పెళ్ళైన అమ్మాయి – Part 2 400

..మాట్లాడినంత సేపు తనని సర్ సర్ అని గౌరవిస్తూ..తనని గొప్పగా చుసిన రవి మీద శేఖర్ కి మంచి అభిప్రాయమే కలిగింది..భోజనం చేస్తూ పూజ తో అన్నాడు.. “ఎదురింటి రవి మంచోడిలానే వున్నాడు..పాపం ఏదో చిన్న కంపెనీ లో అసిస్టెంట్ మేనేజర్ అట.. ఏదో హెల్ప్ అడిగాడు..పూర్ ఫెల్లో ..బిజినెస్ ఎక్కువ చేస్తే తనకి ప్రమోషన్ వస్తుందని ఆశ.. ” అని నవ్వాడు..

“ఎప్పుడు ఎవరు కనిపించరు ఎదురింట్లో..తన వైఫ్ ఇక్కడే ఉంటుందా?” అని అమాయకంగా అడిగిన పూజతో “ఇంకా పెళ్లి కాలేదంట ..అదృష్టవంతుడు..” అంటూ ఏదో జోక్ చేసినట్టు గట్టిగా నవ్వాడు..

ఆ రాత్రి..పక్క మీద ఎక్కగానే.. పూజ ని వాటేసుకుని పెదవులు ముద్దాడాడు శేఖర్…అంతగా ఆసక్తి లేకపోయినా తప్పదు కాబట్టి తను కూడా అతనికి సహకరిస్తూ హత్తుకుంది…కాని మగాడి శరీరం తగిలేసరికి పూజ లో కోరిక నెమ్మదిగా రగులుకోసాగింది.. ఆమె మీదకు లాక్కుని అతన్ని ముద్దాడే లోపే.. నైటీ మీదనుండే ఆమె సళ్ళు పిసికేస్తూ..హడావుడిగా ఆమె నైటీ పైకి లేపి.. తన షార్ట్స్ విప్పుకుని ఇంకా పూర్తిగా నిగడని తన మగతనాన్ని పూజ పువ్వు పై రాపాడించాడు..ఆమె స్పందిన్చేలోగానే అతని ఇంకా కొంచం మెత్తగానే వున్న మగతనం చేత్తో పట్టుకుని ఆమె పువ్వులోకి జోనిపాడు..కొంచం కుదురుకోగానే పైకి కిందకి ఊగడం మొదలుపెట్టాడు.. అప్పటికే నిండా ఆక్రమించుకుని చరణ్ నిఖార్సైన రాడ్ తన పువ్వు లో చేసిన విన్యాసాలు చూసి ఉండడంతో..శేఖర్ చేసేది ఆమెకి అస్సలు సరిపోవడంలేదు..కడుపు నిండా హైదరాబాద్ బిర్యాని తిన్న వెంటనే సమోసాలు పెట్టినట్టు వుంది..

చరణ్ ఎడాపెడా కొల్లగోట్టేయడంతో తన పువ్వు బిగి లో వచ్చిన తేడాను శేఖర్ పసిగడతాడెమొ అనే భయం తో ఆమె తొడలను కొంచం టైట్ చేసి..పువ్వును వీలైనంత కుదించింది..ఆ వొత్తిడికి శేఖర్ తట్టుకోలేక 1,2 నిమిషాలు కూడా చెయ్యకుండానే ఆమెలో కార్చేసి కదలకుండా ఆమె పై పడుకుండిపోయాడు.. అప్పుడప్పుడే వేడెక్కడం మొదలైన ఆమె శరీరం ఆమెని వేదిస్తుంటే..ఆమె మనసు బాధగా..కోపంగా మారింది.. “రాజు ని చుసిన కళ్ళతో..మొగుడిని చూసినట్టు ” అని ఎందుకు అంటారో ఆమెకి అనుభవపూర్వకంగా తెలిసింది.. వెంటనే ఆమె పైనుండి లేచి పక్కకి తిరిగి నిద్రపోతున్న శేఖర్ ని చిరాకుగా చూసి పూజ ఒక పక్కకి తిరిగి చరణ్ ని తలచుకుంటూ దిండును హత్తుకుని పడుకుంది..
ఎదురింట్లో రవి..మంచం పై పడుకుని… పూజ అందాలు తలచుకుంటూ ఆమెని రకరకాల భంగిమలలో అనుభవిస్తున్నట్టు ఊహించుకుంటూ కొలిమిలా కాలుతున్న తన రాడ్ ను చేతిలో పట్టుకుని ఆడించుకోసాగాడు..ఉదయం 5 గంటలకు లేచిన పూజ కి రాత్రి కోరిక తీరకపోవడంతో వళ్ళంతా కొలిమిలా కాలిపోతూ బరువుగా ..మనసు భారంగా అనిపించింది.. అప్పటికి చరణ్ తో తన కోరిక తనివి తీరా చల్లార్చుకుని 12 గంటలు కూడా కాలేదు..కాని ఏంటి? మళ్లీ తన మనసు..శరీరం మగాడి పొందు కోసం పరితపిస్తున్నాయి..ఏమవుతుంది తనకి.. అందుకేనేమో “సెక్స్ ని ఆకలితో పోల్చారు…పూట పూట కి ఈ ఆకలి కూడా తీర్చుకోవాలేమో ..” అనుకుంటూ లేచి పక్కన సన్నగా గురక పెడుతూ పడుకుని వున్నశేఖర్ పైపు అసహనంతో చూసి పైకి లేచింది..
సెక్స్ లోని రుచి పూర్తిగా అనుభవించిన తరువాత దానికి దూరంగా వుండడం ఎంత నరకమో ఆమెకి అర్ధం అవుతుంది. శేఖర్ తనని ముట్టుకోకపోయినా బానే వుండేది..కాని ఇలా సెగ రగిల్చి వదిలేస్తే ఎలా చల్లారుతుంది..ఈ మొగుడికి అది కూడా పట్టదా? అనుకుని మనసుని దారిలో పెట్టుకోవడానికి మెడిటేషన్ ఒకటే మందు అనుకుని..హాల్లో కి వచ్చి నిశ్శబ్దం గా కూర్చుని కళ్ళు మూసుకుంది .
చరణ్ నగ్నంగా తనను వెనుకనుండి నలిపేస్తూ ప్రత్యక్షమయ్యాడు…. ముందు రోజు మధ్యానం హోటల్ బాత్రూం లో చేసుకునేప్పుడు అద్దం లో కనపడిన దృశ్యం మళ్లీ కళ్ళ ముందు కనపడేసరికి ఒక్కసారిగా కళ్ళు తెరచి తనని తనే తిట్టుకుని..చరణ్ నుండి మనసు మళ్ళించాలని మరింత ధ్రుడంగా నిశ్చయించుకుని మరలా కళ్ళు మూసుకుంది..ఈ సారి ఆమె ఆలోచనల్లోకి చొరబడింది చరణ్ కాదు..రవి.. ముందు రాత్రి తమింటికి వచ్చిన లుంగీ లోనే బలిసిన తొడలతొ… ఆమె స్తనాల వైపు కసిగా చూస్తూ కనపడ్డాడు.. అనుకోకుండానే ఆమె ఆ ఆలోచనని కొనసాగించింది..