింద కూర్చొని ఎవరో ఒక అబ్బాయికి చేతిమీద పచ్చబొట్టు పొడుస్తుంది… సన్నటి సూదితో ఆమె పొడిచినప్పుడల్లా ఆ అబ్బాయి అమ్మా అని అరుస్తున్నాడు… అయిపోతుంది బాబు కొంచెం ఓర్చుకో అంటూ పొడుస్తుంది ఆవిడ..
నేను ఆ అబ్బాయి పని అయ్యేంత వరకు అక్కడే ఆగాను….
అయ్యాక చూసాను అతని చేతి మీద ఒక పేరు ఉంది… అది వాళ్ళ అమ్మ పేరట డబ్బులిస్తూ ముసలావిడకి చెప్తున్నాడా అబ్బాయి…
అతడు వెళ్ళాక నేను ఆమె దగ్గరకు వెళ్ళాను…
ఏం బాబు పచ్చబొట్టు పొడిపించుకుంటావా అని అడిగింది….
నేను సమాధానం చెప్పకుండా…
రోజుకి ఎంత సంపాదిస్తావ్ అని అడిగా…
ఎంత బాబు పేరుకు వంద తీసుకుంటా… రోజులో ఒకరో ఇద్దరో వస్తారు.. అంతే అంది…
సరే నాతో వస్తావా రోజుకి రెండు వేలు ఇస్తాను అన్నా…
ఎందుకు బాబు అంది ఆమె ఆశ్చర్యంగా చూస్తూ …
నువ్ చేసేపనే చెయ్యాలి అన్నా…
సరే బాబు అంది…
అయితే పద కారెక్కు అన్నా నేను..

1 Comment

  1. Upload early remaining parts of this story

Comments are closed.