రాములు ఆటోగ్రాఫ్ – 58 195

అప్పటికే అనిత నిద్ర లేచి ఇంటి పనులు చేయడం మొదలుపెట్టింది.
కాలింగ్ బెల్ మోగడంతో అనిత వచ్చి తలుపు తీసింది.
రాము లోపలికి రాగానే అనిత తలుపు మూసి గడివేసి రాము వైపు తిరిగింది.
రాము వెంటనే అనితను గట్టిగా కౌగిలించుకుని ముద్దులు పెట్టుకుంటున్నాడు.
అనిత కూడా రాముని వాటేసుకుని అతనికి రెస్పాండ్ అవుతూ, “రామూ….ఇప్పుడు వద్దు రామూ….ప్లీజ్….చాలా పని ఉన్నది…. వెళ్ళి పడుకో….మధ్యాహ్నం చేసుకుందాం….” అన్నది.
దాంతో రాము అనితని మొహం లోకి చూసి, “నాకు ఇప్పుడు అర్జంటుగా పూకు కావాలి…..పద బెడ్ రూమ్ లోకి వెళ్దాం,” అన్నాడు.

“నాకు మాత్రం ఇప్పుడు కుదరదు రామూ…..నీకు అంతలా కసిగా ఉంటే శ్యామల అక్క దగ్గరకు వెళ్లు…..ఆమె ఇంకా పడుకునే ఉన్నది,” అన్నది అనిత.
“నాకు నువ్వే కావాలి….ప్లీజ్ అనితా….ఒక్కసారి,” అంటూ అనితను బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లాడు రాము.
అనిత కూడా ఇక తప్పదన్నట్టు బెడ్ మిద పడుకుని రాము వైపు చూసి, “రామూ….తొందరగా కానివ్వు….చాలా పని ఉన్నది,” అన్నది.
దాంతో రాము గబగబ తన ఒంటి మిద బట్టలు విప్పేసి అనిత మిదకు దూకాడు.
రాము బరువు ఒక్కసారిగా తన మిద పడే సరికి అనిత చిన్నగా మూలిగింది.
ఇక రాము ఏమాత్రం ఆలస్యం చేయకుండా అనితను తన కసితీరా దెంగి ఆమె మిద పడుకుండి పోయాడు.
తన మీద పడుకున్న రాముని పక్కకు దొర్లించి బాత్ రూమ్ లోకి వెళ్ళి కడుక్కుని వచ్చింది అనిత.
అప్పటికే రాత్రంతా బాగా అలిసిపోయి ఉండటంతో రాము అలాగే నిద్ర పోతున్నాడు.
అనిత బెడ్ షీట్ తీసి రాము ఒంటి మిద కప్పేసి కిచెన్ లోకి వెళ్ళి పనిలో పడిపోయింది.
ఆ తరువాత నాలుగైదు రోజులు మామూలుగా చెప్పుకోదగ్గ విశేషాలు ఏమీ లేవు…..ఈ నాలుగు రోజుల్లో రాము అంజలితో ఒకసారి, దీపికతో రెండు సార్లు సెక్స్ చేసాడు.
అనితను మాత్రం రోజు మొత్తంలో ఒక్కసారన్నా దెంగకుండా నిద్ర పోయేవాడు కాదు.
జరీనా కూడా వీకెండ్ లో అయూబ్ వాళ్ళ అమ్మా నాన్నలను కలవడానికి వెళ్ళింది.
ఆ నాలుగు రోజులు కూడా జరీనా రాముతో మనస్పూర్తిగా మాట్లాడలేకపోయింది…..కళ్ళల్లో కళ్లు పెట్టి చూడలేకపోతున్నది.
జరీనాకు ఈ జిమ్, డాన్స్ క్లాసులు ఎంత తొందరగా అయిపోతే అంత బాగుండు అనిపిస్తున్నది.
రాముతో జరిగిన విషయంలో అతని తప్పు లేకపోయినా కూడా జరీనా మనసు ఎందుకో రాజీ పడలేకపోతున్నది.
దాంతో ఆమె మనసు రాముని రిజక్ట్ చేయలేక…..మిగతా వాళ్ళు రవి, మహేష్ మీద అసహనాన్ని చూపిస్తున్నది.
వాళ్ళు కనిపిస్తేనే చిరాగ్గా మాట్లాడుతున్నది…..జరీనా తమతో ఇంతకు ముందు లాగా ఉండక పోవడంతో తమ ప్లాన్ ఏమైనా ఆమెకు తెలిసిపోయిందేమో అని భయపడుతూ ఏం చెయ్యాలో తెలియక మధనపడుతూ ముందుకు సాగాలా వద్దా అన్న ఆలోచనలో ఉండిపోయారు.
కాని రాము మాత్రం ప్రశాంతంగా తన పని తాను చేసుకుపోతున్నాడు…..అవకాశం దొరికినప్పుడల్లా అంజలి దగ్గరకు కాని, దీపిక దగ్గరకు గాని వెళ్ళి తన కోరిక తీర్చుకునేవాడు.
జరీనా కూడా తనకు తెలియకుండానే రాము కోసం ఎదురుచూస్తుండేది….మళ్ళీ రాము కనబడగానే తన మొహంలో కోపాన్ని తెచ్చుకుని రాముతో ముభావంగా ఉండేది.
రాము వెళ్ళిపోగానే మళ్ళీ అతనితో మాట్లాడటం కోసం….అతనితో గడపడం కోసం ఎదురుచూస్తుండేది జరీనా.
జరీనాకు కూడా తన పరిస్థితి ఏంటో తనకే అర్ధం కావడం లేదు.
దాంతో జరీనా ఏదో ఒకటి చెప్పి రవితో జిమ్ కి పుల్ స్టాప్ పెట్టేద్దామని అనుకుంటుండగా…..అనుకోని విధంగా కాలేజీ చైర్మన్ యాక్సిడెంట్ లో చనిపోవడంతో అనుకోకుండా కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కేన్సిల్ చేసారు.
ఆ వార్త వినగానే ముందుగా రవి, మహేష్ లు ఇద్దరూ డీలా పడిపోయారు…..జరీనాను పక్కలోకి లాక్కోవడానికి ఉన్న ఒక్క అవకాశం కూడా జారిపోవడంతో ఇక తాము ఓడిపోయామని ఒక నిర్ధారణకు వచ్చి ఏం చేయలేక కనీసం ఎగ్జామ్స్ అయినా పాస్ అవుదామని నిర్ణయించుకుని చదవడం మొదలుపెట్టారు.
జరీనా కూడా తన మీద ఉన్న బాధ్యతల్లో రెండు దిగిపోయే సరికి చాలా హ్యాపీగా అనిపించింది.
ఆరోజు జరీనా తన సళ్ల కొలతలు తీసుకోవడానికి రెడీ అయ్యి రాముకి ఫోన్ చేద్దామని అనుకున్నది….కాని అంతకు ముందు జరిగిన సంఘటన గుర్తుకొచ్చి మళ్ళీ ఫోన్ పక్కన పెట్టింది.
రాముతో జరిగింది గుర్తుకు రాగానే జరీనాకు పూకులో రసాలు ఊరడం…..తన సళ్ళు బరువెక్కడం గమనించి తన మనసుని కంట్రోల్ లో పెట్టుకోవడానికి ఒక్కసారిగా తల విదిలించి…..బెడ్ రూమ్ లో ఉన్న తన మొగుడు దగ్గరకు వెళ్ళింది.
జరీనా : అయూబ్…..నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా…..
అయూబ్ : ఏంటి….చెప్పు…..
జరీనా : నా సళ్ల కొలతలు తీసుకుంటావా…..
జరీనా ఒక్కసారి ఏం చెప్పిందో అర్ధం కాక ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ…..బెడ్ మీద నుండి లేచి కూర్చుని….
అయూబ్ : ఏంటి……ఏం చెప్పావు నువ్వు……
జరీనా : ఏం లేదు…..పాలు పడుతున్న దగ్గర నుండీ నా సళ్ళు పెద్దవి అవుతున్నాయేమో అని అనిపిస్తున్నది…..
అయుబ్ : అయినా…..కొలతలు తీసుకోవాలన్న ఆలోచన ఎక్కడనుండి వచ్చింది…..(అంటూ నవ్వాడు.)
జరీనా : అబ్బా….అలా నవ్వకు…..అందుకనే నిన్ను ఏదైనా అడగాలంటే ఇబ్బందిగా ఉంటుంది…..నేను చెప్పింది చేయి….
అయూబ్ అలాగే అని తల ఊపడంతో జరీనా టేపు తీసుకువచ్చి అతనికి ఇచ్చి జాకెట్, బ్రా విప్పేసి పక్కన బెడ్ మీద పెట్టి తన భర్త పక్కన నిల్చున్నది.
అయూబ్ తన భార్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ….
అయూబ్ : నువ్వేదో జోక్ చేస్తున్నావనుకున్నాను…..నిజంగానే కొలతలు తీసుకోమంటావా….
జరీనా : అవును….అదేగా చెప్పేది…..
అయూబ్ సరె అన్నట్టు తల ఊపుతూ టేపు తీసుకుని కొలతలు తీసుకున్నాడు.
జరీనాని అలా నడుము పైనుండి నగ్నంగా చూసే సరికి అయూబ్ మడ్డ గట్టి పడటం మొదలయింది.
అయూబ్ : నిన్ను ఇలా చూస్తూ కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం…నిన్ను ఎవరైనా ఇలా చూసారంటె తట్టుకోవడం కష్టం….
జరీనా : అందరూ నీలా చెడ్డగా ఆలోచించరు…
అయూబ్ : చాలా మంది మగాళ్ళూ దాదాపుగా నాలాగే ఉంటారు….
జరీనా : అదేం లేదు….నువ్వు ఒక్కడివే చెడ్డవాడివి…..
అయూబ్ : నువ్వు చెప్పే పధ్ధతి చూస్తుంటే ఎవరి ముందు అయినా ఇలా నిల్చున్నట్టు ఉన్నావు…..
ఆ మాట అంటాడని ఊహించని జరీనా ఒక్కసారిగా బిత్తరపోయింది…..కాని తన మొహంలో ఫీలింగ్స్ అయూబ్ కి కనిపించకుండా జాగ్రత్త పడింది.
టాపిక్ డైవర్ట్ చేయడానికి జరీనా వెంటనే తన సళ్ళను అయూబ్ ఛాతీకి నొక్కిపెట్టింది.
అయూబ్ : ఏమయింది జరీనా…..నేను అలా అనేసరికి నీక్కూడా ఇలా ఎవరికైనా చూపించాలనిపించిందా…..
జరీనా : అసలు నీ….నోటికి…..అడ్డూ అదుపూ లేకుండా పోయింది…..
అయూబ్ : ఇందులో తప్పేమున్నది…..చూడు నీ ఒళ్ళు ఎలా గగుర్పొడుస్తున్నదో….నాకు తెలిసి నీ పూకులో కూడా తడి ఊరుతుంటుంది….
జరీనా : అ….యూ….బ్…..ఇది నిన్ను టచ్ చేస్తేనే అలా అయింది….
అయూబ్ : ఏయ్…..అబధ్ధం చెప్పకు….నీ సళ్లను వేరే ఎవరైనా పిసుకుతున్నట్టు ఊహించుకుంటున్నావు….
జరీనా : అ….యూ…..బ్……..
అయూబ్ : సరె…కొద్దిసేపు నేను నీ మొగుడిని కాదనుకో….నేను నీ బోయ్ ఫ్రండ్ ని అనుకో….ఎలా అంటే….నేను నీతో కలిసి పనిచేసే కొలీగ్….లేదా….ప్రిన్స్ పాల్….లేకపోతే నీ స్టూడెంట్ ని అనుకో……(అంటూ తన భార్య వైపు చూస్తూ చిలిపిగా నవ్వాడు.)

4 Comments

  1. Jarina nice story

  2. Jarina story super
    Raam jarina ni dengadam story raayandi

  3. Hi.. really very exciting and interesting story., keep writing some more episodes ..

Comments are closed.