రాములు ఆటోగ్రాఫ్ – Part 20 84

అయూబ్ బెడ్ మీద పడుకోవడంతో జరీనాకి నిద్రలో నుండి మెలుకువ వచ్చి, “ఎంత సేపయింది వచ్చి….బోజనం చేసావా?” అని తన మొగుడి వైపు చూసి అడిగింది.
అయూబ్ : భోజనం చేసాను…నిన్ను నిద్ర లేపడం ఎందుకులే అని లేపలేదు…..
జరీనా : అలా ఎందుకు….నన్ను నిద్ర లేపితే వడ్డించేదాన్ని కదా….
అయూబ్ : ఫరవాలేదు….పిల్లాడు పాలు తాగి నిద్ర పోతున్నట్టున్నది….
జరీనా : కడుపునిండా పాలు తాగాడు….ఇక నిద్ర పోయాడు……
జరీనా తన మొగుడు అయూబ్ ని దగ్గరకు లాక్కుని తన చేతులతో అతన్ని గట్టిగా కౌగిలించుకున్నది.
జరీనా ఒంటి మీద నైటీ తప్పితే ఏమీ లేదు….నైటీ లోపల బ్రా, ప్యాంటీ కాని ఏదీ వేసుకోలేదు.
అయూబ్ కూడా జరీనాని దగ్గరకు తీసుకుని ఆమె పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకుని ఆమె ఒంటి వేడిని ఆస్వాదిస్తున్నాడు.
అయూబ్ : ఈ మధ్య పని ఎక్కువయ్యే సరికి బాగా అలిసిపోతున్నాను…..
జరీనా : అంతగా అలిసిపోయావా….అయితే నీకు బలం రావడానికి నేను ఏదైనా ఇవ్వనా….సలీమ్ తన తండ్రి కోసం కొంచెం పాలు మిగిల్చాడు….మరి ఈ పెద్ద పిల్లాడికి పాలు కావాలా వద్దా…..
అని జరీనా అయూబ్ చెవి దగ్గరకు వచ్చి చిన్నగా గుసగుసలాడుతున్నట్టు అన్నది.
అయూబ్ : నాక్కూడా తాగాలనే ఉన్నది…కాని నాకు ఇప్పుడు తాగే ఓపిక లేదు…వాటిని అలాగే ఉంచు…నేను తరువాత తాగుతాను.
దాంతో జరీనా అయూబ్ బాగా అలిసిపోయాడని అర్ధం చేసుకున్నది.
జరీనా : అయితే నీకు బాగా రెస్ట్ కావాలి….చక్కగా నిద్ర పో…..

అంటూ జరీనా అయూబ్ ని వదిలి ఒక్కసారి అతన్ని ముద్దు పెట్టుకుని పక్కనే పడుకున్నది.

అలా జరీనా అయూబ్ ని దగ్గరకు లాక్కుని అతని మొహాన్ని తన సళ్ళ మీదకు లాక్కుని వాటేసుకుని పడుకున్నది.
దాంతో అయూబ్ జరీనా సళ్ళ మీద తల పెట్టుకుని చిన్న పిల్లాడు పడుకున్నట్టు జరీనాని పట్టుకుని పడుకున్నాడు.
జరీనా కూడా అయూబ్ నుదురు మీద ముద్దు పెట్టుకుని పడుకుని నిద్రపోయింది.
************
ఇక ఇక్కడ రాము వాళ్ళింటో విషయానికి వస్తె…………..
అలా రాము కాలేజీకి వెళ్ళిన తరువాత పడుకుని నిద్ర పోయిన అనితకు సాయంత్రం 5 గంటలకు మెలుకువ వచ్చింది.
రాము చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి, టవల్ తీసుకుని స్నానం చేద్దామని బాత్ రూంలోకి వెళ్ళింది.
కాని అదే టైంలో కాలింగ్ బెల్ మోగడంతో, రాము వచ్చాడని అనుకుని గబగబ మొహం కడుక్కుని, తలుపు తీద్దామని బయటకు వచ్చింది.
అప్పటికే భాస్కర్ హాల్లోకి వచ్చి పేపర్ చదువుతున్నాడు.
అనిత అతని వైపు చూస్తూ, హాల్లోకి వచ్చి తలుపు తీసింది.
రాము అనిత చూసి నవ్వాడు…కాని ఆమె కళ్ళు ఎర్రగా ఉండే సరికి ఏడ్చిందని అర్ధం అయిన రాము పెదవుల మీద చిరునవ్వు మాయమయింది.
కాని మొహాన నవ్వు తెచ్చుకుని అనిత వైపు చూసి నవ్వాడు రాము.
అనిత కూడా రాము వైపు చూసి నవ్వింది.
రాము ఇంట్లోకి వచ్చి, చేతుల్లో ఉన్న షాపింగ్ బాగ్స్ ని తీసుకుని బెడ్ రూం వైపు నడుస్తున్నాడు.
భాస్కర్ కూడా పేపర్ చదువుకుంటున్న వాడల్లా రాము వైపు చూసి విష్ చేసాడు.
రాము అతని వైపు చూసి తల ఊపి బెడ్ రూంలోకి వెళ్ళాడు.
అనిత కూడా రాము వెనకాలే బెడ్ రూంలోకి వచ్చింది.
అనిత కళ్ళు ఎర్రగా ఉండటం భాస్కర్ కూడా గమనించాడు, కాని పనిచేసి అలసి పోయి, నిద్ర పోవడం వలన కళ్ళు ఎర్రబడ్డాయనుకున్నాడు.
రాము బెడ్ రూం లోకి వచ్చి తలుపు దగ్గర నిల్చుని, అనిత కూడా లోపలికి రాగానే బెడ్ రూం తలుపు వేసాడు.
అది చూసి భాస్కర్ పెద్దగా పట్టించుకోలేదు, వాళ్ళిద్దరి విషయాలలో తలదూర్చడం అతని ఇష్టం లేదు.
వాళ్ళిద్దరూ ఇంటి ఖర్చుల గురించి మాట్లాడుకుంటున్నారని భాస్కర్ అనుకుంటున్నాడు.
అది కాక వాళ్ళిద్దరి మీద భాస్కర్ కి ఏ మాత్రం అనుమానం లేదు.
రాము బెడ్ రూం తలుపు మూసిన వెంటనే, చేతిలో ఉన్న బ్యాగ్స్ కింద పెట్టి, రెండు చేతులతో అనిత పిర్రల కింద పట్టుకుని పైకి లేపి బెడ్ దగ్గరకు తీసుకెళ్ళాడు.
అలా ఎత్తినప్పుడు అనిత చేతికున్న గాజులు చప్పుడు చేసాయి.
ఆ గాజుల శబ్దం వినగానే హాల్లో ఉన్న భాస్కర్ ని మళ్ళీ ఆలోచనల్లో పడేసాయి, “వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళినప్పుడల్లా గాజుల శబ్దం ఎందుకు వస్తుంది,” అని ఆలోచిస్తూ, “ఎక్కువ ఆలోచించకూడదు….అదీకాక రాము నన్ను అన్నయ్యా అని పిలుస్తున్నాడు,” అని మళ్ళీ తన చేతిలో ఉన్న పేపర్ చదవడంలో మునిగిపోయాడు.
అనితకి ఏం జరుగుతుందీ తెలిసే లోపల రాము అనితని బెడ్ మీద కూర్చోబెట్టాడు.
అనిత రాము వైపు, కింద ఉన్న కవర్ల వైపు చూసి, ఏదో చెప్పబోయింది.
కాని రాము అనితని మాట్లాడనివ్వకుండా తన వేలిని ఆమె పెదవుల మీద ఉంచి, మాట్లాడొద్దు అని సైగ చేసి, కింద ఉన్న షాపింగ్ బాగ్స్ తీసుకొచ్చి, అనిత కాళ్ళ దగ్గర పెట్టి, అనిత పక్కనే కూర్చుని, తన చేతిని అనిత వెనక వైపుగా ఆమె నడుం మీద చెయ్యి వేసి నిమురుతూ, “ఇవన్నీ నీకోసమే…..ఆ రెండు కవర్లు నీ మొగుడి కోసం, మిగతావి అన్నీ నీకోసమే….నా భార్య కన్నా ఎక్కువ అయిన నీ కోసం,” అన్నాడు.
అప్పటిదాకా అనిత తల వంచుకుని తన కాళ్ళ వైపు చూస్తున్నదల్లా, రాము మాటలు తన మనసుకు తగిలి, తల ఎత్తి నా కళ్ళ లోకి చూసింది.

1 Comment

Comments are closed.