భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్ 17 74

అవి సళ్ళను దాచడానికి అని. దాని ఆకారం చుస్తే అది కేవలం ముచ్చికలను వాటి చుట్టూ ఉన్న తేనె రంగు బిళ్ళ మాత్రమే కప్పి ఉంచెంతనే ఉంది. ఎరుపు రంగులో ముందర భాగంలో బంగారపు రంగులో డిజైన్ లాగ భలేగా ఉంది. రొమాంటిక్ ఫెల్లో. చాలా బాగా సెలెక్ట్ చేసి తెచ్చినట్టు ఉన్నాడు. ఇందాకే ఆటలో వాడికి నా మీద ఉన్న కసి ఎంతనో అర్థమైంది. ఇక వీటితో పూర్తిగా అర్థమైపోయింది నన్ను ఎంత కసితో ఎక్కాలని ఆశగా ఎదురు చూస్తున్నాడో. దాని వెనకాల ఒక వైట్ పేపర్ ఉంది. దాన్ని లాగగానే గమ్ లాంటిది దానికి అతుక్కుని ఉంది.

ఆ పేపర్ తీసేసి దాన్ని అద్దం ముందు నిలబడి నా కుడి రొమ్ము చనుముచ్చిక మీద నుండి అత్కించాను. వావ్ బ్రా కప్ లాగానే ముద్దుగా చాలా సెక్సీ గా ఉంది. బ్రా స్ట్రిప్ లేకుండా కేవలం వేటిని దాచాలో వాటిని దాచేలాగా ముద్దుగా ఉంది. ఇంకోదాన్ని కూడా అత్కించుకుని అద్ధంలో చూసుకుని నాకు నేనే మురిసిపోయాను.

తర్వాత నా హ్యాండ్ బ్యాగ్ నుండి లిప్స్టిక్ తీసుకుని పెదాలకు అద్దుకుని చంకల్లో బాడీస్ప్రే కొట్టుకున్నాను.
తర్వాత గౌన్ వేసుకుని నడుము దగ్గర ముడి వేసుకుని కురులను సరి చేసుకుని మంచం మీద ఉన్న కవర్లు పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టేసి మంచం ఓ చివరన కూర్చుని విండో అడ్డం నుండి రోడ్డువైపు చూస్తూ నాగేంద్ర రాక కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను.

కాసేపటికి మెట్లు ఎక్కే చప్పుడు వినిపించింది. బహుశా నాగ్(నాగేంద్ర) కావొచ్చు. అతని అడుగుల చప్పుడు వినబడుతుంటే గుండెల్లో లబ్-డబ్ అంటూ వేగం కూడా స్టార్ట్ అయ్యి అదే క్షణంలో హ్యాపీ ఫీలింగ్ కూడా మొదలయింది. నాగ్ లోపలికి వచ్చాడు. నన్ను చూసి ఆనందంతో నవ్వుతు నిల్చున్నాడు. నేను సిగ్గు పడుతూ అతనివైపు చూసి తల కిందికి దించుకుని నవ్వుతు కూర్చున్నాను. నాగ్ తలుపు లాక్ చేసి చిన్నగా అడుగులేస్తూ నా దగ్గరికి వచ్చి నిల్చుని కుడి చేయి అందుకోమన్నట్టుగా చాపాడు.

నేను నవ్వుతు తలదించుకునే సిగ్గుపడుతూ నా కుడి చేతిని ఎత్తి అందుకో అన్నట్టుగా పెట్టాను. అతను నా చేతి వెళ్ళాను మృదువుగా తాకుతూ నా మణికట్టుకి పట్టుకుని, చేతిలో చేయి కలిపి కొద్దిగా పైకి లాగగానే నేను నిల్చున్నాను. నెమ్మదిగా తలను పైకి లేపి తన కళ్ళలో కళ్ళు పెట్టి చూసాను. అతను సూటిగా నా కళ్ళలో కళ్ళుపెట్టి గుచ్చిగుచ్చి చూస్తున్నాడు. నాకు సిగ్గేసి నేను కళ్ళు మూసుకుని తల దించుకుని నిల్చున్నాను.

అతను నా చేతిని తన పెదాల దగ్గరికి తీసుకెళ్లి ఉమ్మ్…మ్మ అంటూ ముద్దుపెట్టుకోగానే నా వొళ్ళంతా జల్లుమని పులకరించింది. ఎందుకో తెలీదు. ఇది నాకు కొత్త కాకున్నా నాగ్ మాత్రం కొత్తే కదా అన్న ఫీలింగ్ కలిగింది. (ఏ ఆడదానికైనా తనను తాకానంత వరకు అందరు కొత్తగానే ఉంటుంది (ఒక్కో మగాడి స్పర్శ ఒకలాగా కొత్తదనమే కదా. అలాంటి ఫీలింగే రమ్యకు కలుగుతుంది). నా గడ్డం మీద చెయ్యి పెట్టి నా మొహాన్ని పైకి లేపి రమ్య చాలా అందంగా ఉన్నావు. ఐ లవ్ యూ అన్నాడు. నేను చిన్నగా నవ్వాను.

అలా తన చేతిని నా మెడ వంపుల మీద స్పృశిస్తుంటే నేను కళ్ళు మూసుకుని మెలికలు తిరుగుతూ ఇస్స్…మ్మ్ అంటూ అతని స్పర్శను పొందుతున్నాను. అలా నా మెడ వెనకాల చేతిని తీసుకెళ్లి నా గులాబీ పెదాలను తన పెదాలతో జతకలిపి ఘాడంగా నాకు ఊపిరి ఆడకుండా చేసేంతగా ముద్దుపెట్టాడు. దాదాపు 2నిమిషాల పాటుగా నా పెదాలను తన పెదాలతో చుంబించాడు. తన ముద్దులో ఎదో మత్తు అనిపించింది.

తర్వాత నా మొహాన్ని రెండు చేతుల్లో పట్టుకుని తన మొహానికి దగ్గరగా చేసుకుని ఇటు చూడు రమ్య అనగానే మెల్లగా కళ్ళు తెరిచి చూశాను. ఇంకోసారి ఐ లవ్ యూ రమ్య అన్నాడు. నేనేదో సరదాగా అంటున్నాడు అనుకుని ఐ టూ లవ్ యూ నాగేంద్ర అన్నాను. థాంక్యూ డియర్ అంటూ నన్ను గట్టిగ చుట్టేసి హత్తుకున్నాడు. అలా హత్తుకోగానే నా ఎద బరువులు తన ఛాతికి బలంగా ఢీ కొని కొత్త సుఖమైనా హాయ్ కలిగింది. నేను కూడా నా చేతుల్తో తనని చుట్టేసి గట్టిగా హత్తుకున్నాను. బహుశా అది ఏ ఆడదానికైనా ఇష్టంతో, మనుసుపూర్తిగా తన మానాన్ని ఇష్టమైన మగాడికి అర్పించేటపుడు కలిగే ఫీలింగ్.

నాగ్ నా వీపుని నిమురుతూ మెడ మీద ముద్దులు పెడుతున్నాడు. నేను మ్మ్…ఆహ్…ఇస్స్స్ అంటూ ములుగుతూ తన తీయటి స్పర్శని ఆస్వాదిస్తున్నాను. అలా ముద్దాడుతూనే నా పిర్రల మీద చేతులేసి నిమురుతూ చిన్నగా పిసుకుతున్నాడు. అలా వీపు నుండి పిర్రల వరకు చేతులతో పాముతూ పిసుకుతూ ఉంటె నా నరాల్లో జివ్వుమని కరెంటు పాకినట్టు అయింది. నేను కూడా ఆ ఫీలింగ్ అనుభవిస్తూ తన మెడ మీద ముద్దులు కురిపిస్తున్నాను. ఆహ్…రమ్య అంటూ నా పెదాల స్పర్శను ఫీల్ అవుతూ నన్ను గట్టిగ హత్తుకుని నా పిర్రలను వొత్తుతున్నాడు.

అలా కాసేపయ్యాక నన్ను కౌగిల్లో నుండి వదిలి నన్ను పై నుండి కిందికి చూసి నా నడుము దగ్గరున్న గౌన్ ముడిని పట్టుకుని నా కళ్ళలో కసిగా చూస్తూ లాగేసాడు. అలా లాగగానే గౌన్ ఇరువైపులా నుండి గౌన్ వేరుపడి నా ముందరి అందాలు కనిపించాయి. నా అందాలను అలా చూసి వావ్ రమ్య యూ ళూకింగ్ సో సెక్సీ అన్నాడు. నేను నవ్వుతు థాంక్యూ అన్నాను. నా భుజాల మీద నుండి గౌన్ ని మొత్తం తీసేసి టేబుల్ మీద పెట్టేసి నా అందాలను చూస్తూ నోరు తెరిచి యూ ఆర్ ఏ మై ఎంజల్ అంటూ కౌగిలించుకున్నాడు.

ఇప్పుడు నేను తాను ఇష్టంతో నాకోసం తెచ్చిన బ్రా లాంటి కప్స్ ఇంకా పాంటీలో అతని కౌగిల్లో బంధినయ్యాను. నన్ను అలా కౌగిల్లో బంధించి నా పిరుదల కింద చేతులేసి నన్ను ఎత్తుకుని నా పెదాలను అందుకుని ముద్దాడుతూ మంచం మీద నన్ను పడుకోబెడుతూ తాను కూడా మంచం మీద ఎక్కి నా పెదాలను వదలకుండా చుమ్బిస్తూనే ఉన్నాడు. నేను తన మెడ చుట్టూ ఉన్న నా చేతులను అలాగే పట్టుకుని తన పెదాలను కోరికగా చీకుతున్నాను. ఎందుకో వీడంటే నాకు కూడా చాలా ఇష్టం కలుగుతుంది.