రాములు ఆటోగ్రాఫ్ – 43 93

రాము : ఈ మధ్యలో సుబాని ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చిందా…..
అమీషా : హా సాబ్….బహూత్ ఆయా సాబ్…మొదట్లో బాహర్ పని ఎక్కువ ఉంది అని పట్టించుకోలేదు….కాని ఉండే కొద్దీ నా భర్తను చూస్తుంటె చాలా తేడాగా ప్రవర్తిస్తున్నాడు సాబ్…..
అమీషా అలా అనగానే ప్రసాద్ ఆశ్చర్యంగా రాము వైపు చూసాడు.
కాని రాము మాత్రం ప్రసాద్ చూపులను పట్టించుకోకుండా తన అనుమానం నిజమవుతున్నందుకు ఆనందంగా అమీషా వైపు చూస్తూ, “తేడా అంటె….ఏం చేసేవాడు,” అనడిగాడు.
అమీషా : తేడా అంటే….రోజూ లాగా ప్రవర్తించడం లేదండి….ఆయన ప్రవర్తన చూస్తే అసలు ఆయన కాదేమో అన్న డౌట్ వస్తుంది సాబ్…సుబాని అసలు తన పనేదో తాను చూసుకుని వచ్చేవాడు…అమ్మాయిల వైపు అసలు చూసేవాడే కాదు సాబ్…కాని నేను ఆయనలో మార్పు గమనించిన దగ్గర నుండీ ఆడాళ్ళ వైపు కన్నార్పకుండా చూసేవాడు సాబ్…ఆయన ప్రవర్తన చూసి ఏదో అయిందని డౌట్ వచ్చి….నా భయ్యాని ఊరు నుండి రమ్మనాను సాబ్…

అబ్దుల్ : హా సాబ్….నా చెల్లెలు చెప్పింది బరాబర్ నిజం సార్….ఊరు నుండి వచ్చిన నన్ను చూసి మా బావ అసలు నేనెవరో తెలియనట్టే మాట్లాడాడు….ఆ తరువాత మళ్ళి వెంటనే ఏవో మాటలు చెప్పి మ్యానేజ్ చేసాడు….తరువాత నేను ఈమె దగ్గరకు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పాను…
అమీషా : సార్….(అంటూ రాము వైపు చెప్పాలా వద్దా అన్నట్టు చూస్తూ) అసలు విషయం ఏంటంటే…
రాము : భయపడకుండా చెప్పు…..ఎందుకంటే ఈ కేసులో మీ ఆయనే హంతకుడు….నువ్వు చెప్పే ప్రతి విషయం మీ ఆయన తప్పు చేయకపోతే అతన్ని ఈ కేసులో నుండి బయటకు తీసుకురావడానికి ట్రై చేస్తాను….
అమీషా : అదీ…సార్….అదీ…మీతో ఐదు నిముషాలు ఒంటరిగా మాట్లాడాలి…..
రాము : సరె….(అంటూ ప్రసాద్ వైపు చూసాడు)
ప్రసాద్ వెంటనే అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయాడు.
అమీషా : భయ్యా….నువ్వు కూడా బాహర్ జావ్….(అంటూ అబ్దుల్ వైపు తిరిగింది.)
అబ్దుల్ కూడా బయటకు వెళ్ళడంతో ఆ కేబిబ్‍లో అమీషా, రాము మాత్రమే మిగిలారు.
తామిద్దరమే ఉన్నా కూడా అమీషా టెన్షన్ పడుతుందని రాము వెంటనే అర్ధం చేసుకుని తన చైర్లో నుండి లేచి ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టుకుని అక్కడ ఉన్న సోఫాలో కూర్చోబెట్టి గ్లాసులో వాటర్ పోసి ఆమె చేతికి ఇచ్చాడు.

అమీషా గ్లాసులో వాటర్ తాగి అక్కడ టీపాయ్ మీద పెట్టి రాము వైపు చూసింది.
రాము మెల్లగా తన చేతిని అమీషా భుజం మీద వేసి చిన్నగా నిమురుతూ, “టెన్షన్ పడకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పు …ఇందులో భయపడాల్సింది ఏమీ లేదు…” అంటూ ఆమె కళ్ళల్లోకి చూసి చిన్నగా నవ్వాడు.
రాము తన మీద చెయ్యి వేయడం అమీషా పెద్దగా ఇబ్బంది పడలేదు….ఆమె మొహంలో ఏమాత్రం అసహనం కనిపించలేదు.
అమీషా ఏమీ అనకపోవడంతో ఒకవేళ భయంతో ఏమీ అనలేదేమో అని రాము అనుకున్నాడు.
కాని అమీషా మొహంలో అలాంటి భయం, అసహనం తాలూకు ఛాయలు కనిపించకపోయే సరికి రాము కూడా ధైర్యంగా తన చేతిని చిన్నగా అమీషా భుజం మీద నుండి వీపు మీదకు పోనిచ్చి మెల్లగా నిమురుతున్నాడు.
అమీషా : సార్…అదీ….ఆయన ప్రవర్తనలో ఛేంజ్ వచ్చిందని చెప్పా కదా సాబ్….ఇంతకు ముందు అసలు ఆయన తన వస్తువులను అసలు ఎక్కడ బడితే అక్కడ పడేసే వాడు….వాటిని సర్దలేక నాకు విసుగొచ్చేది….కాని ఈ మధ్య ఆయన తన వస్తువులను చాలా శుభ్రంగా ఉంచుకుంటున్నాడు….ముఖ్యంగా ఆయనకు ఆడవాళ్ళంటే ఆమడ దూరంలో ఉంటాడు….హంస గారి దగ్గర కూడా ఆమెకు కావలసిన మేకప్ వేసి వస్తుండేవాడు….కాని ఈ మధ్య ఆయన ఇంట్లో ఉన్నప్పుడు మా ఇంటి పక్కన ఆమె వచ్చినప్పుడు చూసిని చూపే చాలా వేరుగా ఉన్నది….ఆయన్ని అలా చూడగానే నాకు భయం వేసింది సాబ్…..నాకు ఈ దెయ్యాలు, భూతాల మీద నమ్మకం లేదు….కాని ఆయన్ని చూస్తే విపరీతమైన మార్పు వచ్చింది….ఎలా అంటే ఏదో దెయ్యం పట్టినట్టు పూర్తిగా మారిపోయారు…..
రాము : అలా అయితే….అతని రూపంలో ఏమైనా మార్పు వచ్చిందా….
అమీషా : అదేం లేదు సార్…..అతని మొహంలో కాని, శరీరంలో కాని ఏ మార్పూ లేదు….కాని ప్రవర్తనలో మాత్రం పూర్తి మార్పు వచ్చింది…..ఒక్క నిముషం సాబ్….(తన హ్యాండ్ బ్యాగ్ లోనుండి ఒక బుక్ తీసి రాముకి ఇస్తూ) మా ఆయనకు అసలు ఇంగ్లీషే మాలూమ్ నహీ సాబ్….మగర్ ఈ పుస్తకాన్ని మాత్రం తెగ చదవడం మొదలుపెట్టాడు…పైగా ఈ మధ్య జుట్టుకు రంగు వేసుకోవడం కూడా మెదలుపెట్టాడు…..

రాము : సరె….సుబాని రీసెంట్‍గా దిగిన పోటో నీ దగ్గర ఏమైనా ఉన్నదా…..
అమీషా : హా సాబ్….ఒక్క నిముషం సార్….(అంటూ మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ లోనుండి ఒక ఫోటో తీసి రాముకి ఇస్తూ) ఈయనే సార్…..
అమీషా వీపుని నిమురుతున్న తన చేతిని తీసి ఆమె చేతిలో ఉన్న ఫోటో తీసుకుని చూసాడు.

ఫోటోలో ఉన్న సుబానిని చూసినప్పుడు రాముకి ఎక్కడో చూసినట్టు అనిపించి ఎక్కడ చూసానా అని గుర్తు చేసుకుంటున్నాడు.
అంతలో తాను మానసతో కలిసి సతీష్ చెప్పే కాన్ఫరెన్స్ కి వెళ్ళినప్పుడు తనకు సీట్ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన అతనే అని గుర్తుకొచ్చింది.
దాంతో రాము వెంటనే పైకి లేచి, “సరె….అమీషా….నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను….(అంటూ తన విజిటింగి కార్డ్ ఇచ్చి) ఇందులో నా నెంబర్ ఉన్నది….ఏదైనా అవసరం అయితే ఫోన్ చెయ్యి…..
అమీషా కార్డ్ తీసుకుని సోఫాలో నుండి లేచి తన బ్యాగ్ లో పెట్టుకుని, “సరె…సాబ్….ఇక వెళ్తాను,” అన్నది.

రాము వెంటనే ఆమె మీద చివరి బాణం ప్రయోగిద్దామని అనుకుని అమీషా చెయ్యి పట్టుకున్నాడు.
రాము తన చేయి పట్టుకోవడంతో అమీషా ఒక్కసారిగా బిత్తరపోయింది.
అమీషా : సాబ్….ఏంటిది….నా హాత్ ఎందుకు పట్టుకున్నారు….ఛోడో సాబ్…..(అంటున్నది కాని చెయ్యి విడిపించుకోవడానికి మాత్రం ట్రై చేయడం లేదు.)
దాంతో రాము తన మనసులో, “దీన్ని కొంచెం లైన్లో పెడితే దున్నేయొచ్చు,” అని అనుకుంటూ చిన్నగా ఒకడుగు అమీషా దగ్గరకు వేసాడు.
అది చూసి అమీషా కంగారుగా, “సాబ్….ఏం చేస్తున్నారు…” అంటూ భయపడింది.
రాము : భయపడకు….నీకు ఇష్టం అయితేనే…నీ ఫోన్ నెంబర్ ఇవ్వవా…..
అమీషా : ఎందుకు సాబ్….
రాము : ఏం లేదు….కేసు గురించి నీతో మాట్లాడాలి అనిపిస్తే చేయడానికి….
అమీషా : అంతే కదా సాబ్…..
రాము : అవును….నీకు ఇష్టం అయితేనే….నీకు ఫోన్ చేస్తాను….నీకు బాగా అర్ధమయిందా…..
రాము ఏ ఉద్దేశ్యంతో అడుగుతున్నాడో అమీషా ఆడమనసు వెంటనే గ్రహించింది.
అమీషా : ఏంటి సార్….ఎంక్వైరీ అని పిలిచి…ఏదేదో అడుగుతున్నారు….(అంటూ నవ్వింది.)

రాము : మరి నిన్ను చూస్తుంటే ఏదేదో అడగాలనిపిస్తున్నది….అంత బాగున్నావు….

5 Comments

  1. Story చాలా బాగుంది ?
    నెక్స్ట్ ఎపిసోడ్ లో రాము తులసి రాశి with Prasad Trio and group sex రాయండి.

  2. Edhi.movie story kadha

Comments are closed.