నైట్ షిఫ్ట్ 18 140

*వెంకట్(35) కొద్దిగా చామనచాయ రంగులో ఉన్నాడు. హైట్ 5.9″ కొద్దిగా లావుగా ఉన్నాడు.
*సంజయ్(34) చూడటానికి బాగున్నాడు. ఫిట్ గా. 5.10″. స్లిమ్ గా ఉన్నాడు.
*అశోక్(33) కొద్దిగా నల్లగా ఉన్నాడు. హైట్ 5.7″ కొద్దిగా లావుగా ఉన్నాడు.
*నాగేంద్ర(31) ఇంకా పెళ్లి కాలేదు. నాల్గో వాడు క్రిష్ పార్టనర్ అశోక్ ఫ్రెండ్. చాల హ్యాండ్సమ్ గా ఉన్నాడు. హైట్ 5.8″ ఉన్నాడు. మంచి అందగాడే. బాడీ ఫిట్ గా ఉంది. జిమ్ చేసేవాడిలా ఉన్నాడు.

అందరు సోఫాలో కూర్చున్నారు. ఒక్కో సోఫాలో ఇద్దరిద్దరు చొప్పున కూర్చున్నారు. నేను క్రిష్ ఒక లాంగ్ సోఫాలో కూర్చున్నాం. వాచ్మాన్ వచ్చి కొన్నిగ్లాసులు, కూల్డ్రింక్, వాటర్ బాటిల్స్ టేబుల్ మీద పెట్టాడు. ఇంకొన్ని ఫ్రిడ్జ్ లోపల పెడుతుంటే చూసాను అందులో వైన్, బీర్ బాటిల్స్ తో నింపేశారు. క్రిష్ వాచ్మాన్ కి చెప్పాడు. బస్సు స్టార్ట్ చేయమని. సరే సార్ అంటూ వెళ్ళాడు. 2నిమిషాలకు బస్సు స్టార్ అయింది.

గేట్ దాటుకుంటూ రోడ్ మీదకు వెళ్ళింది. వాళ్ళు నన్నే చూస్తూ గుసగుసలాడుతున్నారు. అలా 5నిమిషాలు అయ్యాక క్రిష్ నా వంక చూసి ఎలా ఉన్నారు అని అడిగారు. నేను బాగా కసితో ఉన్నారు కదా మీ పార్టనర్స్. అవును రమ్య నీ ఫోటోస్ చూసినప్పటి నుండి ఎప్పుడెప్పుడు ఎక్కాలా అని ఎదురు చూస్తున్నారు. అర్ధమవుతుంది వాళ్ళను చూస్తుంటేనే నన్ను చావగొట్టేసేలా ఉన్నారు కదా అన్నాను.

ఇంతలో క్రిష్ సార్ అంటూ పలకరించాడు వెంకట్. చెప్పు వెంకట్ అని అడిగాడు. చెప్పండి సార్ ఏంటి ప్లాన్ అని అడిగాడు. నాతో కలిపి ఐదుగురం ఉన్నాం. అంతలోనే సంజయ్ పంచపాండవులం ఒక ద్రౌపది అన్నాడు. అందరు నవ్వుకున్నాం. నాకు కూడా నిజమే అనిపించింది. పాండవుల మధ్యలో నేను ద్రౌపది లాగానే కనిపించాను.

అశోక్ నెక్స్ట్ ఏంటి సార్ అని అడిగాడు. అదే చెబుతున్నాను. నా విషయం వదిలేస్తే మీరు నాలుగు ఉన్నారు కదా.
ఎవరు ముందు ఈ అందాన్ని దక్కించుకోబుతున్నారో ఎవరికీ తెలియదు. అందుకే అందరికి ఇబ్బంది లేకుండా ఒక గేమ్ ఆడుదాం. ఇది కేవలం మీ నలుగురికి మాత్రమే అన్నాడు.

ఇంతలో నాగేంద్ర ఇది కరెక్ట్ సార్ అన్నాడు. కౌరవులు ముందు గేమ్ గెలిచాక తర్వాత ద్రౌపదిని సొంతం చేసుకున్నట్టు, ఇక్కడ ఈ గేమ్ గెలిచి రమ్యను ముందు పొందేదెవరో, ఆ అదృష్టం ఎవరికీ వరిస్తుందో చూడాలి అన్నాడు.

ఇందులో ఎవరికీ కూడా ఇబ్బంది లేదు కదా అన్నాడు క్రిష్. అందరు ఒకరికొకరు చూసుకుని మాకు ఎం ఇబ్బంది లేదు అన్నారు.

సరే ఇందులో ఎవరు గెలిస్తే వాళ్ళు ఈ అందాన్ని ముందుగా సొంతం చేసుకుంటారు. తర్వాత నెక్స్ట్ పోసిషన్ వాళ్ళు. ఆ తర్వాత నెక్స్ట్ ఉన్న వాళ్ళు. అందరికి ఓకే కదా అని మళ్ళి అడిగాడు. ఎస్ వీ అల్ అగ్రీ అన్నారు.

ముందుగా మనం ముగ్గురం అనుకున్నాం. కానీ ఇప్పుడు మీరు నలుగురు కాబట్టి మూడు రోజుల ప్రోగ్రాం నాలుగు రోజులు మార్చుదాం. ఈరోజు కాకుండా మీకు నాలుగు రోజులు ఛాన్స్ ఇస్తున్నాను. నేను కూడా సమయం దొరికినప్పుడు పాల్గొంటాను. మరీ మీకు వీలైతేనే నాలుగు రోజులు, లేదంటే చెప్పండి మూడు రోజులే ఫిక్స్ చేద్దాం. మాకు ఎం ఇబ్బంది లేదు సార్. మీరన్నట్టు మూడు రోజుల్లో, నాలుగు రోజుల్లో ఇలాంటి అందాలను రుచి చూసిన మా దాహం తీరదు. నాలుగు రోజులు ఓకే చెయ్యండి అని అందరు అన్నారు.

సరే అయితే రోజుకి ఈ అందాలకు మీరెంత ఇవ్వాలనుకుంటున్నారు చెప్పండి. నలుగురు ఉన్నారు కాబట్టి 8గంటలు నిద్ర అందరికి అవసరం. అది కాకుండా మధ్యలో కొంత రెస్ట్, భోజనాలు, స్నాక్స్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇంకో 2.30గంటలు పొగ, 13.30గంటలు మిగులుతాయి.

ఒక్కొక్కరికి 3గంటలు వస్తాయి. ఇంకో 1.30 గంటలు మిగులుతాయి. దాంట్లో నేను కొంచెం ఉపయోగించుకుంటాను. ఇంకా కొంచెం తనకు ఫ్రీగా వదిలేద్దాం. మనమంతా తనతో గడుపుతాం కాబట్టి తన బాడీకి మస్సాజ్ కూడా అవసరం ఉంటుంది. ఒకవేళ తనకు వీలు దొరికితే మీ అందరితో ఒకేసారి, లేదా విడివిడిగా కాసేపు రొమాన్స్, చిట్ చాట్ లాంటిది చేస్తుంది.