నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది 15 133

శరత్ తన చేతిని సోఫా మీద ఉంచాడు
సోఫా సీటు వెనుక విపు అనుకునే కలిసే మధ్య చోట తన వేళ్ళను పెట్టడం శరత్ కు అలవాటు
ఆ సమయంలో శరత్ వేళ్ళు ఎదో అనుభూతి చెందాయి
మొదటిసారి శరత్ దానిపై పెద్దగా దృష్టి పెట్టలేదు
టివి తెరపై కనిపించే కార్యక్రమాలపై దృష్టి పెట్టడం కొనసాగించాడు
శరత్ వేళ్ళు మరోసారి ఆ అనుభూతి చెందుతున్నప్పుడు శరత్ ఉత్సుకతతో ఆ స్థలం నుండి దాన్ని త్రవ్వడు

పిండి చేసి నలిపి వేయబడిన గులాబీ పూ మొగ్గ రేకులు గుర్తించగానే శరత్ మెరుపు తాకిడికి లోనయ్యాడు
మీరా గత మూడేళ్లుగా గులాబీ పూలు కొనడం మానేసింది
అవి ఇక్కడ పడే అవకాశమే లేదు
ప్రభు వచ్చి ఉండాలి అవి తెచ్చి ఉండాలి
మీరా మామూలుగా మాట్లాడడానికి ఎందుకు అంతగా ఇబ్బంది పడిందో ఇప్పుడు శరత్ కు బాగా అర్థం అయింది

అపరాధ భావంతో మీరా ఉండి ఉండాలి
అయినప్పటికీ మీరా ప్రభును ఒంటరిగా కలిసిన
మొదటి అవకాశంలోనే మీరా మళ్ళీ ఇష్టపూర్వకంగా తనను తాను ఇవ్వడం చాలా బాధాకరం

ఇప్పుడు మరో విషయం కూడా శరత్ ను తాకింది
అతని మంచం పరుపు మీద కొత్త దుప్పటి మారి ఉండటం
అంటే……..తన భార్యతో తన మంచం మీద ఎప్పుడును లైంగిక సంబంధం పెట్టుకోవద్దని ప్రభును నిషేధించినప్పటికి ప్రభు తన హెచ్చరికలన్నింటినీ పట్టించుకోకుండా అక్కడ మీరాను సంభోగం చేసాడు

అవును దాని గురించి ఇంకా ఏం ఆలోచించాలి
ఏం మాట్లాడాలి వారు కలిసారు
వారు కలుసుకోవాలని ఇంతకంటే మంచి మార్గం చోటు మరోకటి లేదు
వారు తన సొంత ఇంటిలో తన సొంతమైన మంచంపైన కామపు అగ్ని వేడిలో జంతవుల వలే
వ్యభిచారించారు