రొమాంటిక్ స్టోరీ 248

హలో ఫ్రెండ్స్ ఈ ఫోరమ్ లో చాల కథలు చదివాను అన్ని బాగున్నాయి

ఆ కథలు చదివి నాకు..కూడా ఒక కథ రాయాలని పిచ్చి కోరిక పుట్టింది..
నాకు హీరోయిన్స్ మీద ఊహిస్తూ స్టోరీ రాయాలని బాగా కసి వుంది..
అందుకే వాళ్ళ పేర్లతో ఒక చెత్త ..పిచ్చి కథ రాస్తున్నా
నచ్చితే చదవండి..లేదంటే లైట్ తీసుకోండి..

రాహుల్ చాలా అమాయకుడు.. కానీ చదువు బాగా చదువుతాడు. ఇంట్లో కూర్చుని వీడియో గేమ్స్ ఆడటం లేదా.చదువుకోవడం తప్ప వేరే విషయాలు పెద్దగా పట్టించుకోడు ..స్నేహితులు కూడా పెద్దగా లేరు..రాహుల్ అమ్మ అనసూయ. ఒక హౌస్ వైఫ్..మొగుడు దుబాయ్ లో జాబ్ చేస్తూ ఉంటాడు..మొగుడు ప్రతి నెల నెల డబ్బులు బ్యాంకు లో వేస్తూ ఉంటాడు. కనుక ఆర్థికం గా ఏం లోటు ఉండదు..

రాహుల్ కి ఒక కొత్త కాలేజీ లో మెడికల్ సీట్ వచ్చింది. అది సిటీ కి బాగా దూరంగా ఉంటుంది..కాలేజీ చెప్పుకోవడానికి పెద్ద కాలేజీ అయినా కూడా బాగా..రాగింగ్ ఉంటుంది..కానీ అనసూయ కి తన కొడుకుని వేరే సిటీ లో చదివించడం ఇష్టం లేక..రాగింగ్ ఉంటుంది అని తెలిసిన కూడా తన కొడుక్కి ఆ కాలేజీ లో సీట్ రాగానే తీసేసుకుంది..
మొదటి రోజు. కాలేజీ కి రాహుల్ ని అనసూయ కాలేజీ కి తీసుకుని వచ్చింది..తన స్కూటీ మీద ఎక్కించుకుని తీసుకుని వస్తుంది…
………………………
కాలేజీ కి ఒక పక్క బెరుకు బెరుకుగా వస్తున్నా కొత్త విద్యార్థులు.ఇంకో పక్క..కార్స్ లో బాగా డబ్బు వున్నా పిల్లలు..ఇంకో పక్క..లెక్చరర్స్ ..మాడమ్స్ వస్తున్నారు..
కాలేజీ కి కాంటీన్ దగ్గరగా..సరిగ్గా బైక్ స్టాండ్ దగ్గర బాగా పొడవుగా..తెల్లగా.చూడటానికి మంచి ఫిట్ గ వున్నా ఒక కుర్రాడు. చిన్న సైజు గ్యాంగ్ ని వేసుకుని…
దొరికిన కొత్త స్టూడెంట్స్ ని..ఒక్కోడిని నిలబెట్టి అల్లరిగా.సరదాగా.రాగింగ్ పేరుతో ఆడుకుంటున్నాడు..
ఆ కుర్రాడి పేరు రామ్..ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.బాగానే చదువుతాడు..అంతకు మించి బాగా అల్లరి చేస్తాడు..అందరిని.పెత్తనం చేస్తూ ఉంటాడు..వాడు ఎంత అల్లరి చేసిన..లెక్చరర్స్ కానీ..మాడమ్స్ కానీ పెద్దగా పట్టించుకోరు..
కాలేజీ లో..ఒకరిద్దరు అమ్మాయిలు..మాడమ్స్ తో కూడా నాటు [b]బూతు జోక్స్.వేస్తూ …శృంగార మాటలు..మాట్లాడుతూ.. వాళ్ళని లైన్ లో పెడుతూ ఉంటాడు..
ఎవరు ఏమి అన్నారు ..ఎందుకంటె ఆ కాలేజీ చైర్మన్ మధుసూదన్ వాడి మామ. వాడి అమ్మకి స్వయానా..అన్న..
ఇంకా ఆ రామ్ ప్రవర్తన మరీ శృతి మించినట్టు అనిపించకపోవడం తో.
ఇంకా వాడితో మంచిగా ఉంటే చైర్మన్ దృష్టిలో పడొచ్చు అన్న కోణం తో వాడిని ఎవరు ఏమి అన్నారు..
…………..
ఆరోజు..కాలేజీ కాంటీన్ పక్కన ఉన్న బైక్ స్టాండ్ దగ్గర ఒక royal enfield బైక్ మీద కూర్చుని..అల్లరిగా రాగింగ్ చేస్తున్నాడు..

సరిగ్గా అప్పుడే అనసూయ చక్కని టైట్ స్లీవ్ లెస్ జాకెట్ మీద.. చూడటానికి కంటికి ఇంపుగా వుండే .సిల్క్ చీరలో
తన బరువైన వంపు సొంపులు అన్ని ఆలా పై పైన ఇనుమడించి కనపడేలా..చూసే వాళ్ళకి ఆకర్షనీయంగా…కనపడేలా ..మగాడన్న వాడి చూపు ఇట్టే ఆకర్షించేలా స్కూటీ మీద బర్రున కొడుకుని వెనకాల ఎక్కించుకుని వచ్చింది..

తన కొడుకు రాహుల్ ని ….ఆ బైక్ స్టాండ్ దగ్గర ఒక పక్కన డ్రాప్ చేసి..”రాహుల్ నేను పక్కన అడ్మిషన్ సెల్ లో డీటెయిల్స్ సబ్మిట్ చేసి వస్తా..ఇక్కడే వుండు” అని..ఒక పక్కకి వంగి..కొడుకు నుదిటి మీద ముద్దు పెట్టింది;
సరిగ్గా అప్పుడే కొత్త వాళ్ళని రాగ్ చేస్తున్న రామ్ చూపు..ఒక పక్కకి వంగి కొడుకు నుదిటి మీద ముద్దు పెడుతున్న అనసూయ మీద పడింది..చీర లో నుండి ఒక పక్కాగా కనిపించిన నడుము మడతలు..వంగినప్పుడు..ఎత్తుగా ఒక గుండ్రటి షేప్ లో MRF టైర్ లాంటి బంపర్ చూసి ఒక్కసారిగా ఫిదా అయిపోయాడు..స్లీవ్ లెస్ జాకెట్ వేసుకోవడం తో..ఆ సన్నని ఎండలో.. తెల్లగా మిల మిల లాడుతూ..కనిపిస్తున్న భుజాలు.. సరైన ఎత్తులో కనిపిస్తున్న..కసెక్కించే ఆంటీ లాంటి అందాన్ని చూసి..అమ్మని దీనెమ్మా ఏం ఫిగర్ రా అనుకుని..పక్కన ఉన్నరాజ్ అనే ఫ్రెండ్ కి కళ్ళతో సైగ చేస్తూ రాహుల్ ని చూపించాడు..రాజ్.. రామ్ కళ్ళతో సైగ చెయ్యగానే..రాహుల్ దగ్గరకి వెళ్లి..వాడి వైపు చూసి ఏరా కాలేజీ కొత్త గ జాయిన్ అయ్యావా..వచ్చిన మొదటి రోజు..మా లాంటి వాళ్ళ కళ్ళకి దండం పెట్టాలి అని తెలియదా..అయినా వంటి మీద బ్రాండెడ్ షర్ట్ ఏంట్రా..మీ అమ్మ బాబులకు బాగా బలిసిన వాళ్ళా..ఏది షర్ట్ విప్పు…చెడ్డి మీద నిలబడు..అదుగో ఆ అమ్మాయికి ముద్దు పెట్టు…..అంటూ రాహుల్ ని తేరుకోనివ్వకుండా..భయపెట్టేలా రాగ్ చేస్తున్నాడు..

స్కూటీ తిప్పుకుని..అడ్మిషన్ సెల్ వైపు వెళుతున్న అనసూయ..సడన్ గ స్కూటీ అపి..సైడ్ మిర్రర్ లో నుండి..చూసి..అర్రే వాడెవడో నాకొడుకుని ఏడిపిస్తున్నాడు అనుకుని..స్కూటీ అక్కడికక్కడే అపి..కోపం గా ఆ రాగింగ్ చేస్తున్న రాజ్ ని కొట్టడానికి రాబోతుంది..

సరిగ్గా అప్పుడే..రామ్ ఏం ఎరగనట్టు హీరో ల ఎంటర్ అయ్యి..రాజ్ చెంప మీద ఫట్ మని కొట్టి..ఒరేయ్..పాపం రా ఫ్రెషర్స్ వాళ్ళని రాగింగ్ చేస్తే..వాళ్ళ అమ్మా నాన్నలు ఎంతో కష్టపడి ఇక్కడ చదివిస్తారు..చదువుకుందాం అని వచ్చిన వాళ్ళని భయపెడితే ఎలా..చెప్పు..ఈసారి రాగింగ్ తొక్క తోలు..అని ఈ కాలేజీ లో విన్పిస్తే చైర్మన్ గారితో చెప్పి కాలేజీ నుండి పంపించేస్తా తెలుసు కదా అసలే చైర్మన్ నా మామ అన్నాడు..ఆ సన్నివేశం చూస్తున్న..కొంతమంది స్టూడెంట్స్..ఒకళ్ళిద్దరు..మాడమ్స్..లెక్చరర్స్ షాక్ అయ్యారు..రాజ్ కూడా రామ్ ప్రవర్తన కి ఒకింత షాక్ అయ్యి..సారీ ..ఇంకెప్ప్పుడు చెయ్యను అని మిగిలిన గ్యాంగ్ ని తీసుకుని..క్లాస్ రూమ్ కి వెళ్ళిపోయాడు..

రాహుల్ భయం భయం గ రామ్ చూసి థాంక్స్ అన్న అని వాడిని పరిచయం చేసుకున్నాడు..రామ్ కూడా..తన పేరు రామ్ అని చెప్పి ఇక్కడేం బయపడకు రాహుల్ నేను నీకు .మంచి దోస్త్ లెక్కన..ఏంటి ఒక్కడివే వచ్చావా మొదటి రోజు కాలేజీ కి అని అడిగాడు..రాహుల్ లేదు మా అమ్మా కూడా వచ్చింది అని చూస్తున్న అనసూయ ని చూపించాడు..