నా కసి పెళ్ళాం – Part 3 155

పావని గుండెలను నుండి వచ్చిన కృష్ణ అనే పిలుపు నా గుండెల్లని గీరినంత పని చేసింది జీవితం లో తొలి ముద్దు పెట్టడానికి పావని పెదాల దగరికి తీసుకువెళ్లా చొచ్చుకుపోతున్న నా పెదాలని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపినట్లు సంపెంగ పువ్వు లాంటి తన నాసిక నా ముక్కుని పట్టి ఆపేసింది . ఆతృత పడుతున్న నన్ను చిరునవ్వుతో చూస్తూ నా ముక్కుని తన ముక్కు తో రాస్తూ తన పెదవులను నా పెదవులకు అద్దింది .

జెట్ బాంబర్ నుండి రిలీజ్ అయ్యి టార్గెట్ ని ఛేదించినట్లు నా గుండెలని ఏదో మిస్సైల్ తాకినట్లు అనిపించింది నా పెదాలకు అంటుతున్న తన పెదాల తడి ఇది కల కాదు అని చెప్తుంటే నా కింద పెదవిని పావనికి అప్పచెప్పి తొలి చుంభనంని ఆస్వాదిస్తున్న నా కింద పెదవిని తాను అలా చీకుతుంటే ప్రాణం జిల్లార్చుకుని పోతుంది .

తన నాలుక రుచిని చూపిస్తూ గాఢంగా పెనవేసుకుపోయింది మెల్లగా నేను తన తో శృతి కలిపే సమయానికి ఈ రోజుకి ఇది చాలు అని దూరం జరిగింది చంటి పిల్లోడి నోటి నుండి పాల పీక లాగేసుకుంటే ఎలా గోల పెడతాడో అలా గళ్ళు మంది నా మనసు కాసేపటికి డాబా మీదకి మా పెద్దమ్మ వచ్చింది ఆడవాళ్ళ ఇన్స్టింక్ట్స్ కి జోహార్లు చెప్పాలి అసలు పెద్దమ్మ వెళ్లిపోయాక పావని వైపు ఆశ గా చూసా ఛీ పో అని చిలిపిగా అంటూ గుండెల నిండా దుప్పటి కప్పుకుంది అది చాలు నాకు క్షణిక ఆనందం కి దుప్పటిలో దూరిన నా చేతులకి అచ్ఛంగా తన పాల పొంగులు చేతికి దొరికాయి తనివి తీరా పిసుకుంటూ ఉండిపోయా ఎవరికి డౌట్ రాకుండా నాకు వీలుగా ఉండేట్లు నాకు దగ్గరగా జరిగింది.ఈ రేయి తియ్యనది .ఈ మైమరపు వింతైనది. ఆమె వెచ్చని స్పర్శ లో రాత్రి ఎప్పుడు కరిగిందో తెలియే లేదు. నా చేతులు ఆమె నఖ శిఖ పర్యయంతం స్పర్శ యాత్ర చేసి పులకించిపోయాయి.

జీవితంలో తొలి ముద్దు ఆ రాత్రి వరమే చేతికి తొలి యవ్వన ముద్దలు ఆ రాత్రే అందాయి . నా చూపుడు వేలు ఆమె కనుబొమ్మల మధ్య నుండి మొదలిడి ఆమె సూది ముక్కుని రాసుకుంటూ బెల్లం లాంటి గెడ్డాన్ని తాకుతూ కంఠం వంపుని కొలుస్తూ ఒరుసుకున్నరెండు బిగి కలశాల మధ్య నలుగుతూ ఉదర మైదానం సుడి లో బుడుంగు మని మూలకేసి జీల రేపే తీట ఊబిలో నుండి బయటకు రాలేక మరో వేలి సహాయంతో జీల తీర్చి బయటకు వచ్చింది చెవిలో పావని నిటూర్పులు గుస గుసలు రేపుతుంటే పైకెక్కి బిగిసిన అంగాన్ని కస్సు మని తన యోని లోకి తోసెయ్యాలని అనిపించింది ఒక సారి ట్రై చేశా కూడా .

నన్ను తోసి అల్లరోడ ఇప్పుడు కాదు అంటూ తియ్యగా కసిరింది . ఆ రాత్రి చాలా తియ్యనిదే . కలలా అనిపించింది మరసటి రోజు ఎవ్వరు చూడకుండా క్షణికంగా నా యదను గుద్ది పారిపోతున్న ఆమె యవ్వన గిరులు ఇది కల కాదు నిజం అని చెప్తున్నాయి చాటు మాటుగా నా పెదవులకి అంటుతున్న ఆమె పెదవుల తడి ఈ క్షణం మృదు మధురం అని గుండెల మీద రాస్తున్నట్లు చెప్తుంటే నరక యాతన లో ఒక తియ్యని తనం అంటే ఏమిటో అనుభవిస్తున్న క్షణాలు పావని తో సంభోగానికి చకోరపక్షి లా చూస్తున్న .

ఆ తరవాత రెండు రోజులకి అది ఒక వరం లా ఎదురయి శాపాన్ని ఇచ్చి పోయింది . అంతవరకు నా మానసిక స్థితి ఒక లా ఉంటె ఈ సంఘటన జరిగాక మరి దారుణంగా తయారైంది . పెళ్లి వారి విడిది ఇల్లు : పెదనాన్న గారి ఇంటి వెనకాల నిన్నే ఖాళి అయినా వెంకటరావు గారి మీద డాబా మీద ఇల్లు ని పెళ్లి వారికి విడిది ఇల్లు కింద ఫిక్స్ చేశారు. దానిని శుభ్రం చేసి కావాల్సిన వస్తువులను అమర్చే పనిని నాకు పావని కి అప్పచెప్పారు ఉన్నవాళ్లు తలో పని నెత్తి మీద వేసుకుని తీరిక లేకుండా ఉన్నారు.

2 Comments

  1. Lag ekuvaindi vaadi wife di continue chy bro

  2. Waiting for your next update

Comments are closed.