భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్ 1 324

లిఫ్ట్ కూడా ఉంది. కింద పార్కింగ్, వాచ్మాన్ కోసం ఒక గది, స్టోర్రూమ్ ఉన్నాయి. లిఫ్టులో బరువైన సామాన్లతో అయన మరిది మామయ్య వెళ్లారు. అత్తయ్య నేను పక్కనే ఉన్న మెట్లతో నడుచుకుంటూ వెళ్తున్నాము, ఫస్ట్ ఫ్లోర్ లో ఓనర్స్ ఉంటారు అంది అత్తయ్య. సెకండ్ ఫ్లోర్లో మొత్తం మూడు పోర్షన్ లున్నాయి. అందులోనే మన పోర్షన్ అంది. పైన ఒక పెంట్ హౌస్ ఉంది. బట్టలు ఆరేసుకోడానికి ఓపెన్ ప్లేస్ చాలా ఉందని చెప్తూ ఇదే మన పోర్షన్ అంటూ చుయించింది.

లోపలికి కుడికాలు పెట్టి వెళ్ళాను. పెద్దగా హాలు, డైనింగ్ రూమ్, కిచెన్ ఒకవైపు కనపడ్డాయి. కిచెన్ పక్కనే బాత్రూం ఉంది. ఇంకోవైపు మాస్టర్ బెడఁరూం పెద్దగానే ఉంది, దానికి కుడా అటాచ్ బాత్రూం ఉంది. అదికూడా విశాలంగా చిన్న బెడ్ పట్టేటంత ఉంది. మాస్టర్ బెడఁరూంకి అనుకోని ఇంకో బెడఁరూం ఉంది దానికి కూడా అటాచ్ బాత్రూం ఉంది. మొత్తానికి రెండు జంటలకు సంసారం చేసేలాగా ఎవరికీ ఎం ప్రాబ్లెమ్ లేనట్టు బాగానే కట్టించారు. కాకపోతే బెడఁరూంలో మంచం లేదు. ఊర్లో అంటే పాతకాలపు పెద్ద మంచం మీద మూడు రాత్రులు శోభనం చేసుకున్నాం. ఇక్కడ ఆ మంచం లేదు. ఆయన ముందుగానే చెప్పారు మెల్లిగా తీసుకుందాం ఒక్కొక్క వస్తువు అని. తెచ్చిన సామాన్లన్నీ సర్దిపెట్టి, ఊరునుండి తెచ్చుకున్న భోజనాలు తినేసి కాసేపు విశ్రాంతి తీసుకున్నాం. సాయంత్రం అయన వెళ్లి కూరగాయలు తెచ్చారు. అత్తయ్య నేను కలిసి వంట పని ముగించేసి అందరం కలిసి భోజనాలు చేసి, అత్తయ్య మామయ్య వాళ్ళు ఒక బెడఁరూం లో, మేము మాస్టర్ బెడఁరూం లో, మరిది హాల్ లో పడుకున్నాం.

ఆరోజు చాలా అలిసిపోయాం. పైన పైన ముద్దులు, పిసుక్కోడాలు చేసుకుని ఒకరికొకరు హత్తుకొని పడుకున్నాం. పొద్దున్నే లేచి స్నానము చేసి అయన కంపెనీ టైం లోపల వండేసి, టిఫిన్ కట్టాను. అయన తినేసి వెళ్లిపోయారు. మేము కూడా తినేసి కూర్చున్నాం. ఓనర్ ఆంటీ, ఇంకా మా పక్క పోర్షన్ ఆడవాళ్ళు కలిసి వొచ్చారు. వాళ్ళను అత్తయ్య పరిచయం చేసింది నన్ను. చాలా అందంగా ఉన్నావు అమ్మాయి అంది ఓనర్ ఆంటీ. ఆమె వయసు 45వరకు ఉంటుంది. వాళ్ళతో వొచ్చిన వాళ్ళుకూడా నాతో పరిచయం చేసుకున్నారు. ఒకమెకి 30 ఉంటాయి. ఇంకో ఆమెకి 27ఉంటాయి. నేను వెళ్లి వాళ్ళకోసం టీ చేసుకొని వొచ్చాను. చాలా బాగా చేశావమ్మా టీ అని పొగిడారు. ఒక్క టీ తోనే సరిపెడతారా ఏంటి అక్కయ్య గారు అంటూ ఓనర్ ఆంటీ అత్తయ్యతో అంది. అయ్యో అదేం లేదమ్మా రేపు అందరికి మధ్యాహ్నం భోజనాలు మా ఇంట్లోనే. రేపు ఎలాగో ఆదివారం కదా. అందరు ఇంట్లోనే ఉంటారు కదా అని అబ్బాయి చెప్పాడు. రేపు మర్చిపోకుండా అందరు రండి అంది. అలా కాసేపు మాట్లాడి వెళ్లిపోయారు.
సాయంత్రం వెళ్లి, రేపటి వంటలకోసం ప్లాన్ చేసుకొని నేను, మరిది కలిసి దగ్గర్లో ఉన్న మార్కెట్ వెళ్లి కావాల్సిన సామాన్లు తీసుకొచ్చాము. ఇంతకీ మరిది పేరు చెప్పలేదు కదా. అతని పేరు ప్రశాంత్. పేరుకు లాగే ప్రశాంతంగా ఉంటాడు.

3 Comments

  1. భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్ please update story

Comments are closed.