శృంగార మధనం – Part 71 32

telugu dengudu kathalu కాసేపటికి మధనా ఇక నీ శృంగార మధనం ముగిసింది అంది నాలో అంతులేని ఆశ్చర్యం ని కలుగజేస్తూ..

ఆమె వైపు ఆశ్చర్యం గా చూస్తూ,ఏంటండి శ్రీదేవి గారు మీరు అన్న మాట??

నిజమే మధనా మీరు విన్నది,మీ శృంగార మధనం ఈరోజుటితో ముగిసింది అంది కాన్ఫిడెంట్ గా..

అదేంటండి,ఇంకొక కన్యతో మధనం అయ్యాక గా నా మధనం ముగిసేది అన్నా..

నిజమే నేను కన్య కాదు అని ఎలా అనుకుంటున్నారు మధనా??

మీరు కన్య ఎలా అవుతారు శ్రీదేవి గారు??నేను మునుపే మీతో రెండు సార్లు రమించాను గా మరిచారా??

నిజమే మీరు రమించింది నా శిలారూపంతో..కానీ ఇప్పుడు మీ ముందు ఉన్న ఈ దాసి శ్రీదేవి అక్షరాలా కన్య నే..

నమ్మబుద్ది కావడం లేదు శ్రీదేవి గారు..

ప్రశాంతంగా ఉండండి మధనా, మీ సందేహాన్ని నివృత్తి చేసే బాధ్యత నాదే అంటూ లోనికి వెళ్లి తైలం ని తీసుకొచ్చి,ఈ తైలంతోనే గా మీరు ఒక స్త్రీ ని కన్యా కాదా అని తెలుసుకుంటారు..ఇప్పుడు మీ సందేహం నివృత్తి చేసుకోవాలంటే ఈ తైలాన్ని నా నుదుటన మర్దన చేయండి మీకే తెలుస్తుంది అంటూ నా చేతికి ఆ తైలం ని ఇచ్చింది..

నమ్మశక్యం కాని ఆమె మాటల్లో నిజం ఎంతుందో తెలుసుకోవాలని ఆమె నుదుటన తైలాన్ని మర్దన చేసాను…

కళ్ళు ఆశ్చర్యం తో మెరిసాయి…తను ఒక కన్య అన్న నిజాన్ని బహిర్గతం చేస్తూ ఆమె నుదుటన రక్తపు మరక మెరిసింది..

కాసేపు ఆ ట్రాన్స్ లో నుండి బయటికి రాలేకపోయాను…నమ్మలేని నిజాన్ని ఆకళింపు చేసుకుంటూ…

శ్రీదేవి గారు ఇది ఎలా సాధ్యం చెప్పండి అన్నా నా మనసులోని సందేహాన్ని ఆమె ముందు తేటతెల్లం చేస్తూ..

ఈ రహస్యం చెప్పడం నా బాధ్యత మధనా,చింత వదిలేయండి మీకు అన్నీ వివరంగా చెప్తాను అంటూ తన వరం తాలూకు విషయాలన్నీ క్లుప్తంగా చెప్పింది..

తన భర్త ఆయిన మహారాజు ధనుంజయుడు మరణించాక,నేను ఘోర తపస్సు ని ఆచరించి నా భర్త పునరుత్థానం తర్వాత నేను కన్యలా ఉండాలని వరం పొందాను…ఆ వరం దురదృష్టవశాత్తు మాకు శాపమై ఆ మాయావి జ్యోతిరాదిత్యుడు కి వరం అయింది మా మహారాజుకి చావుని ప్రసాదించి..

అదేంటీ శ్రీదేవి గారు,ఆ మాయావి శరీరం ధనుంజయ మహారాజుదే గా అన్నా ఆశ్చర్యం తో.

నిజమే మధనా,శరీరం ధనుంజయ మహారాజుదే..కానీ ఆ శరీరం ని అదుపు చేస్తోంది ఆ మాయావే గా అదే సమస్య.అందులోనూ మా మహారాజు పునరుత్థానం తొమ్మిది మంది సైన్యాధ్యక్షులు కి ప్రాణం వస్తేనే జరుగుతుంది.. ఆ విషయం తెలుసుకున్న ఆ మాయావి ఆ తొమ్మిది మందిలోనూ వాడి శరీర భాగాలు పేర్చి తెలివిగా మహారాజు శరీరాన్ని ధ్వంసం చేసి వాడి శరీరంకి పునర్జన్మ ని ప్రసాదించుకున్నాడు నా వరం ప్రభావం వల్ల..

అర్థం అయింది శ్రీదేవి గారు,అయితే ఇప్పుడు ఏడు మందిని మనం నాశనం చేసాముగా అలాంటప్పుడు వాడి శక్తి హరించిపోయినట్లేగా.

నిజమే హరించిపోయింది కొద్దిగా,కానీ మా మహారాజు అంతం అయ్యాడు గా..

అవును శ్రీదేవి గారు ,ఇక మహారాజు ని బ్రతికించుకోవడానికి ఎటువంటి మార్గం లేదా???

లేదు మధనా,ఒకవేళ మార్గం ఉంటే మీతో మధనం చేసేదాన్ని కాదు..ఈ మధనంతో నిజానికి మా మహారాజుకి ప్రాణం పోయాల్సిన నేను ఆ మాయావి మాయలో పడిపోయి వాడికే ప్రాణం పోసాను అంది బాధపడుతూ..

చింత పడకండి మహారాణీ,ఇప్పుడు మీరు నాకు ఇచ్చే బహుమానం తో తొమ్మిదవ సైన్యాధ్యక్షుడు అపీలకుడికి ప్రాణం పోసే మార్గం చూడండి..మన ఎనిమిదవ సైన్యాధ్యక్షుడు కపిలుడు,తొమ్మిదవ సైన్యాధ్యక్షుడు అపీలకుడి సహాయంతో ఈ రెండు మణిహారాలని ధ్వంసం చేసి ఆ మాయావి ని అంతం చేసేద్దాం అన్నా..

మధనా వాడి అంతం అప్పుడే జరగదు..వాడు నిరంతరం తన శక్తులను వృద్ధి చేసుకుంటూనే ఉంటాడు..మహా మేధావి..
ఆ ఏడు మందిని అంతం చేసాం అందులోనూ వాడి శరీర భాగాలని అంతం చేసాము అని మనం సంకలు గుద్దుకుంటే తప్పులో కాలేసినట్లే..వాడు నిరంతరం వాడి రూపాన్ని మారుస్తూనే ఉంటాడు..ఇప్పుడు వాడి మాయావి రూపం అంతం కావాలంటే మీ దగ్గర,నానీ దగ్గర ఉన్న మణిహారాలని ధ్వంసం చేస్తే సరి..

మరి వాడు పూర్తిగా అంతం అవ్వాలంటే ఏమి చేయాలి శ్రీదేవి గారు???

అది ఒక మహా యజ్ఞం మధనా,తొందర వలదు…ఇదిగోండి నా తరపు నుండి మీకు బహుమానం అంటూ ఒక వెండి కలశాన్ని ఇచ్చింది..

అంతలోపే ఆమె దుస్తులు వేసుకోవడం, నానీ కమలా లు అక్కడికి రావడం ఒక్కటేసారి జరిగిపోయాయి..

కమలా ని చూసిన నాలో ఆశ్చర్యం ఎక్కువ అయిపోయింది,కమలా ఏంటి నువ్విక్కడ అని ప్రశ్న వేసాను విపరీతమైన ఆశ్చర్యం తో..

సంజయ్ ఆశ్చర్యపోకు,ముందు ముందు నీకే అర్థం అవుతుంది అంటూ మహారాణీ మీ కార్యం మొదలెట్టండి అంది కమలా..
తను ఇచ్చిన వెండి కలశం సహాయం తో అపీలకుడికి ప్రాణం పోసింది..ప్రాణం పొందిన అపీలకుడు మహారాణి కి నమస్కరించి మా కర్తవ్యం ఏంటో సెలవివ్వండి అని అడిగాడు..

నా దగ్గర,నానీ గాడి దగ్గర ఉన్న మణిహారాలని కపిలుడు, అపీలకుడు లకి ఇచ్చి మీ పని కానివ్వండి అని ఆదేశించింది శ్రీదేవి..

ఒక్క క్షణంలో వాళ్లిద్దరూ ఆ మణిహారాలని ధ్వంసం చేసారు ఉత్సాహంగా..

వాళ్ళు ధ్వంసం చేసిన మరుక్షణమే పెద్ద హాహాకారాలు వినిపించాయి మాకు..అవి ఆ మాయావి వే అని అర్థం చేసుకున్న మేము సంతోషంగా సంబరాలు చేసుకున్నాము..

కాసేపటికి ఆ హాహాకారాలు ముగిసాయి..

నేను ఉత్సాహంగా శ్రీదేవి గారు ఇక ఆ మాయావి పని అయిపోయినట్లే గా అన్నా..

లేదు మధనా ఇప్పటికి వాడిలో కొంత శక్తి మాత్రమే ధ్వంసం చేసాము..ఇక మిగిలిన పని చేయాలి అంటూ కపిలుడు,అపీలకుడు కి సైగ చేసింది..

వాళ్లిద్దరూ ఆమె కి పాదాభివందనం చేసి ఆత్మార్పణం చేసుకున్నారు ఆశ్చర్యం గా…

శ్రీదేవి ఏదో జపిస్తూ వాళ్ళ ఆత్మలకి శాంతి కలిగించి, వాళ్ళ శక్తులని నానీ,కమలా లలో ప్రవేశపెట్టింది..

నా కళ్ళ ముందరే ఒక అద్భుతం జరిగింది నాని,కమలా లు వాళ్ళ రూపాలు మార్చుకొని..

ఇద్దరూ శ్రీదేవి కి నమస్కరించారు వినమ్రంగా.

మధనా ఇప్పుడు మన 9మంది సైన్యాధ్యక్షులు లో ఇద్దరు సజీవంగా ప్రాణం పోసుకున్నారు.ఇక మిగిలిన 7మంది ఆత్మలకి శాంతి కలిగించి వాళ్ళకీ శక్తులు వచ్చేలా చేస్తే మన పని దాదాపు విజయవంతం అవుతుంది అంది.

అదేంటి శ్రీదేవి గారు,వాళ్ళని మన చేతులతోనే నాశనం చేసాము గా అన్నా.

నిజమే మనం నాశనం చేసింది ఆ మాయావి యొక్క శరీర భాగాలతో ఉన్న వాళ్ళని,వాళ్ళ మరణం అయిపోయింది కానీ వాళ్ళ శక్తులు మనకు సిద్దించే ప్రయత్నం మన చేతుల్లోనే ఉంది..

అవునా చాలా ఆశ్చర్యం గా ఉన్నాయి మీ మాటలు,మరి కపిలుడు అపీలకుడుల ఆత్మార్పణం కి అర్థం ఏంటి??

నిజానికి వాళ్ళిద్దరే వాడి మాయలకు బానిస అవ్వలేదు,అందులోనూ మాయావి చేసిన చిన్న తప్పిదం వీళ్ళిద్దరికీ వాడిని కొంచెం నాశనం చేసే శక్తి కలుగజేసింది..ఇక వాళ్ళ ఆత్మార్పణం కాకుంటే ఆ మాయావి మళ్లీ వాడి మాయల్ని వాళ్ళిద్దరి పైనా ప్రయోగించడానికి అవకాశం ఉంది అందులోనూ 1000సంవత్సరాలు తర్వాత ఈ సైన్యాధ్యక్షులు ప్రత్యక్షమై వెంటనే వాళ్ళ శరీరాల్ని వదిలివెళ్తారు కాబట్టి వాళ్ళ శక్తులని మన నాని కమలా రూపంలో ఒడిసిపట్టుకున్నాము మధనా అని చెప్పింది.

హ్మ్మ్ ఇప్పుడు అర్థం అయింది శ్రీదేవి గారు,మరి నాని కమలా కి వాడి వల్ల ఇబ్బంది లేదా???

ఉంటుంది కానీ ఇప్పుడు వాడి శక్తి క్షీణీస్తోంది తిరిగి పుంజుకోవాలంటే సమయం అవసరం. అంతలోపు వీళ్ళిద్దరూ మూషిక పర్వతం కి వెళ్లి వాడి ప్రయత్నాలని నిర్వీర్యం చేస్తే చాలు మిగతా పని మీరు చేసేస్తారు అంది.

నేను చేయడం ఏంటి శ్రీదేవి గారు???

మీరే చేయాలి మధనా,ఈ విశ్వ కల్యాణం మీ చేతులతోనే జరగాలి ఇది దైవాజ్ఞ..ఇది చేయలేకపోతే ఈ ప్రపంచం వాడి పాదాక్రాంతం అవ్వక తప్పదు..

అలా జరగడానికి వీలు లేదు శ్రీదేవి గారు,నేను చేయవలసిన కార్యం ఏంటో సెలవివ్వండి.

తొందరవలదు మధనా,మీ శక్తి మీకు చెందాలంటే ఒక మహా యజ్ఞం లాంటి పనులు చాలా చేయాలి..నేను ఆ ప్రయత్నం లో ఉంటాను మీరు నిశ్చింతగా మీ జీవితాన్ని మధనంతో జీవించండి అంటూ అందరినీ పిలిచింది..

సువర్ణ, ఇంద్రాణి, పద్మలత, సివంగి,రాజన్న లు మా ముందు నిలబడ్డారు…

మధనా ఈ నలుగురి కడుపులో మీ బీజాలు పెరుగుతున్నాయి..మీ బీజాలే వాడి అంతంకి అంకురాలు…మీ అత్త పంకజం,మీ వదిన అర్చన కడుపులోని బీజాలు కూడా ఈ మహాయజ్ఞం లో భాగాలు..ఇప్పటికి మనకు ఇద్దరి సైన్యాధ్యక్షులు యొక్క శక్తులు సిద్దించాయి.ఇక మిగిలిన 7 మంది సైన్యాధ్యక్షులు యొక్క శక్తులు మీ ద్వారా కలిగే ఏడు మంది బిడ్డలకి సంక్రమించేలా నా ప్రయత్నం ని ముమ్మరం చేస్తాను అంది.

అదేంటి శ్రీదేవి గారు ఇక్కడ నా బీజాలు 6మందిలో మాత్రమే ఉన్నాయి గా,ఇక మిగిలిన ఒక బీజం ఎవరిలో ఉంది అన్నా..

ఉంది ఆ బీజం మహా శక్తివంతమైన ఆయుధం,ఇప్పుడు ఆ మనిషి ఆ మాయావి చెరలో బందీ గా ఉంది అంది నాకు ఆశ్చర్యం ని కలిగిస్తూ.

ఎవరు ఆమె అన్నా విపరీతమైన ఉత్సుకతతో..

ఆమె ఎవరో కాదు మన “మంజులా దేవి”.

నాకు ఆశ్చర్యం అవధులు దాటింది, ఏంటి మంజులా దేవా అన్నా ఒక విధమైన ట్రాన్స్ లో..

అవును నిస్సందేహంగా మంజులా దేవే, ఇప్పుడు ప్రమాదంలో ఉంది తను..నాని,కమలా మీ ఇద్దరూ రాజన్న సహాయంతో ఆ మంజులా దేవి ని విడిపించుకొని రండి విజయులై అంటూ వాళ్ళని ఆదేశించింది..

వాళ్ళు ముగ్గురూ ఆమె దగ్గర సెలవు తీసుకొని వాళ్ల ప్రయాణాన్ని మొదలెట్టి వెళ్లిపోయారు..

నాకంతా అయోమయంగా అనిపించింది ఒక్కసారిగా..

నా జీవితంలో కి వచ్చిన అందరూ ఏదో ఒక పనికి సహాయం చేసేవాళ్లే అవుతున్నారు అని ఆశ్చర్యపోతూ,శ్రీదేవి గారు మిగిలిన ఏడు మంది నా బీజాలు సరే మరి నాని,కమల లు నాకు సంభందించిన వారు కాదు కదా అన్నా.
.
వాళ్ళు మీ తాలూకు మనుషులే మధనా,ఈ విషయం గురించి మీరు మదనపడకండి ముందు ముందు మీకే అర్థం అవుతుంది అంటూ నన్ను సముదాయించింది.

ఏంటో అంతా కొత్తగా అనిపించింది నాకు..ఎవరో తెలియని కమలా నా తాలూకు మనిషా??ఒక్కసారి నా జీవితంలో కి వచ్చిన మంజులా దేవి నాకు సహాయం చేయడం ఏంటి??? రకరకాల ఆలోచనలతో మెదడు మొద్దుబారింది..

నా ఆలోచన గమనించిన శ్రీదేవి,మధనా మీరు చింత పెట్టుకోవద్దు అన్నీ సవ్యంగా జరుగుతుంది అని ధైర్యం చెప్పింది తన మాటలతో..

శ్రీదేవి గారు,ఇప్పుడు ఆ మాయావి ని అంతం చేసేయొచ్చు గా దాదాపు వాడి శక్తి హరించుకుపోయింది అన్నా..

నిజమే మధనా,వాడు మనకు దొరకడు ఇప్పుడు..వాడి శరీర భాగాలన్నీ పోగుట్టుకున్నాడు ఇప్పుడు మా మహారాజు శరీరంలో ఉన్నాడు. ఇంకొక సంవత్సరం దాటితే మా మహారాజు శరీరం నశిస్తుంది.. అప్పుడు వాడు వాడి నిజ స్వరూపం పొంది వాడి నిజమైన శరీర రూపం పొందుతాడు..

వాడు నిజమైన స్వరూపం పొందితే,ఆ బ్రాహ్మణుడు పెట్టిన శాపం వాడికి వర్తిస్తుంది గా శ్రీదేవి గారు??అప్పుడు బ్రాహ్మణుడు చనిపోతూ ఇంకొక రోజులో మరణిస్తావ్ అని శాపం పెట్టాడు గా .

నిజం చెప్పావ్ మధనా,కానీ వాడు ఒక మాయావి అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి..వాడు ఇంకొక శరీరంలో కి ప్రవేశించలేడు అని నమ్మకం ఉందా మనకు??ఇప్పుడు వాడి దగ్గర శక్తులు లేవు..అందులోనూ వాడు నిజ స్వరూపంలోకి మారిన వెంటనే వాడి మాయలతో మరొక శరీరం ని వెతుక్కుంటాడు..వాడు నిజ రూపంలోకి వెళ్లిన మరుక్షణమే వాడికి అంతులేని శక్తి వస్తుంది మునుపటిలాగా..ఎలాగూ శాప ప్రభావం వల్ల ఒక్కరోజులో మరణిస్తాడు కనుక తెలివిగా ఇంకొక శరీరంని వెతుక్కొని వాడి కార్యంని సాధించుకుంటాడు..

మీరన్నది నిజం శ్రీదేవి గారు,అయితే ఇప్పుడు వాడిలో శక్తులు హరించాయి కాబట్టి స్తబ్దుగా ఉన్నాడు అంటారు నిజమేనా?

అవును నిజం మధనా,వాడి తిరిగి వాడి నిజ రూపంలోకి వచ్చి శక్తులు పొందేమునుపే మన కార్యాలని చక్కదిద్దుకోవడం మనకు ఉత్తమమైన మార్గం..

మరి ఆ మూషిక పర్వతం విషయం ఏంటి??ఏముంది అక్కడ??

వాడి నిజ రూపపు శక్తులు అక్కడ నిక్షిప్తం చేసాడు వాడు.వాటిని కాపాడుకుంటూ జీవిస్తున్నాడు.

మరి అలాంటప్పుడు వాటినే నాశనం చేసే ప్రయత్నం మనం చేయొచ్చు గా శ్రీదేవి గారు.

నిజమే కానీ ఆ శక్తులు వాడికి మాత్రమే కనిపిస్తాయి,మనం నాశనం చేయలేము..ఆ నాశనం వాడి నిజ రూపంలోకి మారిన వెంటనే చేయాలి.

అలాంటప్పుడు మన మంజులా దేవి ని ఎక్కడ దాచిపెట్టాడో కనుక్కోవడం అసాధ్యం కదా??

అది అసాధ్యం ఏమీ కాదు మధనా,వాడికి ఇప్పుడు శక్తులు లేవు గనక చచ్చిన పాముతో సమానం.వాడి నుండి సులువుగానే మంజులా దేవిని విడిపించుకొని రావొచ్చు..వాడు తెలివైన వాడు ఇప్పుడు మన ప్రయత్నం కి అడ్డు పడే అవకాశమే లేదు కాబట్టి స్తబ్దుగా నే ఉంటాడు ..కాబట్టి మన మంజులా దేవి సురక్షితంగా ఉంటుంది వాడి మాయలకు లొంగకుండా..మీరు ఈ విషయంలో నిశ్చింతగా ఉండొచ్చు..

అలాగైతే సంతోషం శ్రీదేవి గారు,నిశ్చింతగా ఉంటాను…మా పంకజం అత్త, అర్చనా వదినలు బయట ఉన్నారు.. వాడి వల్ల వాళ్ళకి అపాయం లేదా??

వాళ్ళని వాళ్ళు కాపాడుకునే శక్తులు వాళ్ళతో పాటే ఉన్నాయి కాబట్టి భయం లేదు,ఒకవేళ అంత సమస్య వస్తే ఇక్కడే వాళ్ళకీ ఆశ్రయం ఇద్దాం సరిపోతుంది..

అలాగే శ్రీదేవి గారు ఇక అంతా శుభం ఇప్పటికి,మున్ముందు ఇలాగే ఉండాలని ఆ దేవుడిని కోరుకుందాం..

మన ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయన్న ఆశ బలంగా ఉంది మధనా,ఇక ఆ దేవుడిదే భారం..

వాడికి శక్తులు లేనప్పటికీ మనం ఇంత కష్టపడాల్సి వస్తోంది,ఇక వాడికి శక్తులు సిద్దిస్తే ఎలా ఉంటుందో అని భయంగా ఉంది శ్రీదేవి గారు.

నిజమే మధనా,వాడిది అంతులేని శక్తి.. దాదాపు దేవతలతో సమానమైంది.. వాడి దుష్ట ప్రయత్నం ని మన మంచి ప్రయత్నం తో నిలువరించే విధానంలో మనకు ఖచ్చితంగా సహాయం అందుతుంది భయపడకండి..

అలాగే శ్రీదేవి గారు,కాసేపు నెంజ్ విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటున్నా..

అలాగే మధనా,ఒక్క విషయం బాగా గుర్తు పెట్టుకోండి..మీ రతి ని ఇక నుండి ఇక్కడి వాళ్ళతో జరపకూడదు నాతో సహా..

అంటే సువర్ణ, ఇంద్రాణి, పద్మలత, సివంగి,కమల, మంజులాదేవి, పంకజం,అర్చనా లతో నే గా శ్రీదేవి గారు??

అవును,ఆ సింధూ తో కూడా…

సింధూ తో చేయకపోవడానికి గల కారణం ఏంటి శ్రీదేవి గారు??

ఆ విషయం మీకు తర్వాత చెప్తాను,మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి…మీతో పాటు ఆ ఇత్తడి బిళ్ళని కూడా జాగ్రత్తగా పెట్టుకోండి అని సూచన చేసింది..

అలాగే అంటూ అక్కడ ఉన్న నా ప్రియమైన నెచ్చెలులు అందరికీ ప్రేమగా ముద్దులు పెట్టి ఇంటికి వచ్చాను..

ఇంటికి చేరుకున్న నేను అలిసిపోయి త్వరగానే నిద్రపోయా..

పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని టిఫిన్ తిని మళ్లీ బెడ్ పైకి ఎక్కాను..

సెల్ తీసుకున్న నాకు వాట్సాప్ లో మెసేజ్లు ఎక్కువ కనిపించాయి ధన్య నుండి ఏమయిపోయావ్ అని..

తిరిగి మెసేజ్ చేసాను ఫుల్ టైర్డ్ ధన్య అని..

వెంటనే రిప్లై వచ్చింది తన నుండి..

ఆహా అంత అలిసిపోయే పని ఏమి చేసావమ్మా అంటూ..

హబ్బా ఏమీ లేదులే ధన్యా..

ఏమో అనుకున్నా రా నువ్వు పెద్ద మోసగాడివి?

నేనేమి మోసం చేసానే నీకు??

చేయలేదా??బాగా ఆలోచించి చెప్పు ఆ మాట.

నిజం ధన్యా నేనేమి చేసాను???

దొంగ నాయాలా నాకు కమలా అంతా చెప్పింది లే..

హ హ్హా అదా? ఆ దొంగ మొహం ఎవ్వరికీ చెప్పను అని చెప్పింది కదే నీకెలా చెప్పింది??

నీ యబ్బా,ఆడోళ్ల దగ్గర మాటలు దాగవు అని తెలీదా నీకు??

ఇప్పుడు అర్థం అయింది లే వే..

హ్మ్మ్ నేను అడిగితే గానీ చెప్పవు అన్న మాట??

అలా ఏమీలేదులే వే,మీ ట్విన్స్ లేరు గా అందుకే చెప్పలేదు..

హ్మ్మ్ పోనీలే మొత్తానికి ఒప్పుకున్నావ్ చేసిన పనిని అదే సంతోషం,ఇంతకీ ఎలా పటాయించావ్ రా దాన్ని??

హ్మ్మ్మ్ ఏదో అలా జరిగిపోయిందే ధన్యా.. ఏమీ ముందుగానే అనుకోలేదు..

హబ్బా వానలో తడుస్తూ చేసారంట నిజమేనా??

హా అవునే,ఏంటే చూస్తుంటే నీకు పెద్ద ఉత్సాహంగా ఉన్నట్లుంది?

ఉండదా మరి?దొంగ నాయాలా మేము లేనిది చూసి దాన్ని భలే గోకావ్ రా..

హబ్బా ఇప్పుడు ఏంటే నీ బాధ??నువ్వూ రా నిన్నూ గోకుతా??

ఆహా నన్ను ఒక్కదాన్నే గోకితే సరిపోతుందా??మరి ధరణి??

ఆహా ఏంటే ప్లాన్ వేసినట్లు ఉన్నారు ఇద్దరూ ఆహ్ ఏంటి విషయం???

హబ్బా ఆ కమలా ఆ విషయం చెప్పినప్పుడు నుండి ఏదోలా ఉంది రా బాబూ,మా డాడ్ ఉండేసరికి కుదరలేదు..ఒక్కసారి కలుద్దామా రా సంజూ??

నీ మొహం..కలవడానికి అది చిన్న పిల్లలు ఆడే ఆట అనుకున్నావా??

హబ్బో మాకూ తెలుసులేవోయ్,పెద్ద ఫోజ్ నీకే తెలుసు అన్నట్లు..

ఒసేయ్ మెంటల్ దానా,కమలా ఎంత ఇబ్బంది పడిందో తెలుసా నీకు??

హా ఇబ్బంది పడక డాన్స్ వేస్తారనుకున్నావా??అదేమీ కుదరదు మనం ఫ్రెండ్స్ కాబట్టి మాతో కూడా చేయాల్సిందే ఇది ఫైనల్..

హ్మ్మ్మ్ మీరు అంత ఉత్సాహపడుతుంటే నేనెందుకు కాదంటాను??ఇంతకీ ఎప్పుడో కలయిక??

ఇప్పుడే వచ్చేయి రా మా ఇంట్లో ఎవరూ లేరు..

చూస్తుంటే తెగ ఎగిసిపడుతున్నావ్ ధన్యా, వస్తున్నా నీ ఆవేశం తగ్గించడానికి.

గొప్ప ఆవేశంతో రావోయ్,అసలే ఇక్కడ ఇద్దరం ఉన్నాం జాగ్రత్త..

ఆహా వచ్చాక ఆ మాట అనవే అప్పుడు ఒప్పుకుంటా నీ బలుపు ఎంతో..

హ్మ్మ్ ఏ మాత్రం తగ్గేది లేదు,రా కాచుకుందువు గానీ మా ట్విన్స్ దెబ్బ..

హబ్బా మీ కసి నచ్చిందే ట్విన్స్,ఆలస్యం చేయకుండా వస్తున్నా.. రెడీగా ఉండండి మీ ఇద్దరి పువ్వులు నలగగొట్టించుకోవడానికి..

1 Comment

Comments are closed.