భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్ 4 89

ఆలోచించుకో అన్నాడు.
ఆరాత్రి మేము సరిగ్గా అన్నం కూడా తినలేదు. అదే ఆలోచనలో ఉన్నాం. మధ్య రాత్రి మెలుకువ వచ్చింది. ఆయన ఇంకా పడుకోలేదు. ఏంటండీ ఇంకా పడుకోలేదా అన్నాను. నిద్ర రావడం లేదు అన్నారు. దేవి ఏంచేద్దాం అన్నారు. నాకూ ఎం అర్ధం అవడం లేదండి. మీరే చెప్పండి అన్నాను. పోనీ హరి చెప్పినట్టు ఒక్కరాత్రి కదా. ఒప్పుకుంటావా? నువ్వన్నట్టు మన ఈ మధ్యతరగతి కష్టాలు పోతాయి. పైగా ఇంత కస్టపడి అమ్మిన ప్లాట్స్ లాభాలు కూడా మనకు అందవు అన్నారు.
మీరు చెప్పింది నిజమే అనిపిస్తుంది. సరే మీరే అంటున్నారు కదా నేను ఒప్పుకుంటున్నాను అన్నాను. ఉదయం హరికృష్ణ కి మేము ఒప్పుకుంటున్నాం అన్నాను. హరికూడా సంతోషించి ఈ విషయం అతనికి కాల్ చేసి చెప్తాను అన్నాడు. ఒక్కనిమిషం ఈ విషయం మనమధ్య మాత్రమే ఉండాలి అన్నారు ఆయన.
దానికి హరి ఇదేమైనా అందరితో చెప్పే విషయమా రామక్రిష్ణ అంటూ మాకు ధైర్యం చెప్పాడు. అధికారికి కాల్ చేసి ఎప్పుడు పంపించాలి అని అడిగాడు హరి. రేపు సాయంత్రం గెస్ట్ హౌస్ కి పంపించు అడ్రస్ రేపు దేవిని మధ్యాహ్నం కాల్ చేయమని చెప్పు నా నెంబర్ ఇవ్వు తనకి చెప్తాను అన్నాడు. సరే అని కాల్ పెట్టేసాడు.
ఆ రోజు మామూలుగానే గడిచింది. ఉదయం టిఫిన్ చేశాక ఇద్దరు వెళ్లిపోయారు పని ఉందని. సాయంత్రం వస్తాం అన్నారు. అతనికి కాల్ చేసి మాట్లాడు అన్నాడు హరి వెల్తూ వెల్తూ.

Updated: December 10, 2020 — 3:13 am