నైట్ షిఫ్ట్ 13 127

అవును రమ్య నువ్వు నిజమే చెబుతున్నావు. సరే చెప్పు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు?
హా…డార్లింగ్ అదే చెబుతున్నాను. ఈ ఆరునెలలలో మనం హాయిగా స్వర్గ సుఖాలు చూద్దాం. వారానికి ఒకసారి కలుద్దాం. అది గంటన, రెండు గంటల లేక రాత్రి మొత్తమా కుదిరితే రోజు మొత్తమా అనేది మన సిట్యుయేషన్ బట్టి.
సరే చెప్పు.

అది ఇక్కడ  లేదా మా ఇంట్లో నా లేక బయట ఎక్కడైనా అనేది కూడా సిట్యుయేషన్ బట్టి ప్లాన్ చేద్దాం.

సరే   రమ్య.

నాకు ఒకటి చెప్పండి. ఇప్పుడు మీ వెంచర్స్ ఎక్కడ ఎక్కడ నడుస్తున్నాయి.
ఎక్కడంటే ఎం చెప్పను. మొత్తం 4వెంచర్లు నడుస్తున్నాయి… సిటీ కి కాస్త దూరం లో.
ఓహో…అయితే సిటీ లోపల ఎక్కడ జరగట్లేదా?
ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. మెయిన్ హైవే లో.
అవునా? ఎన్ని ప్లాట్స్ కడుతున్నారు. ఎంత మంది పార్టనర్స్ మీరు అందులో…?

సిటీ కి కాస్త దూరం లో కడుతున్న దానిలో నా ఫ్రెండ్స్ పార్టనర్స్ నాతో కలిపి 5 మంది.
మెయిన్ హైవే లో కడుతున్న దానిలో మేము మొత్తం 4 పార్ట్నర్స్. అంత కొత్తవాళ్లే. నాకు తెలిసిన వాళ్ళ నుండి వాళ్ళ కాంటాక్ట్ దొరికింది అందుకే వాళ్లకు సమానంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. వాళ్ళు 30 – 35 వయసువాళ్ళు ఉన్నారు. చాలా పెద్ద కాంప్లెక్స్ అది. దాదాపుగా 5ఫ్లోర్స్ కడుతున్నాం.
ఒక్కోదానిలో 10 ఫ్లాట్స్ అవుతున్నాయి. మొదటి రెండు ఫ్లోర్స్ ఆ ప్లేస్ ఓనర్ తీసుకుంటాడు. మిగిలిన త్రీ ఫ్లోర్స్ మేము పంచుకుంటాం. ఒక్కొక్కరికి 7 – 8  ప్లాట్స్ వస్తాయి.

అవునా. ఎంత వరకు ఉంటుంది దాని వాల్యూ.
కమర్షియల్ ఏరియా అది. అందుకే బిజినెస్ వాళ్ళ కోసం కడుతున్నాం ఆ కాంప్లెక్స్ మొత్తం. ఒక్కో ప్లాట్ 300 గజాలు ఏరియా ఉంటుంది.  ప్రతి ఫ్లోర్ లో ఒక్క ఫ్లాట్ 350గజాలు పెద్దగా వస్తుంది. ఎంత కాదన్నా దాని విలువా ఒక కోటి రూపాయలు ఉంటుంది మొత్తం కట్టేసరికి.

OMG …అవునా…!
అవును బేబీ… 4నెలల్లో పూర్తవుతుంది కట్టడం. ఇంకో  6నెలల్లో దాని వాల్యూ ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. ఇదంతా ఎందుకు అడుగుతున్నావు రమ్య.

నేను ఛాతీమీద ఉన్న వెంట్రుకలను వేళ్ళతో చుట్టుతూ నేను కూడా త్వరలో చిన్న ఇన్స్టిట్యూట్ లాంటిది పెట్టాలని అనుకుంటున్నాను డియర్. ఎలాగో నేను కూడా  6నెలల్లో మోడలింగ్ కోర్స్ కంప్లీట్ చేసేటను కదా. అప్పుడు మంచి ఏరియా లో ఇన్స్టిట్యూట్ పెడితే బాగుంటుందని అనుకున్నాను.
ఓహో మంచి ఆలోచనే.
అందుకే నాకు డబ్బులు వొద్దు డియర్. అందులో ఒక ప్లాట్ నాకు రాసిస్తే చాలు.

2 Comments

  1. very nice don’t break please continue till end…..with pics

  2. Next part with pics please

Comments are closed.