నైట్ షిఫ్ట్ 24 134

అప్పటికే మా కోసం ఎదురు చూస్తూ జమీందారు ఇంకా ఇద్దరు మామిడి చెట్టు కింద మకాం వేసి కూర్చున్నారు. మేము వెళ్ళగానే మమ్మల్ని పలకరించి చైర్స్ చూపించి కూర్చోమని చెప్పారు. నాన్న మాకు జమిందారుకి పరిచయం చేసాడు. క్రిష్ తన గురించి చెప్పి పరిచయం చేసుకున్నాడు. జమీందారు వయసు 35 ఏళ్లు ఉండొచ్చు. బాగా ఎర్రగా బొద్దుగా, పొడవుగా ఉన్నాడు. నేను జమిందారుని చూడటం ఇదే మొదటిసారి. తర్వాత నన్ను మా అమ్మని నాన్నే పరిచయం చేశాడు. తర్వాత జమీందారు తోట కి సంబంధించిన పేపర్స్ అన్ని తీసి క్రిష్ కి చూపిస్తున్నాడు. క్రిష్ వాటిని చూసి డీటెయిల్స్ అడుగుతున్నాడు.

కాసేపయ్యాక ఓ సారి తోట చూద్దాం అన్నాడు. అలా అనడంతో సరే అంటూ అందరం తోటను ఓ చుట్టూ చుట్టేసాం. తోటలో మామిడి, ఆరెంజ్, పాపాయి, పనస, జామ, ఇలా రకరకాల చెట్లు ఉన్నాయి. వాటితో పాటు రకరకాల పూల చెట్లు కూడా ఉన్నాయి. నీళ్ల కోసం మొత్తం 4 బోర్లు ఉన్నాయి. ఉండటానికి రెండు అంతస్తుల బంగ్లా కూడా ఉంది. అందరం లోపలికి వెళ్ళాం. గ్రౌండ్ ఫ్లోర్ లో పెద్ద హాల్, అందమైన సోఫాలు, దాని కాస్త దూరం ఒకేసారి 20 మంది కూర్చుని తినడానికి సరిపడే డైనింగ్ టేబుల్ ఉంది. హాల్ కి కుడి వైపు ఒక బెడ్రూమ్, ఎడమ వైపు ఓపెన్ కిచెన్ ఉన్నాయి. నా లాంటిది, క్రిష్ వాడు ముందుగా చూసేది బెడ్రూమ్. లోపల వెళ్లి చూసాం. AC తో పాటు విశాలమైన బెడ్, అటాచ్ బాత్రూం కూర్చోడానికి పెద్ద సోఫా ఉంది.

ఆ బెడ్రూమ్ చూడగానే క్రిష్ చూపు నా మీద, నా చూపు క్రిష్ మీద పడ్డాయి. ఇద్దరి మనసులో ఈ బెడ్రూమ్ లో ఈ బెడ్ మీద కసిగా ఒకరికొకరం నిలుపుకోవాలని అనిపించింది. తర్వాత కిచెన్ చూసి దాని పక్కనే పై ఫ్లోర్ కి వెళ్ళడానికి లోపలే మెట్లు ఉన్నాయి. మెట్లు ఎక్కుతూ పై ఫ్లోర్ కి వెళ్ళాం. అందులో విశాలంగా 4-బెడ్రూమ్స్ ఉన్నాయి. ప్రతి బెడ్రూమ్ లో AC, డబుల్ కాట్ మంచాలు. మెత్తటి స్పాంజి పరుపులు ఉన్నాయి. బయట గాలి లోపలికి రాడానికి వీలుగా వెంటిలేటర్ తో పాటు కిటికీలు కూడా ఉన్నాయి. ప్రతి బెడ్రూమ్ లో పెద్ద అద్దం, బీరువా, అటాచ్ బాత్రూం ఉన్నాయి. నాన్న చెప్పినట్టే 5 ఎకరాల కంటే 2 గుంటలు ఎక్కువగా ఉంది అని చెప్పాడు.

క్రిష్ నా వైపు చూసి ఎలా ఉంది అని అడిగాడు. అమ్మ నాన్న మాకు కొద్దిగా దూరంగా ఉన్నారు. నాకన్నా మీకే ఎక్కువ తెలుసు అన్నాను. క్రిష్ అలా అనేసరికి ప్లేస్ బాగుంది. మంచి స్పాట్. హైవే కి దగ్గరగా ఉంది.పైగా సిటీకి కొద్దీ దూరం లోనే ఉంది. మనకు కావాల్సినట్టుగా దీన్ని మార్చుకోవచ్చు. చాలా చేంజెస్ చేసి అందరికి నచ్చేలాగా రెడీ చేస్తే బిజినెస్ బాగుంటుంది అన్నాడు. నేను కూడా సరే అన్నాను. ఇంకెందుకు ఆలస్యం రేట్ ఫైనల్ చేసుకుని అడ్వాన్స్ ఇచ్చేద్దాం అన్నాడు.

తర్వాత నాన్న ని పిలిపించి ఎంతవరకు మాట్లాడొచ్చు ఒక ఎకరం అని అడిగాడు. 32 లక్షలు అంటున్నాడు. కానీ నేను ఉదయం వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు మాట్లాడు కుంటున్నది విన్నాను. 30 లక్షలు అయినా సరే అమ్మేసి వెళ్ళిపోదామని చూస్తున్నాడు అని చెప్పాడు నాన్న (కానీ జమీందారు 25లక్షలు ఎకరానికి అని నాన్నకి పొద్దున్న వెళ్ళినప్పుడు చెప్పాడు. ఎక్కువకి అమ్ముకున్న ఆ డబ్బు నీవే తీసుకో శంకర్ అని అన్నాడంట. ఎలాగైనా ఈరోజు తోట అమ్ముడు పోయేలా చూడు అని చెప్పాడంట. ఆ విషయం నాన్న మాకు క్రిష్ రాకముందే చెప్పాడు. నేను కూడా నాన్నకి చెప్పాను, మా ఓనర్ కి బాగా నచ్చింది. ఎలా ఐన కొంటాడు ఆ తోటను. నీవు ఓ పని చెయ్యి నాన్న, ఎకరం 32 లక్షలు అని చెప్పు. ఎంత కాదన్నా 30 లక్షలకి తక్కువైతే అడగడు. మనకు దగ్గర దగ్గర ఎకరానికి 5 లక్షలు మిగుల్తాయి అన్నాను).

2 Comments

  1. Hsam bro continue plz

  2. Ramya Rupa mother n daughter will be banged by krish on same bed 3some scene curiious ga viundi

Comments are closed.