నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది 15 132

అతను పూర్తిగా మూగబోయాడు
ప్రభు నోరు తెరవడానికి లోపే శరత్ మరోసారి మాట్లాడాడు
శరత్ గొంతు చలినే వణికించింది
శరత్ మాటలు గట్టిగా కొడుతున్నాయి

మీరు నిన్న మీరాను సంభోగం చేసారా ??????

ప్రభు భయపడుతున్నాడు
ప్రభు ముఖంలో కనిపించిన భయం తాలుకు తీరు శరత్ కి అవసరమైన అన్ని సమాధానాలు ఇచ్చింది

ఆకస్మాత్తుగా హెచ్చరిక లేకుండా శరత్ గట్టిగా చేయి ఎత్తి ప్రభు ముఖం మీద గుద్దాడు
ఒక్క దెబ్బతో ప్రభు నేలపైన పడిపోయాడు
ప్రభు పైకి చూసాడు
భయంకరమైన శరత్ రూపం
ఇంత కోపంగా శరత్ ఇంతకు ముందు చూడలేదు
ప్రభు గ్రహించలేక పోయాడు ప్రతి మనిషికి
ఓర్పు ఒక గీత వరకే ఉంటుందని

అవును బ్రో అలాంటిదే ఒక చిన్న సంఘటన ఈ కధ చదువుతున్న మిత్రుడు ఒకరు తన గతాన్ని నాతో పంచుకున్నారు దాన్ని ఇక్కడ పోస్ట్ చేయమన్నారు
చాలా రోజులుగా అడుగుతున్నాడు అందుకే ఇప్పుడు సందర్భం వచ్చింది అని అతని
జీవితంలో జరిగిన చిన్న సంఘటన అతను చెప్పిన దాని ప్రకారం యథాతథంగా ఇక్కడ ప్రస్తావిస్తున్నాను

ఆనంద్ లక్ష్మి (పేర్లు మార్చను) చాలా అన్యొన్యమైనా దాంపత్య జీవితం

30 ఎళ్ళ లక్ష్మి 32 ఏళ్ళ ఆనంద్ వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు ముచ్చటేనా పిల్లలు

ఇరవై ఏళ్ల ప్రాయంలోనే వివాహం అయింది

పెళ్ళి జరిగి పది సంవత్సరాలు అయినా వారి మధ్య ప్రేమ మరింతగా పెరిగింది

చేసేది చిన్న ఉద్యోగమే అయిన చాలా చక్కగా ఎలాంటి అరమరికలు లేకుండా సంతోషంగా ఆనందంగా సాగి పోతుంది వారి జీవితం

సరిగ్గా సంవత్సరం క్రితం వరకు ఆనంద్ తనకి తాను భార్యకు మధ్య ఎలాంటి రహస్యాలు లేవు అనుకునే వాడు కానీ తన భార్య తనకు తెలియని చీకటి కోణం ఉందని బయట పడే వరకు