రాములు ఆటోగ్రాఫ్ – 62 126

సళ్ళ మీద తేనెరంగు ముచ్చికలు, దాని చుట్టూ తేనెరంగు మచ్చలు జాకెట్ లో నుండి స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఒక్కసారి అద్దంలో జరీనా మళ్ళీ తన జాకెట్ ని సరిచేసుకుని చీరను తీసుకుని బొడ్డుకి బాగా కిందకు కట్టుకున్నది.
చీరని బొడ్డుకి జానెడు కిందగా కట్టి పైటను వేసుకుని జరీనా ఒకసారి ముందుకు వెనక్కు తిరుగుతూ ఒకసారి అద్దంలో చూసుకుని తన డ్రసింగ్ తృప్తిగా అనిపించడంతో అక్కడ స్టూల్ మీద కూర్చుని లైట్ గా మేకప్ వేసుకున్నది.
మొత్తం అయిపోయిన తరువాత అద్దంలో తనను తాను చూసుకున్నది.
తెల్లటి ట్రాన్స్ పరెంట్ చీరలో జరీనా దివి నుండి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నది.
అలా అద్దంలో తనను తాను చూసుకుంటున్న జరీనాకు ఏదో లోటుగా అనిపించింది.
ఒక్క క్షణం తనను తాను పైనుండి కింద దాకా చూసుకున్నది.
వెంటనే బీరువాలో నుండి కందోళీ (నడుముకి వడ్రాణం బదులు వేసుకుంటారు…గొలుసు లా చాలా బాగుంటుంది.) తీసుకుని నడుముకి పెట్టుకున్నది.
తెల్లటి సన్నని నునుపైన నడుము మీద బంగారపు కందోళీ తళ తళా మెరిసిపోతున్నది.
తరువాత నల్ల పూసలు, చిన్న హారం తీసుకుని వేసుకుని మళ్ళీ అద్దంలో చూసుకున్నది….సింపుల్ గా తెల్లటి చీరలో మెరిసిపోతున్నది.
కాని ఇంకా ఏదో వెలితిగా ఉన్నట్టు అనిపించడంతో వైట్ స్టోన్ ముక్కు పుడక తీసుకుని పెట్టుకున్నది.
పక్కనే డ్రస్సింగ్ టేబుల్ లో ఉన్న బిందీ స్టిక్కర్స్ లో నుండి స్టోన్ బిందీ తీసుకుని పెట్టుకోవడంతో….ఇప్పుడు జరీనాకి తన అలంకారం మొత్తం తృప్తిగా అనిపించింది.
అలా జరీనా నుదుటున బొట్టు పెట్టుకుంటున్నప్పుడు మనసులో, “ఒక ముస్లింని అయి ఉండి బొట్టు పెట్టుకోవడం ఏంటి ….అయినా రాము కోసం శోభనం చేసుకుంటున్నప్పుడు రాముకి నచ్చినట్టు ఉండాలి కదా…అయినా బొట్టు పెట్టుకుంటే ఇదివరకంటే చాలా అందంగా ఉన్నాను,” అని అనుకుంటూ మళ్ళీ ఒక్కసారి ఫైనల్ గా చూసుకుంటున్నట్టు అద్దం ముందు మొత్తం ఒక్కసారి తనను తాను చెక్ చేసుకుని హాల్లోకి వచ్చింది.
సలీమ్ కి పాలు పట్టేసి నిద్ర పుచ్చి ఫోన్ తీసుకుని రాముకి కాల్ చేసింది.
అప్పటికే జరీనా ఫోన్ కోసం ఆత్రంగా ఎదురుచూసున్న రాము ఒక్క రింగుకే ఫోన్ లిఫ్ట్ చేసి….
రాము : హలో….
జరీనా : ఏంటి ఒక్క రింగ్ కే ఫోన్ ఎత్తేసావు….(అంటూ రాము గొంతులో ఆత్రం పసిగట్టి నవ్వుతూ అడిగింది.)
రాము : మరి….ఆత్రం ఉండదా….ఎంత సేపటి నుండీ నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నానుకుంటున్నానో నీకే తెలుసు…
జరీనా : అంత ఆత్రం ఎందుకురా…నేను ఎక్కడికీ వెళ్లను కదా….
రాము : ఇంతకు విషయం ఏంటి….బయలుదేరమంటావా….
జరీనా : అబ్బా….అంత తొందరగా ఉన్నదా అబ్బాయిగారికి….(అంటూ నవ్వింది.)
రాము : (సోఫా లోనుండి లేచి చిన్నగా బయటకు వచ్చి) తొందర అంటావేంటే….ఇక్కడ నాది లేచి కొట్టుకుంటున్నది…
జరీనా : ఏంటి…మాటలు పెరుగుతున్నాయి….ఎలా బడితే అలా మాట్లాడుతున్నావు…నన్ను వే అంటున్నావేంటి… నేను నీ లెక్చరర్ ని….
రాము : పక్కలోకి లాక్కున్నాక నువ్వు నా లెక్చరర్ ఏంటి….అవన్నీ కాలేజీలో పెట్టుకో…కాలేజీ నుండి బయటకు వచ్చిన తరువాత నువ్వు నా పెళ్ళానివే….
జరీనా : అవునా….మరి ఇంకా అక్కడ ఏం చేస్తున్నావు….నీ పెళ్ళాం నీకోసం ఇక్కడ రెడీగా ఉన్నది…వచ్చేయ్….
రాము : నిజంగానా….రెడీ అయ్యావా….
జరీనా : నాకు నచ్చినట్టు రెడీ అయ్యాను….నీకు నచ్చుతాను అనే అనుకుంటున్నా…ఇంతకు ఎక్కడ ఉన్నావు….
రాము : మా అత్తయ్య వాళ్ళింట్లో ఉన్నాను….
జరీనా : ఇక్కడకు రావడానికి ఎంత సేపు పడుతుంది….
రాము : పావుగంట పడుతుంది….బయలుదేరడమే ఆలస్యం….నీ ఫోన్ కోసమే ఎదురుచూస్తున్నా….
జరీనా : సరె…ఇంతకు భోజనం చేసావా….
రాము : లేదు…అక్కడకు వచ్చిన తరువాత ఇద్దరం కలిసి చేద్దాం…..
జరీనా : నువ్వు అక్కడే భోజనం చేసి వచ్చేయ్…
రాము : ఏం….ఎందుకని….
జరీనా : ఏందుకేంటి….నువ్వు ఇక్కడకు రాగానే నన్ను బెడ్ రూమ్ లోకి తీసుకెళ్ళి నన్ను అనుభవించేదాకా వదిలిపెట్టవు…ఇక భోజనం ఏం చేయనిస్తావు….

3 Comments

  1. Writer గారు ఎప్పుడు రాము చేత ఇతరుల భార్యలను దెంగించడం తప్ప వేరే ఉద్దేశం లేదా మీకు

  2. రాము మొదటి ఇద్దరి జవరాండ్లను మళ్ళీ ఒకసారి కలపండి

  3. Jarina tho threesome r foursome rayi bro

Comments are closed.