మర్మము! 348

అను అతడిని అంత ఉత్సాహం గా చూస్తూ అనుకొంది. జరిగిన నిజాలు ఈయనకు తెలియకపోవడమే మంచిది అని. లేచి రెండు జంటలు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. కాకుంటే అందరిలో బకరా అయ్యినది మాత్రం తన కోరికతో అందరినీ ఒప్పించి చివరికి ఏమి రాకుండానే భార్యని మాత్రం వాడికి సమర్పించేసిన శ్రీధరే. అయితే ఆ విషయం తెలియక అందరికంటే ఆనందంగా ఉన్నదీ కూడా అతనే. చివరికి అతనికి ఇది లాభమా నష్టమా?

జాకెట్ లో జాబిల్లి
మనిషి ఎంత మారినా రొమాన్స్, శృంగారం మనం బయటకు మాట్లాడుకోలేని విషయాలు. ఇక్కడ చాల మంది అబ్బాయిలు ఈ విషయం లో తమ భావాలని, ఊహలని బయట మాట్లాడలేని విషయాలను నిస్సంకోచంగా ఇక్కడ రాయడం చూసాను. అలాగే చాల మంది అబ్బాయిలు అలా మా అమ్మాయిలు ఏమి చెబుతారో అని అడగడం కూడా చూసాను. నా ముందు కథలు కొంత మందికి నచ్చడంతో, శిల్ప లాంటి కొంత మంది రచయిత్రులు ఇప్పటికే తమ శైలితో రాస్తున్నారు, వారి శైలికి భిన్నంగా నా పాత కథల తరహాలో కాకుండా రాయాలి అంటే పైన చెప్పినట్లుగా ఒక కథ కాకుండా ఒక ఆడపిల్లగా నా అంతరంగాన్నే రాస్తే బాగుంటుంది అనిపించింది. ఇది బాగుంది అని తీరా మొదలు పెట్టాక ఏ విషయం ఎలా మొదలు పెట్టాలో అర్ధం కాలేదు.

అప్పుడు మా శ్రీ వారు, మా అబ్బాయిలకు మీలో అన్నిటకంటే ఇంటరెస్టింగ్ అయినది, ఎన్ని రకాలుగా వర్ణించినా, ఎంత మంది ఎన్ని రకాలుగా చూపించినా మళ్ళీ ప్రతి సారి కొత్తగా కనిపించేది, మీరు ఎన్నో రకాలుగా ప్యాక్ చేసి దాచినా కొంచం కొంచం కనిపిస్తూ పిచ్చేకిన్చేది, ఏ చిన్న దర్శనం అయినా దొరకక పోతుందా అని గంటలు గంటలు అయినా వెయిట్ చేయించేది ఏమిటో దాని గురించి రాయి అని ఒక సలహా ఇచ్చారు. ఆ వర్ణనకి వెంటనే టాపిక్ దొరికిపోయింది. మీకు కూడా అర్ధం అయ్యే ఉంటుంది. ఆ విషయం చుట్టూ నా జ్ఞాపకాలు, నా చుట్టూ పక్కల ఆడ వాళ్ళ, నా అనుభవాలు ఇంకా నాకు వచ్చిన కొన్ని ఆలోచనలు అన్నీ రాస్తా ఇక్కడ. ఇక చదవండి.

ఆలోచిస్తే ఆ విషయంలో నాకు గుర్తు వచ్చినంత వరకు నా మొదటి సంఘటన ఇది. సెలవులకు మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అమ్మ, అక్క, నేను, తమ్ముడు. నాన్న స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కించి ఆఫీసు కి వెళ్ళిపోయారు. ఒక గంట వెళ్ళాక బోర్ కొట్టటం మొదలు పెట్టింది. మా తమ్ముడుకి అప్పటికి 8-9 ఏళ్ళు ఉంటాయేమో. విసిగించడం ఎక్కువ అయిపోయింది. ఆ విసుగులో ఏది అమ్మ వస్తే అది కావాలి అని గొడవ మొదలు పెట్టాడు. కొన్ని తిన్నాక ఇంకా అలా అడ్డమైనవి తింటే పొట్ట పాడు అయిపోతుంది రా అంటే ఏడుపు. అప్పుడు అక్క వాడిని మేనేజ్ చెయ్యటానికి అంత్యాక్షరి ఆడుదామా అంది. వెంటనే నేను రెడీ అయిపోయా. అప్పట్లో పాటలు అంటే కొంచం ఎక్కువ పిచ్చి ఉండేది మరి. అలా పాటల్లో నడుస్తుంటే మా వాడి ఛాన్స్ వచ్చింది. అప్పుడు మా నాగార్జున ఘరానా బుల్లోడు రిలీజ్ అయి పాటలు బాగా నడుస్తున్న రోజులు. మా తమ్ముడు వెంటనే ఆ పాట అందుకున్నాడు.
చుక్కల్లో తలుకులా.. మబ్బులలో మెరుపులా, పూర్తిగా గుర్తు లేదు కాని ఇలా మొదలు పెట్టాడు పాట. అసలే మన పాటల పిచ్చి, అందులో మన డ్రీం బాయ్ సినిమా. నేను ఆగలేక అక్కడ నుంచి అందుకున్నా.

నింగి నుంచి తొంగి చూసి జర్రుమంటూ జారింది.. జాకెట్లో జాబిల్లి.. (వాడు) ఓ ఓహో.. (నేను) జాజుల్లో నా మల్లి. ఇలా పాటలో మునిగిపోయి పాడుతుంటే అక్క గట్టిగా గిచ్చింది. ఏంటి అని కోపం గా దాని వైపు చూస్తుంటే అది అమ్మ వైపు కళ్ళు చూపించింది. అటు అమ్మ ఏమో మొహం ఎర్రగా చేస్కొని చంపెసేతట్లు చూస్తుంది మా వైపు. ఏమి జరిగిందో అర్ధం కాలేదు కాని ఏదో తప్పు జరిగింది అని తెలిసింది. పాట ఆపేసాను. మా తమ్ముడు ఇంకొక పాట మొదలు పెట్టబోతుంటే నోరు తెరిస్తే చంపేస్తాను. నోరు మూస్కొని కూర్చో అంది. వాడికి ఇక ఆటలు సాగవు అని అర్ధం అయిపోయింది. తర్వాత అక్కని జరుగు అని చెప్పి తమ్ముడిని నన్ను అమ్మ కూర్చున్న వైపు పంపి, అమ్మ అటు వైపు వచ్చి కూర్చుంది. పైటని వెనక నుంచి తీసి రెండు భుజాల మీదుగా పూర్తిగా శాలువా లాగ కప్పుకోంది.

1 Comment

  1. పెద్దబాబు

    తరువాత ఏమైంది

Comments are closed.