రాములు ఆటోగ్రాఫ్ – 36 147

అయూబ్ : ఇక డిన్నర్ చేద్దాం….నాకు ఆకలిగా ఉన్నది….
జరీనా : తొందరగా డిన్నర్ చేసి వెళ్దాం….ఇప్పటికే చాలా లేటయింది….
రాము ఫుడ్ తెప్పించడం కోసం వెయిటర్ కోసం చూస్తున్నాడు.
రాము తన కోసం చూడటం చూసిన వెయిటర్ రాగానే ఫుడ్ ఆర్డర్ చెప్పాడు.
రాము మెల్లగా అయూబ్ చూడకుండా జరీనా చెవిలో, “మీరు నాతో ఈ పబ్‍లో గడిపినందుకు….ప్రతి దానికి చాలా థాంక్స్ మేడమ్,” అన్నాడు.
ఆ మాట వినగానే జరీనా సిగ్గుపడిపోతూ పక్కన అయూబ్ ఏమైనా విన్నాడేమో అని కంగారుగా అతని వైపు చూసింది.

కాని అయూబ్ మందు తాగే హడావిడిలో ఉండే సరికి జరీనా ప్రశాంతంగా ఊపిరి పీల్చున్నది.
రాము : ఈ రోజుని నేను నా జీవితంలో మర్చిపోలేను మేడమ్….అంతలా గుర్తుండిపోయేలా చేసారు….
జరీనా : నాక్కూడా అదే అర్ధం కావడం లేదు…నేను అంతలా కంట్రోల్ ఎలా తప్పానో ఇప్పటికీ అర్ధం కావడం లేదు…
జరీనా అలా అనగానే రాము తన చేతిని ఆమె తొడ మీద వేసి నిమురుతూ, “ఏదేమైనా…నాకు మాత్రం చాలా సంతోషంగా ఉన్నది…” అన్నాడు.
జరీనా వేసుకున్న గౌను పైకి పోవడంతో రాము చేత్తో ఆమె తొడ మీద మెల్లగా నిమురుతున్నాడు.
అంత ఆలోచిస్తున్న జరీనా కూడా మందు మత్తులో ఇప్పుడు కూడా రాము చేతిని తన తొడ మీద నుండి తోసేయ్యాలన్న ఆలోచన కూడా రావడం లేదు.

రాము : (జరీనా చెవి దగ్గరకు వచ్చి మెల్లగా) మీ చర్మం చాలా స్మూత్‍గా ఉన్నది మేడమ్…

జరీనా : రామూ….నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా…..
రాము : నేను నిజమే చెబుతున్నాను మేడమ్….(అంటూ తన చేతిని మాత్రం జరీనా తొడల మీద నుండి తీయలేదు.)
ఇద్దరు కూర్చునే సోఫాలో ముగ్గురు కూర్చునే సరికి ముగ్గురికీ పక్కన కూర్చున్న వాళ్ళ భుజాలు, చేతులు, తొడలు ఒకరివి ఒకరికి తగులుతూ ఉన్నాయి.
అయూబ్ : ఇక ఫుడ్ రాగానే….తినేసి వెళ్ళిపోదాం….
జరీనా : నువ్వు తొందరగా కానివ్వు….

5 Comments

  1. Konni parts ekkuva rayandi bro

  2. Anti sir story koncham koncham rastunnaru

  3. Boss 30to 50 episode

  4. గుడ్డు

    బాగుంది. దెంగుడు, చీకుడు dose పెంచాలి. ఇంకా దీపికా, అంజలి లతో సరాగాలు రెచ్చిపోయి రాయాలి బ్రదరూ

Comments are closed.