నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది 16 57

అయినప్పటికీ ఆమె ఆరోగ్యం మరింత
దిగజారినట్లు అనిపించింది
ఆమె కొంత అనారోగ్యంతో బాధపడుతోందని శరత్ బాధపడ్డాడు
శరత్ తనతో రావాలని బలవంతం చేసి వారి పట్టణానికి దగ్గరలో ఉన్న ఒక పెద్ద వైద్యశాలకు తీసుకువెళ్ళాడు

క్షుణ్నంగా వైద్యపరీక్షల్లో ఆమెలో వైద్యపరంగా తప్పు లేదని తేలింది
ఆమెకు కొన్ని ఆరోగ్య మాత్రలు సూచించి ఇంటికి పంపించారు
ఒక నేల గడిచినా తరువాత కూడా ఆమె ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు
శరత్ మళ్ళీ అదే వైద్యశాలకు తీసుకువెళ్ళి అదే వైద్య నిపుణుడి చూపించాడు
వైద్యుడు మళ్లీ అన్ని పరీక్షలు చేయించి అదనంగా మరికొన్ని పరీక్షలు చేయించాడు

వైద్యుడు మీరాను ఒక గదిలో మంచం పైన పడుకోబెట్టి శరత్ ను పక్కకు పిలిచాడు

చెప్పండి డాక్టర్ ఆమెలో రోగ కారణాలు ఏంటి

చూడండి శరత్ మేము అన్ని రకాల పరీక్షలు చేశాము కానీ ఆమె శరీరంలో ఎలాంటి రోగ కారకాలను గుర్తించలేకపోయాము

డాక్టర్ ఒక క్షణం ఆగి క్షమించండి ఇలా అటుంనందుకు గడిచినా కాలంలో ఆమెకు ఏదైనా శారీరిక వేధింపులు ఎదురయ్యాయా
అని నేను కూడా ఆమెను పరీక్షించాను
పాత గాయాల సంకేతాలు కూడా లేవు

డాక్టర్ నేను నా భార్యను కొడతాను అని అనుకుంటున్నారా మీరు

కలత చెందకండి శరత్ మేము అన్ని రకాల అవకాశాలను పరీక్షించి చూస్తాం
ఇప్పుడు కోపం తెచ్చుకోకండి మీరు ఆమెకు ఏదైనా మానసిక హింస ఇస్తున్నారా అని నేను సూటిగానే ఆమెను విడిగా అడిగాను

తన భార్యను అలా ప్రశ్నించాడు అనేదానిపై శరత్
కలత చెందడాన్ని చూసినా డాక్టర్ త్వరగా ఇలా అన్నాడు మీ భార్య ఎప్పుడు నిశ్శబ్దంగా మౌనంగా ఉంటుంది కాబట్టి నేను అలా అనుకోవాల్సి వచ్చింది
ఆమె చాలా అరుదుగా ఒక్క మాట కూడా మాట్లాడేది కాదు
కానీ నేను ఆమెను అలా మీ గురించి అడిగినప్పుడు మొదటి సారి ఆమె నుండి ఒక రకమైన భావోద్వేగాన్ని చూశాను

ఎలాంటి బావోద్వేగం డాక్టర్ గారు

నేను మీ గురించి అలా అడిగినందుకు కోపంతో కూడినది

3 Comments

  1. Bro teacher kosam stories update evu bro plz

  2. unable to find లైఫ్ ఈజ్ , నెలకు ఒక రోజు , మరో పూజ కథ, గులబీ పూల పరిమళం

Comments are closed.