నైట్ షిఫ్ట్ 13 127

అయ్యో ఏది చుడనివ్వు అంటూ మెడ మీద నుదిటి మీద చెయ్యేసి చూసి అవును బేబీ వచ్చినట్టుంది. సరే వెల్లి టాబ్లెట్స్ వేసుకుని పడుకో. ఒకవేళ తగ్గకపోతే మార్నింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళు మీ ఆయన్ని తీసుకుని.

సరే అంకుల్ కుదిరితే మార్నింగ్ వస్తాను టిఫిన్ తీసుకుని 11AM తర్వాత. లేదంటే రాను. అయ్యో వొద్దు నువ్వు రెస్ట్ తీసుకో. నేను తెప్పించుకుంటా బయటినుండి. నువ్వు కూడా ఆర్డర్ తెప్పించుకో. ఫీవర్ ఉంది కదా ఎం వండుతావు.
సరే అంకుల్ అని పాంటీ, డ్రెస్స్ తీసుకుని మొబైల్ కీ తీసుకొని మెల్లగా చప్పుడు చేయకుండా ఇంట్లోకి వెళ్ళాను. వెల్లి ఫుల్ నైటీ వేసుకుని టాబ్లెట్ ఒకటి వేసుకుని సోఫా లోనే పడుకున్నాను)

సరిగ్గా 6గంటలకు ఆయన కాలింగ్ బెల్ కొట్టారు. మెల్లగా లేచి తలుపు తీసాను నీరసంతో. ఆయన తలుపు పెట్టి ఏమైంది బంగారం అంటూ నుదిటి మీద చెయ్యేసి చూసారు. అయ్యో ఒళ్ళు వేడిగా ఉంది జ్వరం వచ్చినట్టు ఉంది. పద అంటూ బెడఁరూం లోపల తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టారు. టాబ్లెట్ వేసుకున్నావా అని అడిగారు.

వేసుకున్నాను అని చెప్పాను. సరే పడుకో ఉదయం డాక్టర్ దగ్గరికి వెళ్దాం అన్నారు. నేను ఆయన చేతిని పెట్టుకుని నిద్రపోయాను. నిద్ర లేకపోవడం వల్ల నీరసంగా ఉండి లేచేసరికి 11.30AM అయింది. ఆయన నాకంటే ముందే లేచినట్టు ఉన్నారు. పక్కన లేరు. నేను నెమ్మదిగా బెడ్ మీద నుండీ లేచి బాత్రూం లోకి వెల్లి బ్రష్ చేసుకుని వేడి నీళ్లతో ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాను. అప్పుడే ఆయన తలుపు తీసుకుంటూ లోపలికి వచ్చారు.

చేతిలో టిఫిన్ తీసుకుని. నేను వెల్లి సోఫాలో కూర్చున్నాను. ఆయన ప్లేట్స్ లో టిఫిన్ పెట్టుకుని వచ్చారు. ఇదిగో బంగారం ఇడ్లి తిను అంటూ నాకూ తినిపిస్తున్నారు. ఎంతైనా ఆయనకు నేనంటే చాలా ప్రేమ. ఆయన నాకూ తినిపిస్తూ తను తింటున్నారు. ఇంతలో సాగర్ తలుపు కొట్టి లోపలికి వచ్చాడు. డిస్టర్బ్ చేసానా అని అంటూ. అదేంలేదు సాగర్ గారూ రమ్యకి ఫీవర్ వచ్చింది. అందుకే టిఫిన్ తినిపిస్తున్నాను. అయ్యో అవునా… డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సింది… కదా. హా వెళ్తాము. పెళ్ళైనప్పటి నుండి ఇదే మొదటిసారి జ్వరం రావడం. తిన్నాక కాసేపు అయ్యాక తీసుకెళ్తాను అని అయన సాగర్ కి చెప్పాడు. ఇంతకీ మీరు టిఫిన్ చేసారా. చేసానండి… ఇందాకే బయట అన్నాడు.

2 Comments

  1. very nice don’t break please continue till end…..with pics

  2. Next part with pics please

Comments are closed.