ఇది వింటున్న పక్కనే ఉన్న పూల అమ్మే ఒకతను
అవును పూజారిగారు గోవిందా రావు గారు మా పాత సైన్స్ మాస్టారు నేను ఆయన ఆరోగ్యం అంతగా బాగోలేదని విన్నాను
ఆయన కొడుకు ప్రభు ఇదివరకు రోజు గులాబీ పూలు కొనేవాడు
అదివిన్న పూజారి అవును బాబూ అతను కొన్ని
గుడిలో దేవుడికి అర్పించి మిగిలినవి ఇంటికి తీసుకు వెళ్లే వాడు తల్లి కో సోదరికి కో అది నాకు తెలియదు
ప్రభు గులాబీ పూలు ఎందుకు కొంటున్నాడో ఎవరికి అనుమానం రాకుండా ఉండటానికి దేవుడికి అర్పించే నెపంతో తనకోసం కొన్నడని
మీరా అనుకుంది మిగిలిన పూలు నాకోసమేనని
అందరూ తల్లికో చెల్లికో అని అనుకుంటూ ఎవరు అనుమానించలేదనీ అనుకుంది
మీరా ఇంటికి తిరిగి వెళుతూ నడుస్తున్నప్పుడు
ప్రభు నాన్నగారి ఆరోగ్యం గురించి ప్రార్ధించానా లేక
ప్రభు త్వరలో తిరిగి రావాలని కోరుకుంటూ ప్రార్ధించానా అని తనలో తాను అనుకుంది
మీరా తన ఇంటికి త్వరిత మార్గంలో ఎవరు లేని
పాఠశాల వెనుక మార్గం గుండా ఇంటికి వెళ్తుండగా
తన ఇంటి వెనుక మామిడి తోట చెట్టు దగ్గరకు వచ్చింది ఇక్కడే అప్పుడు ప్రభు మీరా కోసం తరచూ ఎదురు చూసే వాడు
ఒకసారి మీరా అతని దగ్గరగా వెళ్ళినప్పుడు
ఈ ప్రదేశం దారి గుండా ఎవరు తిరగరు అని
ప్రభు మీరాను కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటాడు
కానీ దాదాపుగా ఇంకోరోజు శరత్ చేత ఇద్దరు పట్టుబడ్డారు
మీరా భర్త శరత్ కనుక ఒక ఐదు నిముషాలు ముందు వచ్చిఉంటే కనుక అతనికి ప్రభు మీరాను కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవడం చూసి ఉండేవాడు

Bro teacher kosam rayandi madyalo apesaru
Brother ee story chadava taniki asalu baledu
Bro first 3 parat bagunai tharuvutha bagalevu rayaku
Yenduku ante story editing asalu baledu