రాములు ఆటోగ్రాఫ్ – 63 82

దీపిక చెప్పింది విన్న రాము చిన్నగా నవ్వుతూ ఆమె నుదురు మీద ముద్దు పెట్టుకుని, “దానికి ఇంత నాటకం దేనికి… భోజనానికి పిలిచి కూడా నన్ను రెచ్చగొట్టొచ్చు కదా,” అన్నాడు.
దీపిక : ఏ మాత్రం పరిచయం లేని నిన్ను భోజనానికి ఎలా పిలవాలి….ఒకవేళ పిలిచి నిన్ను రెచ్చగొట్టినా నా గురించి చీప్‍గా అనుకుంటావేమో అని భయమేసింది….
రాము : సరె….అయిపోయిందేదో అయిపోయింది….ఇక ఆ విషయం వదిలెయ్….(అంటూ దీపిక ఎర్రటి పెదవులను ముద్దు పెట్టుకుని) అయినా నీకో విషయం తెలుసా…..
దీపిక ఏంటి అన్నట్టు చూసింది.
రాము : నువ్వు నాతొ పడుకున్న తరువాత రోజు అంజలి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు అంజలి విషయం మొత్తం చెప్పి ఆ డబ్బులు కూడా నాకు ఇచ్చేసింది…..
దీపిక : మరి ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదు….(అంటూ రాము ఛాతీ మీద పళ్ళతో కొరికింది.)
రాము : అబ్బా….రాక్షసి….నీలో ఈ చిలిపితనమే నాకు బాగా నచ్చింది…అంజలికి నువ్వంటే చాలా ఇష్టం….ఈ విషయం నీకు చెప్పొద్దు అన్నది….
దీపిక : అవును….నాక్కూడా అదంటే చాలా ఇష్టం….
అలా కొద్దిసేపు ఇద్దరూ మాట్లాడుకున్న తరువాత భోజనం చేసి అలాగే ఒకరిని ఒకరు కౌగిలించుకుని పడుకున్నారు.
*******
ఇక్కడ జరీనా ఆ రోజు రాత్రి రాముతో ఎంజాయ్ చేయడం కోసం తన బెడ్‍రూమ్‍ని డెకరేట్ చేస్తున్నది.
సాయంత్రం ఎనిమిదింటికి స్నానం చేసి నైటీ వేసుకుని అద్దం ముందు కూర్చుని హుషారుగా తనను తాను చూసుకుంటూ తన పొడవాటి జుట్టుని లూజుగా జడ అల్లుకుని పెదవులను లిప్‍స్టిక్ వేసుకుని బెడ్ మీద తెల్లటి దుప్పటి పరిచి గులాబీ రేకులను బెడ్ మీద మొత్తం చల్లి….రూమ్ ఫ్రెషనర్ వాడే సరికి ఆ గదంతా సువాసనతో నిండిపోయింది.
అరేంజ్‍మెంట్లు అన్నీ చేసిన తరువాత మళ్ళి ప్రశాంతంగా స్నానం చేసి వచ్చి ఒంటికి స్కిన్ క్రీమ్ రాసుకుని మళ్ళి ఒకసారి జడని సరిచేసుకుని ఈ సారి రాము తనకు కొనిపెట్టిన ఫ్రాక్ తీసుకుని వేసుకున్నది.
ఒక్కసారి అద్దం ముందు నిల్చుని తనను తాను చూసుకుని జడ వేసుకోవడం నచ్చకపోవడంతో జడ విప్పేసి దువ్వెనతో నీట్‍గా దువ్వి వదిలేసింది.
జరీనా వేసుకున్న బ్లూకలర్ ఫ్రాక్ భుజాల కింద నుండి మోకాళ్ళ పైదాకా ఉన్నది.
నున్నటి తెల్లటి భుజాల మీద ఫ్రాక్ లేసి స్ట్రాప్స్ ట్రాన్స్ పరెంట్ కలర్‍లో లైట్ వెలుగు పడినప్పుడల్లా అక్కడ నీటి తడి ఉన్నట్టు తళుక్కున మెరుస్తున్నది.
ఆ ఫ్రాక్‍లో జరీనా చాలా అంటే చాలా సెక్సీగా ఉన్నది.
జరీనా తన అందానికి తానే మురిసిపోతూ మళ్ళీ ఒకసారి తనను తాను అద్దంలో చూసుకుని తృప్తిగా తలాడించి ఫోన్ తీసుకుని రాముకి కాల్ చేసి రమ్మన్నది.
రాము రావడానికి దాదాపు పావుగంట పడుతుందని చెప్పడంతో జరీనా ఈ లోపు తమ బెడ్‍రూమ్ లోనే ఉయ్యాలలో సలీమ్‍ని నిద్ర పుచ్చి హాల్లోకి వచ్చి టీవి చూస్తున్నది.
జరీనా ఫోన్ రావడంతోనే రాము ఆమెతో మాట్లాడిన తరువాత దీపికతో చెప్పి అక్కడ నుండి బయలుదేరాడు.
పావుగంటకు జరీనా ఫ్లాట్ ముందు నిల్చుని రాము కాలింగ్‍బెల్ కొట్టాడు.
జరీనా వెంటనే దాదాపుగా పరిగెత్తుకుంటున్నట్టుగా వెళ్ళి డోర్ తీసింది.
ఎదురుగా బ్లూకలర్ ఫ్రాక్‍లో సెక్సీగా నిల్చున్న జరీనాని చూసిన రాముకి నోట మాట రాలేదు.
దాంతో రాము పరిసరాలను మర్చిపోయి లోపలికి రాకుండా అలాగే కన్నార్పకుండా జరీనానే చూస్తున్నాడు.
రాము అలా తనను కన్నార్పకుండా చూస్తుండేసరికి జరీనాకి చాలా హ్యాపీగా అనిపించి వెంటనే రాము చెయ్యి పట్టుకుని లోపలికి లాగి డోర్ లాక్ చేసేసింది.
జరీనా : ఓయ్….ఏదో కొత్తగా చూసినట్టు అలా కన్నార్పకుండా చూస్తున్నావేంటి…(అంటూ నవ్వింది.)
రాము : అబ్బా….ఎంత అందంగా….సెక్సీగా ఉన్నావో తెలుసా….ఈ డ్రస్‍లో నిన్ను చూస్తుంటే ఇంత అందం నా సొంతం అయిందా అని అనిపిస్తున్నది…(అంటూ జరీనాని గట్టిగా వాటేసుకున్నాడు.)
జరీనా : ఈ ఫ్రాక్ కూడా నువ్వు కొనిచ్చిందే…బాగుందా…(అంటూ జరీనా కూడా అంతే కసిగా రాముని గట్టిగా కౌగిలించుకున్నది.)

2 Comments

  1. O pillo jarino sottabuggala chinnari niiiiii kassi lanjeeeee

Comments are closed.