రాములు ఆటోగ్రాఫ్ – 57 184

అయూబ్ : అబ్బా…..అంత ఈజీగా చెబుతారా ఏంటి…..ముందు నాకు గట్టిగా ఒక ముద్దు ఇస్తే చెబుతాను…..
దాంతో జరీనా అయూబ్ దగ్గరకు వచ్చి అతని పెదవుల మీద ముద్దు పెట్టుకున్నది.
అయూబ్ కూడా జరీనా పెదవుల మీద ముద్దు పెట్టుకుంటూ ఆమె పెదవులను చీకుతున్నాడు.
అయూబ్ తనను ముద్దు పెట్టుకుంటున్నప్పుడు రాని థ్రిల్లింగ్ రాము తనను ముద్దు పెట్టుకుంటున్నప్పుడు వస్తుండటం చూసి జరీనా ఆశ్చర్యపోతున్నది.
తనకు ఇలాంటి ఆలోచనలు ఎందుకొస్తున్నాయో అర్ధం కాక జరీనా అయోమయంలొ పడిపోతున్నది.
అయూబ్ జరీనా పెదవులను వదిలి ఆమె వైపు చూసి…..
అయూబ్ : ఇప్పుడు ఆ న్యూస్ ఏంటో చెబుతాను….విను….నాకు ప్రమోషన్ వచ్చింది…….
అది విని జరీనా కూడా చాలా సంతోషించింది…..ఆమె మొహంలో సంతోషం చూసి అయూబ్ కూడా చాలా ఆనందంగా….
అయూబ్ : ఇప్పుడు నేను డిపార్ట్ మెంట్ హెడ్ అయ్యాను…..
జరీనా : ఇది చాలా హ్యాపీ న్యూస్ కదా…..మరి ఇంత హ్యాపీ న్యూస్ ఫోన్ లొ ఎందుకు చెప్పలేదు…..
అయూబ్ : ఈ న్యూస్ విన్న తరువాత నీ మొహంలో సంతోషం చూద్దామని డైరెక్ట్ గా వచ్చి చెబుతున్నాను…..
జరీనా : అబ్బా…..ఈ మధ్య నీకు మరీ తెలివి చాలా ఎక్కువయింది…..
అయూబ్ : కాని ఇక్కడ ఒక చిన్న మెలిక ఉన్నది…నేను ఇక్కడి బ్రాంచ్ కి హెడ్ ని కాదు….ముంబై లో కొత్తగా పెట్టబోయే బ్రాంచ్ కి హెడ్ ని…..
జరీనా : ఏంటీ….ముంబై….
అయూబ్ అవును అన్నట్టు తల ఊపాడు.
జరీనా : అయితే మనం ముంబై కి షిఫ్ట్ అవుతున్నామా…..

2 Comments

  1. Continue sir best story jarina story

  2. Koti Reddy Panditi

    E ramu gadiki pakkonodi pellalanu dengantam thappa enko Pani leydha

Comments are closed.