నైట్ షిఫ్ట్ 22 146

రాజ్ చూపు నా ఎద అందాలను గుచ్చుకునేలాచూస్తున్నాయి. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న అతడి కోరిక తీరబోతున్నది అనే ఆనందం, కసి రాజ్ కళ్ళలో కనిపిస్తుంది. వాడి చూపులతోనే నన్ను ఏదేదో చేసేస్తున్నాడు. వాడి చూపుకు నా చూపులు కలిపి అలాగే నా కోరికలను వాడికి కనపడేలా చూస్తున్నాను. వాడు అలాగే చూస్తూ ఇప్పుడు నీవు నా అందాల దేవతవి. నా కోరికను తీర్చదానికి సిద్దమైన రతిదేవివి. నేనేం చేసిన కాదనా కుండా నన్ను సంతృప్తి పరుచు. అలాగని నేను నా కోరికను తీర్చుకుని ఆపేస్తానని అనుకోకు, నీకు కూడా కావాల్సిన విధంగా నా నుండి నీకేమేమి కావాలో అడిగి మరి తీర్చుకో నా అందాల దేవత అంటూ నా పెదవి మీద వేలు వేసి ఆ వేలుని తన నోటి దగ్గరికి తీసుకుని ముద్దాడాడు.

నాకెందుకో కొత్తగా అనిపిస్తూ ఉంది. నిన్నటివరకు సిగ్గులేకుండా 5మందితో విచ్చలవిడిగా శృంగార యాత్ర చేసింది నేనేనా అని నాకే అనుమానం వచ్చింది. కానీ రాజ్ కుమార్ దగ్గర ఎదో మాయ ఉన్నట్టు ఉంది. లేదంటే నేనేంటి ఇలా సిగ్గుపడుతూ ఉన్నాను. నా అంతలో నేను మైమరిచి ఇలా ఆలోచిస్తున్నాను. నా ఆలోచనలకు అడ్డుగా రాజ్ నా రెండు భుజాలను అందుకుని ఇక వెల్దామా అని కళ్ళలో కళ్ళుపెట్టి చూస్తూ చెప్పాడు. నేను అయోమయంలో అతన్నే చూస్తున్నాను. ఎక్కడికి అన్నట్టుగా. పందిరి మంచం లాంటి పెద్ద మంచం మీద కూర్చునే ఉన్నాను కదా, ఇంకెక్కడికి అని కళ్ళతో చెప్పకనే చెప్పాను.

నా కళ్ళ సైగలు పసిగట్టి చిన్న చిరునవ్వు నవ్వి, నన్ను లేపి ఒకచేతిని మెడ మీదుగా వేసి ఇంకో చేతిని నా నడుము మీద వేసి ఎత్తుకున్నాడు. నేను చర్యకి ప్రతి చర్యగా నా రెండు చేతులను రాజ్ మెడ చుట్టూ వేసి పట్టుకున్నాను. నా కుడి ఎద తన ఎడమ ఎదకి తగిలి నలిగిపోతుంది. తన చేతులతో నా నాజూకు నడుమును చిన్నగా నొక్కుతూ చిరునవ్వు నవ్వి గట్టిగా నొక్కాడు. మ్మ్ ఇస్స్స్ అంటూ నా నోటి నుండి ములుగు బయటకు వచ్చింది.

ఓ నా రతి దేవత ఎన్నడూ లేని మౌనం ఈనాడు ఎందుకు అన్నాడు. నేను సిగ్గుపడుతూ ఏమి సమాధానం చెప్పలేదు. రాజ్ చేతుల్లో నేను అలా ఒదిగిపోయాను. అతని చేతుల్లో ఊయలలో ఉన్నట్టు అనిపించింది. చిన్నగా అడుగులేస్తూ మేము ఉన్న గదిలో నుండి బయటకు ఎత్తుకుని చిన్నగా మెట్లు దిగుతూ నా ఎద అందాలతో పాటుగా నా పెదవులను, కనుచూపాలను కసిగా చూస్తూ నన్ను ఎక్కడికో తీసుకుని వెళుతూ ఉన్నాడు. అడగాలని ఉన్న అడగలేకుండా మౌనంగా ఉండిపోయాను. చివరికి రాజ్ ఉంటున్న అవుట్ హౌస్ లోకి తీసుకుని వెళ్ళాడు.

అది ఒక చిన్న సింగల్ బెడ్ రూమ్. అందులో ఒక చిన్న కిచెన్ తో పాటు అటాచ్ బాత్రూం ఉంది. ఎప్పటి నుండో అలంకరించి పెట్టాడో తెలీదు, మంచాన్ని శోభనం మంచం లాగ రెడీ చేసాడు. బెడ్రూమ్ కొద్దిగా పెద్దగా ఉండటంతో మంచం ఇంకోవైపు రెండు ఫీట్ వెడల్పుతో సుమారు 5ఫీట్ పొడవుతో టేబుల్ ఒకటి ఉంది. దాని మీద ఒక పరుపు పాటు దిండు వేసి ఉంచాడు. అక్కడక్కడా కొన్ని మల్లెపూలు, గులాబీలు చల్లి ఉంచాడు. ఆ రూమ్ కి విశాలమైన కిటికీ ఒకటి ఉండంతో చుట్టూ చెట్ల గాలి AC కంటి చాలా బాగా లోపలి వస్తు ఉంది. నన్ను అలాగే ఎత్తుకుని నిల్చుని ఎలా ఉంది అంటూ కళ్ళ సైగలతో అడిగాడు.

నేను సిగ్గు పడుతూ చిన్నగా నవ్వాను. నన్ను మంచం దగ్గరికి తీసుకుని వెళ్లి మంచం మీదకూర్చోబెట్టాడు. రూమ్ మొత్తం పూల గుబాళింపు. రాజ్ వెళ్లి డోర్ లాక్ చేసేసాడు. కిచెన్ లోకి వెళ్లి చిన్న ఫ్రిడ్జ్ లో నుండి జ్యూస్, వైన్, ఫ్రూట్స్ అన్ని ఒక పెద్ద ప్లేట్ లో తీసుకుని వచ్చాడు. తర్వాత వాటర్ బాటిల్ ఇంకా రెండు గ్లాసులు తెచ్చాడు. చిన్నదానిలో కూడా బాగానే సెటప్ చేసి ఉంచాడు రాజ్. ఎప్పటి నుండో ప్లాన్ చేసాడో తెలీదు కానీ నాకు బాగనిపించింది. ఎలా ఉంది మేడం నా రూమ్ అన్నాడు.

బాగానే అలంకరించావు. చాలా అబాగుంది రాజ్ అన్నాను. అబ్బా మీ నోటా రాజ్ అని పిలుపు వస్తే చాలు నాకేదోలా ఉంటుంది మేడం. అవునా.. మరి నన్ను కూడా పేరు పెట్టి పిలువు, మేడం అని పిలుస్తావేంటి అని అన్నాను. ర….రమ్య అని పిలిచాడు. అబ్బో బాగానే పిలిచావు కదా ముద్దుగా అన్నాను. నీవు చాలా చాలా నాదంగా ఉంటావు రమ్య. నిన్ను కేవలం తాకాలని అనుకున్నాను ఈ జన్మకి. కానీ దాని కంటే ఎక్కువే చేసాను.

2 Comments

  1. Super next part tondrga upload cheyandi

  2. 4&5 some good. But no sizzling. Expected New scenes

Comments are closed.