నైట్ షిఫ్ట్ 22 146

మ్మ్ ఆపు బాబు. రాత్రి కావాల్సినంతసేపు వాయగొట్టావు కదా, వొద్దు చాలు చాలు అంటున్న వినకుండా వాయించావు. ఇప్పుడు ఆ ఛాన్స్ రాజ్ కి యుద్ధం. నీకు, రాజ్ కి అంటే నా వాళ్ళ కాదు అన్నాను. అబ్బా ప్లీజ్ రమ్య అంటూ జ్యూస్ తో తడిచిన నా పెదాలను తన పెదాలతో అందుకుని నాకుతూ జుర్రుకున్నాడు. నేను కదలకుండా క్రిష్ పేదలకు నా పెదాలను అందింస్తున్నాను. చిన్నగా క్రిష్ తన చేతులతో నా ఎద బంతులను అందుకుని నొక్కుతూ లిప్ లాక్ చేస్తున్నాడు. నా నరాల్లో నెమ్మదిగా కదలికలు స్టార్ట్ అయ్యాయి. కానీ ఇప్పుడు క్రిష్ కి లొంగిపోతే రాజ్ తో కావాల్సిన కిక్ దొరకదు అనుకుని, క్రిష్ ని వెనక్కి నెట్టి ప్లీజ్ డియర్ ఇప్పుడు వొద్దు అన్నాను. పాపం నేను అలా అనేసరికి కొద్దిగా ఫీల్ అయ్యి సరే బేబీ మిగిలిన జ్యూస్ కూడా తాగేసి రెడీగా ఉండు. 5నిమిషాల్లో రాజ్ కి పంపిస్తాను వాడు చాలాసేపటి నుండి నీ పిలుపు కోసం వెయిట్ చేస్తున్నాడు. ఓకే డియర్ అంటూ జ్యూస్ తాగుతూ కూర్చున్నాను.

కొంతసేపటికి ఆ గడియ రానే వచ్చింది, మెట్లు ఎక్కుతున్న సౌండ్స్ నా గుండె సౌండ్స్ జతకలిసినట్టు వినసోంమ్పుగా చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. ఒకవైపు కోరిక, మరోవైపు గుండెల్లో ఎదో అలజడి. కొన్ని క్షణాల్లో తలుపు తట్టిన శబ్దం. ఒక్కసారిగా గుండె ఆగిపోయి పూర్తిగా నిశ్శబ్దం. చిన్నగా డోర్ తెరుచుకుని అడుగులేస్తూ లోపలికి వస్తున్న శబ్దం, ఐన నేను వెనక్కి తిరక్కుండా అలానే కూర్చున్నాను. కొన్ని క్షణాల్లోనే నా కుడి భుజం మీద ఓ చేయి పడింది. కళ్ళు మూసుకుని అలాగే కూర్చున్నాను. కాసేపటికి ఆ చేయి నా భుజాన్ని చిన్నగా నొక్కుతూ ఉంది. అలా నొక్కుతూ ఉంటె హాయిగా అనిపిస్తూ ఉంది. నాకేమైందో తెలీదు, కొన్ని క్షణాల్లో అన్ని మారిపోయినట్టు, ఇదివరకు ఎవరితో కలవనట్టు, కొత్త వ్యక్తి ఎవరో నన్ను తాకినట్టు ఫీల్ కలుగుతూ ఉంది.

కానీ ఆ వ్యక్తి ఇదివరకే నా అందాలను చూడటం, తాకడమే కాకుండా తాను చూస్తున్నప్పుడు పరాయి మగాళ్లా కింద నలిగిపోయిన విషయం గుర్తుకు వచ్చిన కూడా ఎదో తెలియని కొత్త ఫీల్ కలుగుతూ ఉంది. చిన్నగా చెవి దగ్గర గొంతుతో మేడం అంటూ పిలుపు. ఐన బదులివ్వకుండా అలాగే కూర్చుండిపోయాను. చిన్నగా ఇంకోచెయ్ నా మొహం మీద పడింది. చిన్నగా నా బుగ్గలు నిమురుతూ, నా మొహాన్ని తన వైపుకు తిప్పుకుంటూ నా బుగ్గల్ని అందుకుని చిన్నపిల్లకి చేసినట్టుగా చేస్తున్నాడు. చిన్నగా కళ్ళు తెరిచి చూసాను.

ముందుగా అనుకున్నదే ఐన కొత్తగా అనిపిస్తుంది. రాజ్ మొహం ఆనందంతో వెలిగిపోతూ ఉంది. తన కళ్ళలో కళ్ళు సరిగ్గా పెట్టి చూడలేకపోతున్నాను. నా కురులను ఓ చేతితో చెవి వెనక్కి జరుపుతూ వావ్ చాలా చాలా అందంగా ఉన్నారు ఈ డ్రెస్ లో చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా దగ్గరగా చేస్తున్నందుకు అంటూ నా నుదిటి మీదనుండి చేతి వేళ్ళను కదిలిస్తూ నా ముక్కును తాకుతూ అలా కిందికి జరుపుతూ నా పెదాలను అందుకున్నాడు. చాలా ముద్దొస్తున్నాయి అంటూ కింది పెదవిని ముందుకు చిన్నగా లాగాడు. నాకెందుకో కొత్తగా రొమాంటిక్ ఫీల్ కలుగుతూ ఉంది. రాజ్ లో కూడా ఎదో మార్పులు కనిపిస్తున్నాయి.

క్లీన్ షేవ్ చేసుకుని మీసంను అందంగా ట్రిమ్ చేసుకుని ఉండంతో కావొచ్చు. మరి చూడటానికి హీరోల లేకున్నా, ఇలాంటి పనులకు విలన్ లాగే ఉండాలి. రాజ్ కూడా అలానే ఉన్నాడు. తెల్లటి టైట్ టీ షర్ట్ సగం తొడలు కనిపించేలా బ్లూ షార్ట్ వేసుకుని ఉన్నాడు. టీ షర్ట్ లో నుండి రాజ్ స్టిఫ్ బాడీ చాలా కైపుగా కనిపిస్తూ ఉంది. షార్ట్ ముందర భాగం కొద్దిగా ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. బహుశా లోపల డ్రాయర్ వేసుకోలేదనుకుంటా. లోపల ఉన్న అతని ఆయుధం పెద్దదయి ఉండొచ్చు.

2 Comments

  1. Super next part tondrga upload cheyandi

  2. 4&5 some good. But no sizzling. Expected New scenes

Comments are closed.