భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్ 17 74

అశోక్ మోకాళ్ళ మీద కూర్చుని పెదాలను దగ్గరికి తీసుకుని వచ్చి గురి చూసి పూ & గూ మధ్యలో ఒక ఇంచ్ దగ్గరగా పెట్టి ముక్కుతో నా పూ వాసనను గాఢంగా పీల్చి ఉమ్మ్…మ్మ్….మ్మ్…మ్మా అంటూ గట్టిగ్గా 30సెకన్స్ పైగా పెట్టి వదిలాడు. వాడు అలా వదలగానే నా కాళ్ళను కిందికి చేసి ఎలాగో నా ఆణువణువూ చూసారు కదా అని లేచి నిల్చున్నాను. ఇప్పుడు పైన కింద ఎలాంటి అడ్డు పెట్టకుండా నగ్నంగా నిలబడ్డాను ఓ శిల్పం లాగ. అందరు నా ముందరి అందాలను కసి చూపులతో చేస్తున్నారు.

అలా రెండు నిమిషాలయ్యాక వెనక అందాలను కూడా చూడండి అంటూ తిరిగాను. ఎతైన రెండు పెద్దకొండలు, వాటిని చీల్చుతూ లోతైన గూ చీలికను చూస్తూ ఏమున్నది నీ గూ అంటూ సంజయ్ గాడు నోరు తెరిచి చెప్పాడు. అందరి కుడి చేతులు వాళ్ళ తొడల మధ్యలో లేచిన ఆయుధాల మీద ఉన్నాయి. “అప్పుడు అర్థమైంది ఏంటంటే ఎంతటి మగాడి అయినా ఆడది పాంగ చాపి లొంగదీసుకోగలదని”.

అలా రెండు నిమిషాలు నిలబడి మరింత రెచ్చగొడదామని కాళ్ళను కొద్దిగా దూరం చేసి వంగి నిలబడ్డాను. అలా నిలబడగానే అందరికి నా పిర్రల మధ్యలో ఉన్న శృంగార రంధ్రాలు రెండు నిగనిగ మెరుస్తూకనిపించాయి. అందరి నోట్లో నుండి ఆ…హ్ ఇస్స్ అంటూ మూలుగులు వినిపించాయి. ఇంకా కాసేపైతే ఎక్కినా ఎక్కేస్తారేమో అని లేచి నిల్చుని క్రిష్ వైపు చూసాను. మా ప్లాన్ ప్రకారం క్రిష్ పక్కనే పెట్టుకున్న పెద్ద టర్కీ టవల్ నాకు ఇచ్చాడు. నేను అందరు చూస్తుండగానే నా చంకల మధ్యలో నుండి టవల్ ని వెనకాల చుట్టి సళ్ళ మీద నుండి మోకాళ్ల వరకు చుట్టేసి ముడి వేసాను.

తర్వాత టేబుల్ దగ్గరికి వెళ్లి ఒక కూల్డ్రింక్ గ్లాసులో పోసుకుని ఇందాక కూర్చున్న సోఫాలో కూర్చుని తాగుతున్నాను.

అందరు నన్ను చూసి వాళ్ళ ప్లేసెస్ లో వాళ్ళు కూర్చుని కొందరు నీళ్లు కొందరు కూల్డ్రింక్స్ తాగుతున్నారు. కాసేపటికి ఫ్రెండ్స్ మనం అనుకున్నట్టు గేమ్ చాలా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు గేమ్ విన్నర్స్ ఒక్కొక్కరు రమ్యతో ఎంజాయ్ చేసే సమయం వచ్చింది. ఇప్పుడు టైం 2PM అవుతుంది. ఆల్మోస్ట్ మనం సిటీ చుట్టూ పక్కలు దాటేశాం. రోడ్డు కూడా చాలా విశాలంగా ఉంది. రమ్య పైన రెండు బెడ్స్ ఉన్నాయి. రెండింటికి మధ్యలో ఒకే ఒక బాత్రూం ఉంది. నువెళ్ళి ఫ్రెష్ అవ్వు అన్నాడు క్రిష్.

ఇంతకీ మీరు మీకు ఇష్టమైన డ్రెస్సెస్ తనకోసం కొనుక్కుని వచ్చారు కదా. ముందుగా నాగేంద్ర నీవు తెచ్చిన డ్రెస్సెస్ తనకు ఇస్తే అందులో నీకోసం రెడీగా ముస్తాబవుతోంది అన్నాడు. ఒక్క నిమిషం సార్ పైన కార్నర్ బెడ్రూమ్ లో నేను బెడ్ మీద తీసి పెడతాను. నేను వచ్చాక రమ్యని వెళ్ళమని చెప్పండి. ఓకే నాగేంద్ర నువెళ్ళి ఆ పని చూడు. ఫ్రెండ్స్ అందరికి ఒక్కో గంట ఉంది. మర్చిపోకుండా టైమింగ్స్ మెయింటైన్ చేయండి అన్నాడు క్రిష్. అందరు ఓకే అన్నారు.

కాసేపటికి పైకి వెళ్లిన నాగేంద్ర కిందికి వచ్చాడు. రమ్య నువెళ్ళి రెడీ అవ్వు సరిగ్గా 2.30PM కి నాగేంద్ర వస్తాడు అని చెప్పడంతో నేను నడుచుకుంటూ మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళాను.

రమ్య నువెళ్ళి రెడీ అవ్వు సరిగ్గా 2.30PM కి నాగేంద్ర వస్తాడు అని చెప్పడంతో నేను నడుచుకుంటూ మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళాను. పైన రెండు బెడ్రూమ్స్ పార్టిషన్ చేసి ఉన్నాయి.లోపల వెళ్లి ఒక్కోదాన్ని చూసాను. రెండింటిలో రెండు పెద్ద మంచాలు పూలతో అలంకరించి ఇంకా కొన్ని పూలు బుట్టలో పక్కన ఉంచేసి ఉన్నాయి. క్రిష్ చెప్పినట్టు రెండింటికి ఒక పెద్ద బాత్రూం ఉంది. దానిలోపల బాత్ టబ్ తో పాటు వెస్ట్రన్ టాయిలెట్ కూడా ఉంది. షవర్ కూడా చక్కగా అమర్చి ఒక మంచి ఇంటిలాగా డిజైన్ చేసి ఉంది బస్సు. నేను ముందే స్నానం చేశాను కాబట్టి టాయిలెట్ పోసుకుని వొంటి మీద నీళ్లు పోసుకుని టవల్ తో తుడుచుకుని కార్నర్ లో ఉన్న బెడ్రూమ్ లోకి వెళ్ళాను.

నాగేంద్ర నాకోసం రెండు కవర్ మంచం మీద పెట్టి ఉంచాడు. నేను దాన్ని ఓపెన్ చేసి చూశాను. చూసి చాలా ఎక్సయిట్ అయ్యాను. అందులో కేవలం Red ప్యాంటి ఇంకా రెండు Red color గుండ్రటి బిస్కట్ ఆకారంలో ఎప్పుడు చూడని విధంగా స్పాంగ్ లాంటివి ఉన్నాయి. ఇంకో కవర్ ఓపెన్ చేసి చూశాను. అందులో మోకాళ్ల వరకు నైట్ గౌన్ లాంటిది మాత్రమే ఉంది.

ముందుగా ప్యాంటి చేతిలో తీసుకుని చూశాను. చాలా సెక్సీగా ఉంది. దాన్ని ముద్దాడి ఒంటి మీద ఉన్న టవల్ తీసేసి ప్యాంటీని తొడుక్కుని ముందర ఉన్న అద్దంలో చూసాను. చాలా సెక్సీగా కనిపించింది నా రెండు గుండ్రటి తెల్ల తొడల మధ్యలో ఎరుపు రంగు ప్యాంటి. అది చిట్టిదాన్ని మాత్రమే దాచేటట్టు పువ్వులాగా డిజైన్ చేసి ఉంది. వెనక తిరిగి చూసుకున్న.

నా వాటర్ మిలన్ లాంటి గుండ్రటి పిర్రల మధ్య ఉన్న గీతను మాత్రమే దాచి గూ మార్గం దగ్గర కూడా పువ్వులాగా డిజైన్ చేసి ఉంది. నడుము చుట్టూ ప్యాంటీ బ్యాండ్ రెండ్ సన్నని దారాలతో ఒకదానికి ఒకటి వేరుగా ఉండి పిర్రలను స్వేచ్ఛగా వదిలేసినట్టు ఉంది. నా వొంటి రంగుకు ప్యాంటి రంగు చాలా చక్కగా అనిపించింది. తర్వాత ఒక స్పాంగ్ లాంటిది తీసుకుని చూశాను. ఎలా దీన్ని వాడాలో అర్దమవ్వలేదు. కవర్ లోపల దానికి సంబంధించిన ఒక పేపర్ ఉంది. ఎందా అని చూశాను. దాని మీద బొమ్మలతో స్టెప్ బై స్టెప్ రాసి ఉంది ఎలా వాడాలో అనేది. అప్పుడు అర్థమైంది.