పెళ్ళైన అమ్మాయి – Part 2 398

చరణ్ కార్ తీస్తూ “పూజ..సారీ నిన్న నా బర్త్ డే అని అబద్దం చెప్పాను..” అనుకున్నాడు..కార్ స్టార్ట్ చేసి వెళ్తూ.. అప్పటికే సిగరెట్ తాగి చాలా గంటలు కావడం తో కార్ లో వున్న సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుని లైటర్ కోసం చూసాడు.. దొరక్కపోవడం తో ఇప్పుడెలా అనుకుంటున్నఅతనికి దూరంగా సిగరెట్ తాగుతూ లుంగీలో నడుచుకుంటూ వస్తున్న వ్యక్తిని చూసి “థాంక్స్ గాడ్” అనుకుని కార్ అతని దగ్గర ఆపాడు..
“బ్రదర్.. లైటర్ వుంటే ఇస్తారా” అని అడిగాడు.. అతను చరణ్ వైపు అదోలా చూసి లైటర్ ఇచ్చి.. “మిమ్మల్ని ఇక్కడ ఎప్పుడు చూడలేదు..కొత్తగా వచ్చారా? ఎ ఇల్లు” అన్నాడు..
చరణ్ కొంచం చిరాగ్గా “లేదు..నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను..అక్కడ” అంటూ వెనక్కు పూజ ఇంటి వైపు చూపించి లైటర్ వెనక్కి ఇచ్చి థాంక్స్ అని కార్ ముందుకు పోనిచ్చాడు…కాని తనతో మాట్లాడింది తన పూజని కసిగా అనుభవించాలి అని నాలుగు రోజుల నుండి ఆలోచిస్తూ ఛాన్స్ కోసం చూస్తున్న పూజ ఎదురింటి రవి అని చరణ్ కు తెలియదు.. తను తెలియకుండా చేసిన పని వల్ల పూజ పువ్వు పబ్లిక్ ప్రాపర్టీ గా మారుతుంది అని తెలిస్తే చరణ్ సిగరెట్ వెలిగించడానికి ఆగేవాడే కాదేమో..
5 గంటలే లేచి సిగరెట్స్ లేవు అని చూసుకుని ఆ రోడ్ చివర వున్న ఇరాని హోటల్ దగ్గరకు వెళ్లి టీ తాగి వద్దామని బయలుదేరిన రవి..వాళ్ళ ఇంటికింద పెద్ద కార్ చూసి..ఎవరిదీ అనుకున్నాడు..కాని తిరిగి వచ్చేటప్పుడు ఆ కార్ లో వస్తున్న చరణ్ తనని లైటర్ అడిగి..అక్కడికి వచ్చాను అని వాళ్ల బిల్డింగ్ వైపే చూపడంతో రవి కి ఏదో జరుగుతుంది అనిపించింది..
“పూజ కి ఎ అన్నో అయ్యుంటాడు..నో..అన్న అయితే ఇంత ఉదయాన్నే ఎందుకు వెళ్ళిపోతాడు.. బహుసా బాయ్ ఫ్రెండ్ అయ్యుంటాడు..అంటే నిన్న రంభలా తయారయ్యి వెళ్ళింది వీడిని కలవడానికా? ఏమో.. వీడెవడో చూడడానికి కుడా దిట్టంగానే వున్నాడు..మ్మ్హ్హ్..రాత్రంతా దాన్ని దెంగి దెంగి ఇప్పుడు పొతున్నాడన్న మాట..” అలా అనుకోగానే రవి కి చరణ్ పై ఈర్ష్య కలిగినా ..పూజ పతివ్రత కాదన్నమాట ..మొగుడితో కాకుండా ఇంకొకడి పక్కలో పండింది అంటే కొంచం ట్రై చేస్తే దాన్ని నేను కూడా కసిగా నలుపుకోవచ్చు..అన్న ఆలోచన రాగానే..పూజ బరువైన అందాలు కళ్ళలో మెదిలి అతని మగతనం నిగిడింది..ఇక దీనిపై ఒక కన్ను వెయ్యాలి అనుకుని ఇంటి వైపు నడుస్తూ వేరే సిగరెట్ వెలిగించాడు..
ఇదేమి తెలియని పూజ హాయిగా పడుకుని అప్పటివరకు జరిగిన దాన్ని తలుచుకుంటూ దిండుని చరణ్ లా ఊహించుకుంటూ గట్టిగా కౌగిలించుకుని నలిపేస్తూ హాయిగా నిశ్చింతగా పడుకుంది….5 గంటలే లేచి సిగరెట్స్ లేవు అని చూసుకుని ఆ రోడ్ చివర వున్న ఇరాని హోటల్ దగ్గరకు వెళ్లి టీ తాగి వద్దామని బయలుదేరిన రవి..వాళ్ళ ఇంటికింద పెద్ద కార్ చూసి..ఎవరిదీ అనుకున్నాడు..కాని తిరిగి వచ్చేటప్పుడు ఆ కార్ లో వస్తున్న చరణ్ తనని లైటర్ అడిగి..అక్కడికి వచ్చాను అని వాళ్ల బిల్డింగ్ వైపే చూపడంతో రవి కి ఏదో జరుగుతుంది అనిపించింది..
“పూజ కి ఎ అన్నో అయ్యుంటాడు..నో..అన్న అయితే ఇంత ఉదయాన్నే ఎందుకు వెళ్ళిపోతాడు.. బహుసా బాయ్ ఫ్రెండ్ అయ్యుంటాడు..అంటే నిన్న రంభలా తయారయ్యి వెళ్ళింది వీడిని కలవడానికా? ఏమో.. వీడెవడో చూడడానికి కుడా దిట్టంగానే వున్నాడు..మ్మ్హ్హ్..రాత్రంతా దాన్ని దెంగి దెంగి ఇప్పుడు పొతున్నాడన్న మాట..” అలా అనుకోగానే రవి కి చరణ్ పై ఈర్ష్య కలిగినా ..పూజ పతివ్రత కాదన్నమాట ..