రాములు ఆటోగ్రాఫ్ – 56 123

దీపిక : నువ్వు చాలా మంచివాడివి రాము…..నాకు చాలా ఆనందంగా ఉన్నది….నువ్వు ఒట్టి చిలిపివాడివనే అనుకున్నాను… కాని నువ్వు పక్కనున్నవాళ్ళను కూడా జాగ్రత్తగా చూసుకుంటావని ఇప్పుడే అర్ధమయింది….
రాము తన చైర్ ని దీపిక కూర్చున్న చైర్ కి దగ్గరగా జరిపి ఆమె తొడ మీద చెయ్యి వేసాడు.
దీపిక తల ఎత్తి రాము మొహంలోకి చూసి చిన్నగా నవ్వింది.
రాము తన చేత్తో దీపిక తొడలను నిమురుతూ ఉంటే….దీపిక కట్టుకున్న మెరూన్ కలర్ చీర మెత్తగా ఉండటంతో అతని చేతికి చాలా మెత్తగా తగులుతున్నది.
దీపిక ఒళ్ళు చిన్నగా కోరికతో వేడెక్కడం మొదలుపెట్టింది….ఆమె కళ్ళల్లో కోరిక కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
రాము తన చేతిని ఆమె పొట్ట మీదకు తీసుకెళ్ళి నిమురుతూ చిన్నగా ముందుకు జరిగి దీపికని వాటేసుకున్నాడు.
తన సళ్ళ మీద రాము చేయి కదులుతుంటే దీపిక తన చేతిని రాము తల వెనక వేసి చిన్నగా నిమురుతూ కళ్ళల్లోకి చూస్తున్నది.
రాము : ఏంటి అలా చూస్తున్నావు…..(అంటూ గుసగుసలాడాడు.)
దీపిక : ఏం లేదు….చాలా హాయిగా ఉన్నది రాము….
రాము : మరి అంత డల్ గా ఎందుకు ఉన్నావు….
దీపిక : నాకు నా మొగుడిని మోసం చేస్తున్నానేమో అని బాధగా ఉన్నది….
ఆ మాట వినగానే రాము ఆమె పొట్ట మీద ఉన్న తన చేతిని తీసేసి కుర్చీలో సరిగా సర్దుకుని కూర్చుని దీపిక వైపు చూసాడు.
రాము : సరె….దీపూ….నీకు ఇష్టం లేకుండా ఏమీ చేయను…నువ్వు చాలా మంచిదానివి….నిన్ను బాధపెట్టే పని ఏదీ చేయను…
దీపిక : లేదు రాము….నన్ను అంతలా ప్రేమించే నా మొగుడిని మోసం చేస్తున్నందుకు చాలా బాధగా ఉన్నది.
రాము : దీపూ….నువ్వు ఏమీ అనుకోకపోతే నీకు ఒక్క విషయం చెప్పనా….
దీపిక : తప్పకుండా రాము….నువ్వు ఏం చెప్పినా వింటాను….ఏంటి సంగతి….
రాము : నువ్వ్ ఎప్పుడైనా నీ మొగుడికి ఇష్టం లేని వంట చేసావా….
దీపిక : చాలా సార్లు చేసాను….కాని ఆయన నన్ను ఒక్క మాట కూడా ఎప్పుడూ అనలేదు….
రాము : నీ భర్తకు నువ్వంటే ఇష్టమని నాకు అర్ధమయింది….అప్పుడు నువ్వు చేసిన వంట తినడానికి ఇష్టపడనప్పుడు నీ మొగుడు ఏం చేసేవాడు…..
దీపిక : హోటల్ నుండి ఫుడ్ తీసుకొచ్చేవాడు….
రాము : మరి నీకు అప్పుడు ఏమనిపించేది కాదా…..
దీపిక : నాకు అప్పుడప్పుడు బాధ అనిపించేది….వంట బాగున్నా కూడా ఆయన హోటల్ నుండి తెచ్చుకున్నప్పుడు బాగా బాధ అనిపించేది….
రాము : సరె….ఇంకో విషయం చెప్పు….ఆయన నీకు చెప్పకుండా ఫుడ్ తెచ్చుకుని తింటే నీకు ఏమనిపించదా….
దీపిక : నాకు ఏమీ అనిపించదు…..
రాము : నిజంగానా…..

దీపిక : అవును….అయినా ఆయన హోటల్ లో తిన్నాడని నాకు ఎలా తెలుస్తుంది….
రాము : మరి నీ ఆకలి తీరడానికి నువ్వు ఏం చేస్తావు….నీ మొగుడి నుండి ఆ ఆకలి నీకు తీరడం లేదు….మరి ఆ ఆకలి బయట వైపు నుండి నీ మొగుడికి తెలియకుండా తీర్చుకోవడంలో తప్పేమున్నది…..
దీపిక : అదే నాకు అర్ధం కావడం లేదు…..
రాము : చూడు దీపూ….నేను నిన్ను convincing చేయడం లేదు…..నీకు నీ మొగుడు అన్నా….నీ మొగుడికి నువ్వన్నా చాలా ఇష్టం….కాని నువ్వు నీ మొగుడి దగ్గర నుండి నీ కోరిక తీరడం లేదు….మనిద్దరి మధ్యా జరిగింది నీ మొగుడికి తెలుస్తుందేమో అని భయపడుతున్నావా…..
దీపిక : అవును రాము….నువ్వు చెప్పింది కరెక్టే…..
రాము : అదే భయం నీలో ఉన్నట్టయితే నువ్వు నన్ను పూర్తిగా నమ్మొచ్చు….నీకు ప్రాబ్లం వచ్చే పని ఏదీ చెయ్యను….నువ్వు ఎప్పుడు ఆకలి వేసినా హోటల్ భోజనం లాంటి నన్ను మర్చిపోవద్దు….నీ ఆకలి తీర్చడానికి ఎప్పుడు రెడీగా ఉంటాను….
రాము అలా అనగానే దీపిక వెంటనే అతన్ని దగ్గరకు లాక్కుని తన పెదవులతో రాము పెదవులను గట్టిగా మూసేసింది.
దీపిక అలా చేస్తుందని ఊహించని రాము వెంటనే రియాక్ట్ అయ్యే టైం ఇవ్వకపోయేసరికి దీపిక ఆకలి ముందు రాము కూడా ఆమెను దగ్గరకు లాక్కున్నాడు.
దీపిక మనసులో తన మొగుడికి ద్రోహం చేద్దామని ఏమాత్రం లేదు….కాని ఆమె ఒంటి కోరికలు తీరకపోయే సరికి రాము ఎలాంటి వాడు అన్న విషయం తెలుసుకోవడానికి ఇంత సేపు ఇన్ని ప్రశ్నలు వేసింది.
రాము చెప్పిన సమాధానాలను బట్టి అతని నుండి ఏమీ ప్రమాదం లేదని అర్ధమయ్యి దీపిక వెంటనే రాముని దగ్గరకు లాక్కుని అతని పెదవులను తన నోట్లోకి తీసుకుని కసిగా చీకుతూ ఎంగిలిని తన నోట్లోకి పీల్చుకుంటున్నది.
రాము కూడా వెంటనే దీపిక తలకి రెండు వైపులా చేతులు వేసి ఇంకా కసిగా ఆమె ఎర్రటి పెదవులను తన నోట్లోకి తీసుకుని చీకుతున్నాడు.
దీపిక తన నాలుకని రాము నోట్లోకి తోసి అతని నాలుకతో పెనవేసింది…..రాము కూడా తన నాలుకతో దీపిక నాలుకని పెనవేసి ఆమె ఎంగిలిని అమృతంలా తాగుతున్నాడు.
ఇద్దరూ ఒకరిని ఒకరు గట్టిగా వాటేసుకుని ఒకరి పెదవులను ఒకరు కసిగా చీకుతున్నారు.
భోజనం చేసిన తరువాత దీపికకి చాలా బలం వచ్చింది….దాంతో రాముని గట్టిగా కదలడానికి వీల్లేకుండా పట్టుకున్నది.
దీపిక అలా అంత కసిగా ఎన్నో రోజుల నుండి భోజనం లేని వాడికి పంచభక్ష్యపరమాన్నం దొరికితే ఎలా ఉంటుందో అలా దీపిక రాముని కసిగా ముద్దు పెట్టుకుంటున్నది.
అంత కసిగా దీపిక ముద్దు పెట్టుకుంటుంటే రాముకి ఊపిరి ఆడడం లేదు….దాంతో రాము దీపికను గట్టిగా పట్టుకుని తన పెదవులను ఆమె పెదవుల నుండి విడిపించుకుని ఆమె మొహం లోకి చూసాడు.

1 Comment

  1. Sir jaarinanu dhenguthada ledha ramu

Comments are closed.