బాయ్ ఫ్రెండ్ 471

ఇక ప్రస్తుతానికి వద్దాం……….
మా ఇంట్లో నేను అమ్మ ఇద్దరమే ఉండేవాళ్ళం.. మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయాడు. నన్ను మా అమ్మే పెంచి పెద్ద చేసింది.

మా నాన్న ఒక ఫ్లైట్ ఆక్సిడెంట్ లో పోయారు. నేను మైనర్ ని కావడం తో మా అమ్మే కంపెనీ భాద్యతలు తీసుకొని కంపెనీని ఒక స్థాయికి తీసుకువచ్చింది.
ఈ 6 ఏళ్ళల్లో నాన్న లేని లోటును కూడా రానివ్వలేదు..
అమ్మ నాకు బెస్ట్ ఫ్రెండ్. ఆ తరువాతే ఎవ్వరైనా…
అపూర్వమైన అందం మా అమ్మది.
రోజూ జిమ్ తో మా రోజు మొదలవుతుంది.
మా పక్క ఇల్లు అష్టలక్ష్మి వాళ్ళది. వాళ్ళకి ఒకే కొడుకు అరుణ్. చాలా అమాయకుడు. నేనంటే పడిచస్తాడు. అంత ఇష్టం నేనంటే..
అమ్మని చూస్తే అసూయగా ఉండేది. నేనూ అమ్మా భయటికీ వెళ్ళితే…….చూడని వాడు లేడు.
ఎందుకో తెలియదు గానీ అమ్మ body షేప్ చూస్తే అసూయగా ఉండేది.
నేను మా అమ్మ ఆఫీస్ కు వెళ్ళడం తిరగడం మామూలే…….మా అమ్మ మాత్రం ఎప్పుడూ Designers స్టూడియోలోనే ఉండేది. స్టాఫ్ అందరూ నాకు పరిచయమే….

కాలేజీ లో నా best friend సహజ, వాళ్ళ అన్నయ్య నితిన్ ఇద్దరూ మా క్లాసే, నితిన్ మా కన్నా ఒక సంవత్సరం పెద్ద.
నితిన్ కూ, నాకు క్లాస్ ఫస్ట్ విషయం లో ఎప్పుడూ పోటీనే….
సహజ మాకు పూర్తిగా వ్యతిరేకం. అది ఎప్పుడూ చదివేది కాదు. అందుకే నేనంటే వాళ్ళ అమ్మా నాన్నలకి కూడా ఇష్టం..

ఆ రోజు మేము ఇద్దరం కాలేజీ నుండి వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఇంటికి తాళం వేసుంది. నితిన్ ఇంకా రాలేదు. keys వాచ్man దగ్గర ఉంటాయి. keys తేవడానికి సహజ వెళ్ళింది. పది నిముషాలయింది.. ఎదురుచూసి..నేను బయలుదేరాను..

1 Comment

  1. సూపర్ గా వుంది స్టోరీ

Comments are closed.