భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్ 9 117

హ బాగా వేయించుకుంటున్నాను లే, ఒకరితో ఏంటి ఇద్దరితో అని మనుసులో అనుకుంటూ. ఇంతకీ నువ్వెప్పుడూ కందామనుకుంటునావే పిల్లల్ని. ఇంకో సంవత్సరం అయ్యాక అన్నాను. సరే బాగా సుఖపడు అప్పటివరకు అంది. ఇంకేంటి ఏంచేస్తున్నావ్? జాయిన్ అయ్యావా ఫ్యాషన్ డిజైన్ కోర్స్ లో అంది. లేదక్కా జాయిన్ అవుతాను త్వరలో. మీ మరిదికి ప్రమోషన్ వచ్చి నైట్ షిఫ్ట్ వేశారు. అయ్యో అయితే రాత్రి ఒక్కదానివే ఉంటున్నావా. ఇక్కడికి రావచ్చు కదనే. పర్లేదు అక్క. వచ్చిన రెండు మూడు రోజులు తర్వాత మళ్ళీ మామూలే కదా అన్నాను. అది నిజమేలే అంది. సరే కానీ వీలుచేసుకుని ఒకసారి రా ఇంటికి అంది. సరే అక్క వస్తాను అని కాల్ పెట్టేసాను. అక్క పనే బాగుంది. సమ్మగా ఇద్దరిని సుఖపెడుతూ, సుఖపడుతూ ఎంజాయ్ చేస్తుంది. దేనికైనా పెట్టి పుట్టాలి. అలా ఆలోచిస్తు కాసేపు నిద్రపోయాను.

మధ్యాహ్నం లేచి ఆయన్ని లేపి కలిసి భోజనం చేసి రెడీ అయ్యి మార్కెట్ వెళ్ళాం.
చికెన్, కూరగాయలు, వంటింట్లో కావాల్సిన కొన్ని సరుకులు తీసుకొని, రెండు మూడు రకాల స్వీట్స్ ఇంకా మిక్చర్ తీసుకుని ఇంటికి వచ్చేసాం.
అన్ని సర్దేసి వంట పనిలో నిమగ్నం అయ్యాను. 7:30pm లోపల చికెన్ కర్రీ, రైస్ వండేసి ఫ్రెషప్ అయ్యి సింపుల్గా చీర కట్టుకున్నాను.
ఒక స్వీట్ బాక్స్ లో కొన్ని స్వీట్స్ పెట్టుకుని ఓనర్ ఇంటికి వెళ్ళాను. దేవి ఆంటీ తలుపు తీసింది. ఏందే అమ్మాయి అస్సలు రావడమే తగ్గించేసావు అంది. అదేమీ లేదు ఆంటీ మీరు కూడా సరిగ్గా ఉండట్లేదు కదా. అది కాకా బిజీ ఉంటారని రావట్లేదు అన్నాను నవ్వుతూ. ఇదిగోండి అంటీ స్వీట్స్, కొత్తగా tv, ac, sofa కొన్నాం అన్నాను. ఓహో అలా చెప్పు. కాలక్షేపం కోసం టీవీ కొన్నవైతే. మంచిపని చేసావు అంది.

ఏమో ఆంటీ ఎప్పటినుండో కొందామంటే ఆయన సరే అని ఇంస్టాల్మెంట్ లో తీసుకున్నారు. ఒక లక్ష అయింది. ఆ అప్పుడు తీరాలంటే సంవత్సరం పడుతుంది అన్నాను. అంతలోనే అంకుల్ లుంగీ బనియన్ మీద వచ్చాడు హల్ లోకి. ఎందమ్మాయి బాగున్నావా అంటూ పలకరించాడు. హ బాగున్నాను అంకుల్ అంటూ స్వీట్ తీసుకోండి అంటూ వంగి ఇచ్చాను. జాకెట్ లోపల నుండి సళ్ళ చీలిక కొద్దిగా కనబడుతుంది.

అది చూస్తూ అబ్బా ఎంత హాట్ ఉంది అంటూ బయటకు అనేసారు. నేను అర్ధమయ్యి హాట్ కాదు అంకుల్ స్వీట్ అంటూ వత్తి చెబుతూ తీసుకున్నాడు. నేను స్వీట్ ఇచ్చి నిలబడ్డాను. బొడ్డుకు కొద్దిగా చీరను కిందికి కట్టినందుకు దాని దర్శనం కూడా అతనికి కలిగింది. నేను అంకుల్ చూపును పసిగట్టాను. చూసి ఆనందపడని అంటూ చూపెడుతూ ఉన్నాను.
ఇంతలో అమ్మాయి రా ఇటు కూర్చో అంటూ ఆంటీ పక్కన వెల్లి పైటను కాస్తా సర్దుకుని ఓ సన్ను జాకెట్ మీదుగా కనపడేలా అడ్జెస్ట్ చేసుకుని, బొడ్డు కనపడేలా కూర్చున్నాను.

అంటీ- చూడమ్మాయి నేను రెండు రోజుల తర్వాత, వారం పదిరోజులు మా అమ్మాయి వాళ్ళ ఊరెళ్తున్నాను. మీ అంకుల్ ఒకరే ఉంటారు. ఆయనకీ పని ఉండటం వల్ల ఆయన నాతో పాటు రావడం లేదు. కాస్తా ఆయనకీ వంట వండి పెడతావా ఆయన ఉన్న రోజులు. కర్రీ మాత్రమే వండు బియ్యం ఆయన రైస్ కుక్కర్ లో పెట్టుకుంటారు. ఆయన కూడా రోజు ఉండరు. కళ్యాణి (వాచ్మాన్ భార్య) కూడా ఉండదు అంట. తను కూడా అమ్మవాళ్ళ ఊరెళ్తుందంట. రెండు రోజులు తను వండి పెడుతుంది. మిగిలిన రోజుల్లో కాస్తా నువ్వు వండిపెట్టు అంది.

3 Comments

Comments are closed.