నైట్ షిఫ్ట్ 18 140

తర్వాత టేబుల్ దగ్గరికి వెళ్లి ఒక కూల్డ్రింక్ గ్లాసులో పోసుకుని ఇందాక కూర్చున్న సోఫాలో కూర్చుని తాగుతున్నాను.

అందరు నన్ను చూసి వాళ్ళ ప్లేసెస్ లో వాళ్ళు కూర్చుని కొందరు నీళ్లు కొందరు కూల్డ్రింక్స్ తాగుతున్నారు. కాసేపటికి ఫ్రెండ్స్ మనం అనుకున్నట్టు గేమ్ చాలా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు గేమ్ విన్నర్స్ ఒక్కొక్కరు రమ్యతో ఎంజాయ్ చేసే సమయం వచ్చింది. ఇప్పుడు టైం 2PM అవుతుంది. ఆల్మోస్ట్ మనం సిటీ చుట్టూ పక్కలు దాటేశాం. రోడ్డు కూడా చాలా విశాలంగా ఉంది. రమ్య పైన రెండు బెడ్స్ ఉన్నాయి. రెండింటికి మధ్యలో ఒకే ఒక బాత్రూం ఉంది. నువెళ్ళి ఫ్రెష్ అవ్వు అన్నాడు క్రిష్.

ఇంతకీ మీరు మీకు ఇష్టమైన డ్రెస్సెస్ తనకోసం కొనుక్కుని వచ్చారు కదా. ముందుగా నాగేంద్ర నీవు తెచ్చిన డ్రెస్సెస్ తనకు ఇస్తే అందులో నీకోసం రెడీగా ముస్తాబవుతోంది అన్నాడు. ఒక్క నిమిషం సార్ పైన కార్నర్ బెడ్రూమ్ లో నేను బెడ్ మీద తీసి పెడతాను. నేను వచ్చాక రమ్యని వెళ్ళమని చెప్పండి. ఓకే నాగేంద్ర నువెళ్ళి ఆ పని చూడు. ఫ్రెండ్స్ అందరికి ఒక్కో గంట ఉంది. మర్చిపోకుండా టైమింగ్స్ మెయింటైన్ చేయండి అన్నాడు క్రిష్. అందరు ఓకే అన్నారు.

కాసేపటికి పైకి వెళ్లిన నాగేంద్ర కిందికి వచ్చాడు. రమ్య నువెళ్ళి రెడీ అవ్వు సరిగ్గా 2.30PM కి నాగేంద్ర వస్తాడు అని చెప్పడంతో నేను నడుచుకుంటూ మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళాను.