నైట్ షిఫ్ట్ 1 1286

ఓహో! నీకు ఎంతెలీదా!
దేని గురుంచి?
ఈ రోజు మనకు ఏంటో తెలీదా! ఈ మంచాన్ని నిన్ను నన్ను ఇలా ఎందుకు అలంకరించారో తెలియదా.?
నాకు తెలుసు, మీకే తెలీదు అనుకుంట అందుకే నా మాటలు వినాలని నా పెదాలను చూస్తూ ఉండాలని ఉందన్నారు కదా.
అబ్బో ! బాగానే మాటలు నేర్చావుగా.
మొదటి రాత్రి అదే శోభనం అంటే ఏంటో తెలుసా రమ్య నీకు?
ఊహుం.. పెద్దగా తెలీదు.
అవునా ! ఎంత తెలుసు?
ఇలా రెడీ అవ్వడం పాలగ్లాసుతో గదిలోకి రావడం, పాలు తాగక హాగ్ చేసుకొని, ముద్దులు పెట్టుకొని లైట్ ఆపేయడం వరకే తెలుసు.
అవునా. తరువాత ఎం చేసుకుంటారో తెలీదా !
ఏమో నేను చుసిన సినిమాలలో ఇంతే చూయించారు అంది చిన్నగా నవ్వుతు సిగ్గుపడుతూ రమ్య.
ఐతే నీకు చాలానే నేర్పించాలి అన్నాడు ప్రవీణ్.
ఇంతకీ ఇది చెప్పు నువ్వెవరినైనా ప్రేమించావా !
లేదు.
నిన్ను ఎవరైనా ప్రేమించరా?
తెలీదు.
ఎందుకు అలా అడుగుతున్నారు?
నిజం చెప్పు రమ్య నేనేం అనుకోను. అదంతా పెళ్ళికి ముందు, నాకు సంబంధం లేని విషయం, కాకపోతే ముందుగానే తెలుసుకుందాం అని అడుగుతున్నా.
నిజమే చెప్తున్నాను, నేనెవరిని ఇష్టపడలేదు, నన్ను ఎవరు ఇష్టపడుతున్నానని చెప్పలేదు. నేను చదుకున్నది ఇంటర్మీడియట్ వరకే. పైగా మా ఊరికి దగ్గరే. అదికాక మాది పల్లెటూరు.
ఐనా ఎందుకు మీకు ఈ అనుమానం వొచ్చింది అంది రమ్య?
అనుమానం కాదు రమ్య, నువ్వింత అందంగా ఉన్నావు కదా, ఎవరు కూడా నిన్ను ఇష్టపడలేదా అని. నేనేంత అదృష్టం చేసుకుంటే ఇంత అందమైన అమ్మాయి నాకు భార్య అయ్యింది.
మీరు ఎవరినైనా ఇష్టపడ్డారా?
నాకు అంత ఛాన్స్ లేదులే.
అదేంటి?

2 Comments

Comments are closed.