మర్మము! 347

ప్రయాణం
కజిన్ పెళ్ళికి వచ్చి నెల రోజులు అయినా స్వప్న వాళ్ళ ఆయన సెలవు లేదు అని వచ్చి తీసుకు వేల్లకపోవడంతో చూసి చూసి ఇంకా లాభం లేదు అని తనే ప్రయాణం పెట్టుకుంది. చంకలో 1 సంవత్సరం పాపతో కష్టమే అయినా తప్పలేదు. అమ్మ నాన్న చెల్లి ఎయిర్ పోర్ట్ కి వచ్చి దింపి వెళ్ళారు. చెక్ ఇన్ పూర్తి అయ్యాక ఒక పక్కకి కూర్చొని పాపకు పాల పొడి కలిపి సీసా ఇచ్చి వొళ్ళు పెట్టుకొని చుట్టు చూసింది. అందరు టిఫిన్ తినడం లో షాపింగ్ లో బిజీ గా ఉన్నారు. ఒక 50 ఏళ్ళ జంట తన వైపు పాప వైపు చూస్తూ నవ్వుతున్నారు. తను కూడా చిన్నగా నవ్వి అటు ఇటు చూసింది.

ఒక 35-40 ఉండచ్చు. బ్లూ ఫుల్ హాండ్స్ వేసుకొని ట్రాలర్ మీద laptop బాగ్ పెట్టుకొని బిజినెస్ మాన్ అయ్ ఉంటాడు. స్మార్ట్ గా ఉన్నాడే అనుకొంది. వెంటనే ఇదేంటి గాలి అటు పోయింది అని నవ్వుకొంది. అప్పుడు గుర్తు వచ్చింది వాళ్ళ ఆయనకు దూరంగా ఉంది నెల అయ్యింది అని.ఇన్నాళ్ళు పెళ్లి హడావిడి చుట్టాలు ఇంకా ఇంట్లో వాళ్ళతో గడిచిపోయింది. మధ్యలో పాప పని ఉండనే ఉంది. ఇప్పటికి కాస్త తీరిక దొరికే టప్పటికి మనసు రొమాన్స్ వైపు మళ్ళింది అన్నమాట. ఒంటరిగా టైం దొరికింది కదా అని అటు ఇటు వెళ్ళే అబ్బాయిలను చూస్తూ తుంటరి ఆలోచనలు చేస్తూ గడుపుతోంది.

ఇంతలో ఢిల్లీ ఫ్లైట్ కాల్ చేసారు మైక్ లో. బాగ్ సర్దుకొని పాపని ఎత్తుకొని గేటు దగ్గరికి వెళ్ళింది. అప్పటికే అక్కడ ఉన్న వాళ్ళలో సగం మంది తన వైపు చూస్తున్నారు. మిగిలిన సగం ఆడవాళ్ళు లేదా ముసలోళ్ళు కాబట్టి . స్వప్న నవ్వుకొంది. అక్కడ బోర్డింగ్ పాస్ చెక్ చేసే ఆమె పిల్లతో ఉన్నారు కదా ఇక్కడ నుంచోండి. ముందు వెళ్ళవచ్చు ఫ్లైట్ లోకి అంది. సరే అని చుట్టూ చూసింది. ఇద్దరు కుర్రాళ్ళు తన వైపే దొంగ చూపులు చూస్తున్నారు. అలవాటే అన్నట్లు మిగిలిన వైపు చూసింది. ఇంతలో వెళ్ళచ్చు అంటే బోర్డింగ్ పాస్ ఇచ్చి కదిలుతూ వాళ్ళ వైపు చూసింది. ఇటే చూస్తున్నారు. ఒక చిన్న స్మైల్ పడేసి లోపలి వెళ్ళిపోయింది.

పిల్ల ఉంది అని ముందు రో లో సీట్ ఇచ్చారు. సీట్లో సెటిల్ అయింది. ఏదో కాన్ఫరెన్స్ అయినట్లు ఉంది. అటు వైపు, ఇంకా వెనక 2-3 రోస్ అంత ఒక ఫారెన్ గ్రూప సెటిల్ అయ్యారు. ఇంతలో ఆ ఇద్దరు కుర్రాళ్ళు రావడం చూసింది. అటు చూడనట్లు బయటకు చూడసాగింది. వాళ్ళు పక్కనే మాట్లాడుకుంటున్నారు. ఇందాక స్మైల్ ఇచ్చింది కదరా ఆంటీ అని గుసగుసలు వినిపించాయి. చివుక్కున చూసింది. కొంచం ఇబ్బంది పడి మీరు తెలుగా. సారీ అండి. ఆ రెండు సీట్లు మావి అన్నాడు ఒకడు. లేచి వాళ్లకు దారి ఇచ్చింది. లోపలి వెళ్లి కూర్చుంటూ ఇంకొకడు కూడా సారీ మాడం అన్నాడు. ఓకే లే కాని మరీ ఆంటీ ఏంటి. ఆ వర్డ్ తీసెయ్ అంది. వాళ్ళు కొంచం రెలక్ష్ అయ్యారు.

1 Comment

  1. పెద్దబాబు

    తరువాత ఏమైంది

Comments are closed.