రాములు ఆటోగ్రాఫ్ – 37 102

జరీనా : కోప్పడనులే చెప్పు…..
రాము : అదీ….అదీ….నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు….మీ కోసమే నేను ఇక్కడకు వచ్చాను…..

ఆ మాట రాము నోటి వెంట వినగానే జరీనా మొహం సంతోషంతో వెలిగిపోయింది.

జరీనా : ఆ విషయం నిన్ను ఇక్కడ చూడగానే అర్ధమయింది….
రాము : మీతో మాట్లాడటం చాలా కష్టం మేడమ్….మా ఫేస్ ఫీలింగ్స్ చూసే మీరు మా మనసుల్లో ఏమున్నదో కనిపెడుతున్నారు….(అంటూ రాము జరీనాని పొగడటం మొదలుపెట్టాడు.)
పొగడ్తలకు లొంగలి ఆడది ఎక్కడా ఉండదు అనే విషయం రాముకి బాగా తెలుసు.
అందుకనే రాము ఆమెని పొగడటం మొదలుపెట్టాడు.
రాము తనను అలా అనే సరికి జరీనా ఇంకా సంతోషపడిపోయింది.

జరీనా : ఇక్కడ సైకాలజీ లెక్చరర్….అది మర్చిపోమాకు….
రాము : నిజమే మేడమ్….మీరు చాలా తెలివైన వారు….మిమ్మల్ని మోసం చేయడం ఎవరి వల్లా కాదు….
జరీనా : ఇక చాల్లే….మరీ మునగ చెట్టు ఎక్కించకు…..(అంటూ సిగ్గుపడింది.)
రాము : మేడమ్….మిమ్మల్ని ఒక్కటి అడగొచ్చా…..
జరీనా : ఏంటి….అడుగు….
రాము : అది….నిన్న ఫ్రాక్ కొన్నాం కదా….అది సార్ కి వేసుకుని చూపించారా….
జరీనా : లేదు రాము….రాత్రి వచ్చి….తినేసి పడుకునే సరికి చాలా లేటయింది….అందుకనే వేసుకోలేదు….
రాము : అయితే….నాదో చిన్న కోరిక తీరుస్తారా….
జరీనా : ఏంటి చెప్పు…..
రాము : కోప్పడకూడదు….అలా అంటేనే చెబుతాను….
జరీనా : కోపం వచ్చే కోరికలు కోరితే….కోపం రాకుండా ఎలా ఉంటుంది….
రాము : అయితే వద్దు లేండి…..
ఆ మాట అనే సరికి జరీనాకి మనసులో రాము తనను ఏం అడగబోతున్నాడా అని క్యూరియాసిటీ పెరిగింది.
కాని రాము వద్దనే సరికి జరీనాకి మనసులో ఏదో అసంతృప్తి బయలుదేరి….అదేంటో తెలుసుకోవాలన్న కోరిక పెరిగింది.
జరీనా : సరె….కోప్పడనులే చెప్పు…..
రాము : ముందు కోపం తెచ్చుకోనని ప్రామిస్ చేయండి….అప్పుడు చెబుతాను….
అంటూ రాము తన చేతిని ఎదురుగా చైర్ లో కూర్చున్న జరీనా వైపు చాచాడు.
జరీనా కూడా రాము చేతిలో ప్రామి వేస్తున్నట్టు చెయ్యి వేసింది.
జరీనా : ఇప్పుడు చెప్పు…..ఏం చెప్పాలనుకుంటున్నావు….
రాము : అదీ….నిన్న గౌను ఒక్కసారి వేసుకుని చూపిస్తారా…..
రాము మళ్ళీ గౌను విషయం ఎత్తే సరికి జరీనాకి ట్రైల్ రూమ్ గుర్తుకొచ్చి మళ్ళీ సిగ్గుతో తల వంచుకున్నది.

జరీనా : నిన్న చూసావు కదా……మళ్ళీ ఏంటి…..
రాము : నిన్న ఏదో హడావిడిగా చూసాను…దాంతో సరిగ్గా చూడలేదు…ఇప్పుడు మళ్ళీ చూద్దామనుకుంటున్నాను… ప్లీజ్ మేడమ్.
జరీనా : ఇప్పుడు కాదు రాము….కాలేజీకి వెళ్ళాలి….మళ్ళి చీర కట్టుకోవాలంటే చాలా సేపు పడుతుంది….
రాము : కాలేజీకి వెళ్ళడానికి చాలా టైం ఉన్నది…..పైగా మీకు ఫస్ట్ హవర్ కూడా లేదన్నారు కదా….అరగంటలో మళ్ళీ మీరు రెడీ అవొచ్చు….ప్లీజ్ మేడమ్….
జరీనా : వద్దు రాము….నా మాట విను….ఇంకో రోజు వేసుకుని నీకు చూపిస్తాలే….
రాము : మీరు ఎప్పుడు పిలుస్తారో అని టెన్షన్ తో ఎదురు చూడటం నా వల్ల కాదు మేడమ్…ఒక్కసారే కదా నేను అడుగుతున్నది.
దాంతో జరీనా ఇక తప్పదన్నట్టు చైర్ లో నుండి లేచి, “సరె….కూర్చో….వేసుకుని వస్తాను,” అంటూ మెయిన్ డోర్ లాక్ చేసి బెడ్ రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకున్నది.
రాము హాల్లో టెన్షన్ గా జరీనా రాక కోసం ఎదురు చూస్తున్నాడు.
పావుగంట తరువాత జరీనా నెమ్మదిగా బెడ్ రూమ్ తలుపు తీసుకొని హాల్లోకి వచ్చింది.

జరీనాని ఆ గౌనులో చూడగానే రాముకి తన ఒంట్లో నరాలన్నీ మెలి తిరిగినట్టు అయి కంటి రెప్పవేయకుండా అలాగే జరీనా వైపు చూస్తుండిపోయాడు.
రాము తనను అలా కన్నార్పకుండా తినేసేలా చూడటం గమనించి జరీనా సిగ్గుపడుతూ అలాగే నిల్చుని రాము ఏం చెబుతాడా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నది.
రాము సోఫాలో నుండి లేచి జరీనాని పైనుండి కింద దాకా చూస్తూ ఆమె దగ్గరకు వచ్చాడు.
అది చూసి జరీనా రాముని, “ఎలా ఉన్నాను,” అని అడగబోయింది.
కాని జరీనా ఆ మాట అడిగేలోపే రాము ఆమె వైపు చూసి….
రాము : ఓకే….మేడమ్….వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి…..
ఆ మాటకు జరీనా ఒక్కసారి షాక్ అయ్యింది.
తాను ఆ డ్రస్ లో ఎలా ఉంటానో రాము చెప్పకపోయే సరికి జరీనా మొహంలో డిసప్పాయింట్ కనిపించింది.
జరీనా : “అదేంటీ….ఎలా ఉంది….బావుందో….బాలేదో చెప్పకుండా.

రాము : ఏం చెప్పను మేడమ్….నాకు ఈ గౌను నచ్చలేదు….మార్చుకోండి….(అంటూ నడుము వైపు చూస్తున్నాడు.)
జరీనాకి రాము ఏం చెబుతున్నాడో అర్ధం కాలేదు, “నిన్న ట్రైల్ రూమ్ లో అంతలా రెచ్చిపోయిన వాడు…ఇవ్వాళ అదే గౌను వేసుకుంటే బాగాలేదంటున్నాడు…ఏంటి వీడు అర్ధం కావడం లేదు,” అని అనుకుంటూ….
జరీనా : అబ్బా….అబ్బా….ఇంతకీ బావుందా….లేదా….(అంటూ రాము వైపు విసుగ్గా చూసింది.)
రాము : బాగానే ఉన్నది….కాని మీరు చీరలో ఇంకా అందంగా ఉన్నారు….
జరీనా మొహంలో ఇప్పుడు చిరాకుపోయి ప్రశాంతత కనిపిస్తున్నది.
జరీనా : అవునా….సరె…మార్చుకుని వస్తా….
రాము సోఫాలో నుండి లేచి జరీనా దగ్గరకు వచ్చాడు.
అది గమనించిన జరీనా రాము వైపు చూస్తూ వెనక్కు అడుగువేస్తున్నది.
జరీనా : ఓయ్….రాము…ఏంటి దగ్గరకు వస్తున్నావు….
రాము : ఏం లేదు మేడమ్….మీరు ఈ గౌనులో చాలా అందంగా ఉన్నారు….
జరీనా : ఏంటిరా…ఇందాక బాగాలేదన్నావు….ఇప్పుడు బాగుందంటున్నావు….ఏం మాట్లాడుతున్నవో తెలుస్తుందా….
రాము : నేను ఏం మాట్లాడుతున్నానో నాకు బాగా తెలుస్తుంది…నేను చెప్పింది గౌనులో కంటే చీరలో మీరు చాలా అందంగా ఉన్నారని…చీర దాచని ఎన్నో అందాలను గౌను దాచేస్తున్నది…అందుకని మీకు గౌను బాగుండ లేదు అన్నాను….
రాము అలా వివరంగా చెప్పేసరికి చీరలో ఏమేం కనిపిస్తాయో అర్ధమయ్యేసరికి జరీనా చెక్కిళ్ళు సిగ్గుతో ఎరుపెక్కాయి.
జరీనా ఆలా ఆలోచిస్తుండగానే రాము ఆమె దగ్గరకు వచ్చి నడుము మీద చేయి వేసాడు.

రాము సోఫాలో నుండి లేచి జరీనా దగ్గరకు వచ్చాడు.

అది గమనించిన జరీనా రాము వైపు చూస్తూ వెనక్కు అడుగువేస్తున్నది.
జరీనా : ఓయ్….రాము…ఏంటి దగ్గరకు వస్తున్నావు….
రాము : ఏం లేదు మేడమ్….మీరు ఈ గౌనులో చాలా అందంగా ఉన్నారు….
జరీనా : ఏంటిరా…ఇందాక బాగాలేదన్నావు….ఇప్పుడు బాగుందంటున్నావు….ఏం మాట్లాడుతున్నవో తెలుస్తుందా….

2 Comments

  1. Sekhar ku anitanu denge chance ivvakunda plash back close cesarenti bro

  2. nice story

Comments are closed.