శృంగార ప్రయాణం 1 341

అది హైదరాబాద్ లోనే చాలా ఖరీదైన షాపింగ్ కాంప్లెక్స్ , బాగా ధనవంతులు మాత్రమే ఆ షాప్ కి వస్తారు జనం చాలా తక్కువ గా వుంటారు . అందులోని సెకండ్ ఫ్లోర్ లో అసలు రఘు , నీలిమ తప్పించి ఎవరు లేరు . Inners సెక్షన్ కూడా కొంచం మూలకి ఉంది. సేల్స్ గర్ల్ వారికి ఆ సెక్షన్ చూపించి మీరు సెలెక్ట్ చేసుకొని , ట్రయిల్ చూసుకొని ఏమైనా హెల్ప్ కావాలంటే పిలవమని చెప్పి తను గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్లిపోయింది .

ఇటువంటి అవకాశం కోసం చాలా రోజులు గా ఎదురు చూస్తున్నాడు రఘు. ఏదో విధం గా ఈ రోజు నీలిమని ముగ్గులో కి దించాలని తన మనసులో అనుకున్నాడు రఘు . ఎందుకంటే నీలిమ జాబ్ లో జాయిన్ అయినా ఇన్నాళ్ళు కి ఒంటరి గా దొరికింది .

రఘు చాలా సార్లు ఆ షాప్ కి మోడల్స్ తో కల్సి వచ్చాడు . ఆ ట్రయిల్ రూమ్ ఎనో సార్లు రఘు శృంగార రసకేళి కి సాక్ష్యంగా వుంది . ఆ ట్రయిల్ రూంఒక్క బెడ్ రూమ్ లాగా చాలా విశాలంగా వుంటుంది మధ్యలో ఒక్క చిన్న సోఫా కూడా వేసి వుంటుంది .

సేల్స్ గర్ల్ వెళ్ళిపోయాక రఘు వెంటనే నీలిమ వైపు తిరిగి నీలిమ నీ బ్రా సైజు ప్యాంటి సైజు ఎంత అని అడిగాడు . ఒక్కసారి ఎవరు లేని ఏకాంతంలో ఆ చల్లని AC లో ఒక పరాయి మగాడు తన సైజు లు అడిగేసరికి నీలిమ సిగ్గు తో తలదించుకుంది అదే సమయo లో రఘు ఆడవాళ్ళని ఆకట్టుకొనే విదానం కి మనసులోనే మంచి రసికుడే అని అనుకుంది. తన భర్త ఇలా వుండనందుకు భర్త ని మనసులోనే తిట్టుకుంది .

ఇలా ఆలోచన లో వున్న నీలిమ ని రఘు మరొక్కసారి తన బ్రా సైజు ప్యాంటి సైజు ఎంత అని అడిగాడు ……

నీలిమ సిగ్గు మొగ్గలు అవుతూనే బ్రా సైజు 34 B ప్యాంటి సైజు మీడియం (28-30) అని చెప్పింది . రఘు అక్కడ వున్న వాటిలో రెండు సెట్ల ఫారిన్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ బ్రాలు తీసుకొచ్చాడు . ఒకటి స్ట్రాప్ లెస్ బ్లాక్ కలర్ బ్రా అండ్ ప్యాంటి సెట్ రెండవది పింక్ కలర్ లేస్ టైపు బ్రా సెట్ .

అవి రెండు నీలిమ కి ఎంతగానో నచ్చాయి. ఎందుకో అ క్షణం లో రఘు మీద నీలిమ కి ఎంతో ప్రేమ పొంగుకొచ్చ్చింది . వెంటనే తన పెదవులుని అందుకొని ఒక్క గాడమైన ముద్దు ఇవ్వాలని అనిపించిది . కానీ అంతలోనే తను పరాయి మగాడు అన్నవిషయం గుర్తుకొచ్చి తనును తనే తిట్టుకుంది .

రఘు ఆ రెండు సెట్స్ నీలిమ కి ఇచ్చి ట్రయిల్ రూం లో ట్రయిల్ చూసుకొని రమ్మనాడు . అవి తీసుకొని ట్రయిల్ కి వెళ్ళబోతున్న నీలిమ కీ తను కింద ఫ్లోర్ కి వెళ్లి మంచి డ్రెస్లు తెసుకొని వస్తాను అని చెప్పి కిందకు కదిలాడు .

నీలిమ ఆ బ్రా మరియూ ప్యాంటి సెట్లు తీసుకొని ట్రయిల్ రూం లోకి వెళ్ళింది .ట్రయల్ రూం తలుపులు మూసి తన కుర్తా , కింద వున్న పైజమా తీసేసింది . ఇప్పుడు అద్దం ముందు కేవలం బ్రా మరియు ప్యాంటి తో నిలబడి తన అందంని నాల్గు వైపులా వున్న నిలువు అద్దంలో చుస్కోగానే ఒక బిడ్డ కి తల్లి అయినా ఇంకా చెక్కు చెదరని తన అందంకి తనే గర్వ పడింది నీలిమ . ఈ పోజులో ఏ మగాడు అయినా తనను చూస్తే ఆ అందంని అనుభవించి చచ్చిపోవడానికి కూడా సిద్ధ పడతాడు .