ఎవరు నాకు తెలియలేదే అంది మీరా
ప్రభుకు తెలుసు మీరాకు తెలుసునని ఆమె ఉద్దేశపూర్వకంగానే తనని ఆటపట్టిస్తుందని
గ్రహించాడు
స్త్రీలు ఎల్లప్పుడూ తమ అందాన్ని మరోకరు పొగడటం ఇష్టపడతారు నేను ఈ ఆట ఆడుతూ మీరాకు ఉత్సాహ పరిచి ఉడికించి మీరాకు మరింత దగ్గరవ్వలనీ అతను నిర్ణయించుకున్నాడు
ఆమె కవిత లాగా ఉంది అన్నాడు
ఎవరు ఆమె ఎవరు మీరా కాస్తా భయంగా అడిగింది
మా ఇంటి నుండి రెండు ఇల్లా అవల దూరంలో ఉంటుంది మా వీధిలో నివసించే పొరుగు వారు
ఓహ్ ఆమె చాలా ఆకర్షణీయంగా ఉంటుంది
మీరా ముఖం మీద కొంచెం నిరాశ అసూయ చూసి
ప్రభు ఎంతగానో రంజింపబడ్డాడు
ప్రభు మీరా పట్లా ఆకర్షితుడయ్యాడనీ మీరాకు తెలుసు కానీ ఆమె దానికి ప్రభావితం చేయలేదనీ ఖచ్చితంగా తెలుసు కాబట్టి అలాగే ఆమె ఇతర పురుషులచే ఆరాధించబడుతోందనీ ఆమెకు కొంచెం తెలుసు
అందం విషయానికి వస్తే మారో మహిళ ఎప్పుడూ పోటీ పడుతూ ఉంటారు
ఇక్కోకరు తనతో పోటీకి పడుతుంది కాబట్టి ఆమె మనసులో తన పట్ల ప్రభు మనసులో ఏముందో అని అనుకుంటునప్పటికీ అతనిని మరోకరీ అందం ఆకర్షించడం ఆమె తెలుసుకోవడం మీరాను కలవరపెట్టింది
అవును పదకొండేళ్ల పాపం అను అందంగా ఉంటుంది అచ్చు చిన్నప్పటి ఆ నటి లాగే ఉండాలి తను అన్నాడు ప్రభు
మీరా ముఖం మీద ఆకస్మాత్తుగా వికసించిన సంతోషకరమైన చిరునవ్వును చూసి ప్రభు చాలా సంతోషించాడు
ప్రభు తన లక్ష్యానికి దగ్గరవుతున్నాడు
మీరా చేతిని పట్టుకోవాలని ప్రభు చేతులు ఉవ్విళ్లూరుతున్నప్పటికీ ఇది చాలా తొందర పాటు పని అని అతనికి తెలుసు ఇంకా అతని ప్రణాళికలను కూడా పాడు చేస్తుంది
ప్రభు చేతులు మీరా శరీరం చుట్టూ చూట్టబడే సమయం త్వరలోనే వస్తుంది
తన భర్తకు నమ్మకద్రోహం చేయాలనే ఉద్దేశం లేని
ఒక ఇల్లాలిని ఇలా అందంగా ఆకర్షించడం ఒక ఉత్సాహం
ఇప్పటికే అక్రమ వ్యవహారం పాల్గోనడానికీ ఇష్టపూర్వకంగా ఎదురు చూస్తున్న మహిళతో ఇదే ఉత్సాహం ఉండదు
ఏమిటి తను పదకొండేళ్ల పాపనా మీరా తన ఆనందం తన ముఖం మీద చూడవచ్చు అని ఆమె తన భావాలను ప్రభుకి బహిరంగంగా ప్రదర్శిస్తుందని మీరాకు గ్రహింపు లేదు
