రాములు ఆటోగ్రాఫ్ – 37 102

రాము : అలాగా…..(అంటూ టీవి చూస్తున్నాడు)
అయూబ్ కూడా అటూ ఇటూ తిరుగుతూ మధ్యమధ్యలో రాముతో మాట్లాడుతూ బ్యాంక్ కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు.
కొద్దిసేపటికి జరీనా చీర కట్టుకుని కాలేజీకి వెళ్లడానికి రెడీ అయ్యి బెడ్ రూమ్ లో నుండి బయటకు వచ్చింది.
హాల్లోకి వచ్చిన జరీనా సోఫాలో కూర్చున్న రాముని చూసేసరికి ఆమె మొహంలో ఆశ్చర్యం, ఆనందం రెండూ కనిపించాయి.
బెడ్ రూంలో నుండి జరీనా రావడం చూసి రాము సోఫాలో నుండి లేచి, “హాయ్ మేడమ్,” అంటూ నవ్వుతూ విష్ చేసాడు.
అంతకు ముందు రాత్రి పడుకునే ముందు దాకా రాముతో జాగ్రత్తగా, వీలైనంత దూరంగా ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్న జరీనా ఇప్పుడు తన ఇంట్లో రాముని చూసేసరికి ఇంతకు ముందు తాను తీసుకున్న నిర్ణయాన్ని గాలికి వదిలేసినట్టు రాము వైపు చూస్తూ….
జరీనా : ఏంటి రాము….ఇలా వచ్చావు….

రాము : ఏం లేదు మేడమ్….ఇక్కడకు దగ్గర్లో మా అంకుల్ వాళ్ళు ఉన్నారు….వాళ్లతో చిన్న పని ఉండి వాళ్లను కలిసి…మీ ఇల్లు ఇక్కడే అని తెలిసి….ఎలాగూ కాలేజీకి వెళ్తున్నా కదా….మీరు కూడా వస్తారేమో కలిసి వెళ్దాం అని వచ్చాను.

జరీనా : అవునా….అయినా మా ఆయన ఉన్నాడు కదా….ఆయన నన్ను కాలేజీ దగ్గర దింపుతాడు….నీకెందుకు శ్రమ….(అంటూ ఎదురుగా ఉన్న చైర్ లో కూర్చున్నది.)

రాముని సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచాలని తన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నది జరీనా.
రాము : అది కాదు మేడమ్…ఎటూ వెళ్తున్నా కదా అని వచ్చాను….
జరీనా : సరె….టిఫిన్ చేసావా…..
రాము : చేసాను….మీరు చేసారా….
జరీనా అయిపోయింది అన్నట్టుగా తల ఊపింది.
అంతలో అయూబ్ బ్యాంకుకు వెళ్ళడానికి రెడీ అయ్యి తన బ్యాగ్ తీసుకుని హాల్లోకి వచ్చి జరీనా వైపు చూస్తు…
అయూబ్ : జరీనా…..టైం అయింది….బయలుదేరుదామా….
అప్పటి దాకా రాముని దూరం పెడదామనుకున్న జరీనా తన మొగుడిని చూడగానే రాత్రి జరిగింది గుర్తుకొచ్చి అతనితో వెళ్లడానికి మనస్కరించక….ఎలాగూ రాము ఉన్నాడు కదా….అతని బైక్ మీద వెళ్దామన్న ఆలోచనతో….
జరీనా : నాకు ఇంకా చాలా టైం ఉన్నది అయూబ్….అదీ కాక నాకు ఫస్ట్ హవర్ కూడా లేదు…రాము కూడా ఉన్నాడు కదా….నేను అతని బైక్ మీద వెళ్తాలే…..నువ్వు వెళ్ళు…..
జరీనా అలా అనగానే రాము మొహం ఆనందంతో వెలిగిపోయింది.
కాని ఇంతకు ముందే తనతో రమ్మన్నప్పుడు రానన్న ఆవిడ ఇప్పుడు తన బైక్ మీద వస్తాననే సరికి ఆమె మనస్తత్వం అర్ధం కాలేదు.

2 Comments

  1. Sekhar ku anitanu denge chance ivvakunda plash back close cesarenti bro

  2. nice story

Comments are closed.