మొదటి సారి అనుభవం 4 118

ఇంతలో టకటకమని డోర్ చప్పుడు అయ్యింది.
నేను మంచం దిగి బట్టలు వేసుకుంటున్నాను. ఆంటీ అద్దంలో బట్టలు, బొట్టు, జుట్టు సవరించుకుని “హా.. వస్తున్నా..” అంటూ నన్ను ఇక్కడే ఉండమని డోర్ తీసుకుని బయటకు వెళ్ళింది.
ఒక 10నిముషాలు కొంచెం భయంగానే గడిపాను.
తర్వాత ఆంటీ గదిలోకి వచ్చింది. వెనకాలే 4 మనుషులు కూడా వచ్చారు.
బుక్ అయిపోయానా? అనుకుంటూ ఆంటీ వంక గుటకలు మింగుతూ చూస్తున్నాను.
ఆంటీ నా వంక చూస్తూ “ఏరా నిద్ర అయిపోయిందా? సర్లే సామాను సాయంపట్టు. వ్యాన్లోకి ఎక్కించేయ్యండి. మీ బావ ఇంకా రాలేదు” అంది నవ్వుతూ.
నాకేమీ అర్ధం కాలేదు. వచ్చిన వాళ్ళు ఇద్దరు బీరువా, ఇద్దరు డ్రెస్సింగ్ టేబుల్ తీసుకుని బయటకి వెళ్లిపోయారు. బయటకి వచ్చి చూస్తే బయట eicher ఒకటి రెడీగా ఉంది.
ఆంటీని గదిలోకి పిలిచి ఏంటని అడిగితే రేపు వాళ్ళు కర్ణాటక వెళ్ళిపోతున్నారు అని తెలిసింది.
నాకు ఇంకొక షో కుదరదు అని అర్ధం అయిపోయింది.
వెళుతున్నాను అని చెప్పి బయటకి వచ్చేస్తున్నాను. అన్నం తిని వెళ్లమంది కానీ ఎందుకో నాకు ఇంక అక్కడ మనసు నిలవలేదు.
దారిలో సిగరెట్ కొనుక్కుని కాలుస్తూ ఫ్రెండ్ రూమ్ వైపు నడుస్తున్నాను….

నాకు ఇంజనీరింగ్ అయిపోయింది. మా సొంత గూటికి చేరిపోయాను. కొన్నాళ్ళు ఇక్కడ ఖాళీగానే ఉన్నాను. ఉద్యోగం చేసుకుందామా అంటే మా మావయ్య అబ్రాడ్ తీసుకెళ్తాను అన్నారు. దాంతో ఉద్యోగ ప్రయత్నాలు విరమించుకున్నాను. కానీ ఇక్కడ ఏదొకటి అంటే ఏం చేస్తాం.
అందుకే అత్తిలిలో ఒక జూనియర్ కాలేజీలో మాథ్స్ లెక్చరర్ గా జాయిన్ అయ్యాను.
మొదటిరోజు క్లాస్..
లోపలికి వెళ్ళే సరికి సీనియర్ స్టూడెంట్స్ అందరూ లేచి నిల్చున్నారు. మొదట పరిచయాలు జరిగాయి.
వెనక బెంచీ అబ్బాయిలు నా మీద కామెంట్స్ చేస్తూ నవ్వుకుంటున్నారు.
నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళ కన్నా వెదవని అని రుజువు చేసి వచ్చేసాను. దెబ్బతో వాళ్ళు నన్ను కామెంట్ చెయ్యడం మానేసి నాకు ఫ్రెండ్స్ అయిపోయారు.
క్లాస్ లో అమ్మాయిలు అయితే నేను వేసే జోక్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు.
అందరూ నన్ను చూడటం ఓరగా గమనించాను.
సరే లెక్కలు చెప్పాలి కదా తప్పదు అని బుక్ ఓపెన్ చేసాను. సర్కిల్స్ గురించి చెప్తున్నాను.
ప్రిన్సిపాల్ వచ్చి నేను ఎలా చెప్తున్నానో అని నన్ను గమనిస్తున్నాడు.
కానీ వాళ్ళలా ఒక ప్రోసెస్ లో చెప్పకుండా వాళ్ళకి సొంతంగా ఎలా సాల్వ్ చెయ్యాలో చెప్తుండే సరికి వాడి మొహం 4వారాలు వరుసగా ఫెయిర్ & లవ్లీ రాసుకున్నట్టు వెలిగిపోయింది.
అమ్మాయిలు నా బుర్రకు బాగా పడిపోయారు. అందులోనూ ఇంజనీరింగ్ చేసి వచ్చాను.
మాములుగా రెడీ అవ్వలేదు.
మంచి పర్సనాలిటీ.
ఆస్ట్రేలియా లో ఉద్యోగం, లక్షల్లో జీతం అని నా గురించి నేను మామూలు బిల్డప్ ఇవ్వలేదు.
అందుకే అందరూ నన్ను ఎగబడి చూసే వాళ్ళు.
అలా వాళ్ళతో సరదాగా ఉండగానే పీరియడ్ అయిపోయింది.
వాళ్ళ మొహల్లో ఒక రకమైన భాద కనిపించింది. కొంచెం సేపు ఉంటే బాగుండును కదా అన్నట్టు. నిజం చెప్పాలంటే నాకు కూడా అలాగే ఉంది.
మరి ఉండదా? కుర్ర పీరియడ్ అయిపోయి ముసలి పీరియడ్ మొదలవ్వబోతుంటే.
ప్రిన్సిపాల్ రూమ్ కి వెళ్ళాను.
“ఈ పీరియడ్ ఆగండి నరేష్ గారూ. మళ్ళీ 3rd పీరియడ్ తీసుకోండి జూనియర్స్ కి “అన్నాడు.
“సరే సర్” అనేసి చైర్ లో కూర్చున్నా.
అప్పటికే కత్తిలాంటి కుర్రోడు కాలేజికి వచ్చాడు అని టాక్ బయలుదేరింది కాలేజీ మొత్తం.
అందరూ వాటర్, టాయిలెట్ అని చెప్పి నన్ను చూడటానికి వచ్చేస్తున్నారు.
ఇంతలో ప్రిన్సిపాల్ బయటకి వచ్చాడు.
వాడికి ఏమీ అర్థం కాలేదు.
ఎప్పుడూ తిరగని జనం ఈ రోజు ఇలా తిరుగుతున్నారు ఏంటి అని చిన్న డౌట్ వచ్చినట్టు ఉంది.
వాళ్ళు ఇలా బయట తిరుగుతున్నందుకు వాళ్ళ మీద కయ్యిమని పడ్డాడు.
వాళ్ళు మాత్రం ఈడెంత పూకులో ఈక అన్నట్టు చూసి వెళ్ళిపోయారు.
నా దగ్గరికి వచ్చి “ఏం చేస్తున్నారు అండి” అన్నాడు.
“జస్ట్ కూర్చున్నా సర్. ఏం కావాలి చెప్పండి ” అన్నాను.
“ఏం లేదు. నెక్స్ట్ క్లాస్ ఉంది కదా? బుక్ తీసుకుని ప్రిపేర్ అవ్వకపోయారా?” అన్నాడు
నన్ను దెంగకురా నాయనా అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ” అవసరం లేదు సర్” అన్నాను.
“అయితే ఈ లెక్క చెయ్యండి ” అని ఒక లెక్క ఇచ్చాడు.
నేను దానిని 5రకాలుగా సాల్వ్ చేసి ఇచ్చాను.
వాడు వెంటనే బోత్ థింగ్స్ మూసుకుని వెళ్ళిపోయాడు.
ఇంతలో నాకు నాలుక లాగడం మొదలయ్యింది.
సరే అని కాలేజికి కొంచెం దూరంలో ఉన్న మామిడి చెట్టు దగ్గర దమ్ము కొడుతున్నాను.
అవ్వగానే మళ్ళీ నా కుర్చీలో కూర్చుని చాక్లెట్ తింటూ ఉన్నాను.

2 Comments

  1. బూతుకధలు బోలెడున్నా రాసిన శైలి చాలా డిఫరెంట్ గా ఉంది. ప్రాస, ఫన్నీ, అన్నీ ఉన్నాయి. వర్ణన అయితే వర్ణనాతీతంగా ఉంది.

Comments are closed.