సెక్స్ బాధ – End 136

ఒక రోజు వినయ్ జహీర్ ఇండియా వస్తున్నాడు అని తెలుసుకొని వాడిని ఎలా అయిన పెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో మొత్తం శ్రీనగర్ హై alret ప్రకటించి మొత్తం శ్రీనగర్ కీ వచ్చే అని రోడ్డు లు బ్లాక్ చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన లాభం లేకుండా పోయింది కానీ ఒక ట్రాక్టర్ డ్రైవర్ జహీర్ మనిషి అని ఒక సోల్జర్ గుర్తు పట్టడం తో అందరూ వాడిని పట్టుకోవడానికి ట్రై చేశారు కానీ వాడు మార్కెట్ లోకి వెళ్లి దాక్కున్నాడు, అందుకు ముందు రోజే ప్రియాంక దీపికా మిశ్రా నీ కలవడానికి శ్రీనగర్ వచ్చింది తను కూడా అదే మార్కెట్ లో ఉంది వాడు మిలిటరీ వాళ్లు రావడంతో అక్కడే పక్కన ఉన్న అమ్మాయి కీ గన్ పెట్టాడు తనే ప్రియాంక, దాంతో అందరూ గన్ లు దించారు కానీ వినయ్ తన గన్ నీ సైలెంట్ గా లోడ్ చేసుకుని వాడు చూస్తూ ఉండగా గన్ లో ఉన్న మిగిలిన బుల్లెట్ లు తీసేసి పక్కకు పడేశాడు తరువాత మెల్లగా వాడి దగ్గరికి వెళ్లడం మొదలు పెట్టాడు వాడు వినయ్ గన్ లో బుల్లెట్ లు లేవు అనే ధైర్యం తో వినయ్ వైపు గన్ తిప్పాడు కానీ వినయ్ వాడి భుజం పైన కాల్చి వాడిని కింద పడేశాడు, ఆ తర్వాత బెదిరి పోయిన ప్రియాంక వచ్చి వెంటనే వినయ్ నీ గట్టిగా hug చేసుకుంది వినయ్ మొహం అంతా ముద్దులు పెడుతు “I love you I love you I love you” అని చెప్తున్నే ఉంది దాంతో వినయ్ కూడా ప్రియాంక నీ గట్టిగా hug చేసుకొని “పెళ్లి ఢిల్లీ లో చూసుకుందామా ఇక్కడ చేసుకుందామా” అని అడిగాడు, “మా ఊరు అమృతసర్ లో చూసుకుందాం” అని చెప్పింది ప్రియాంక.

ప్రియాంక వినయ్ ఇద్దరు కలిసి ఆ రోజు సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు ఆ తర్వాత ప్రతాప్, సరిత, అస్లాం ముగ్గురు చాలా సంతోషంగా పెళ్లి కీ రెడీ అయ్యారు అందరూ అమృతసర్ వెళ్లారు పెళ్లి పనులు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ముఖ్యంగా నార్త్ ఇండియా పెళ్లిళ్లు అంటే అక్కడ సంగీత్ అనేది ముఖ్యం గా ఉంటుంది అలాగే వీళ్ల పెళ్లి లో కూడా పెట్టారు అందరూ సందడి సందడిగా ఎంజాయ్ చేస్తున్నారు అప్పుడే అందరూ ప్రియాంక నీ స్టేజ్ ఎక్కించి డాన్స్ చెప్పిస్తున్నారు కానీ తన చూపు మాత్రం పైన ఫ్రెండ్స్ తో ఉన్న వినయ్ మీద నే అక్కడ తన ఫ్వెరెట్ “చూడి తో ఖానేకి హాతోమే” అని పాట మొదలు అయ్యింది ఆ పాట లో ఉన్న భావం తన మనసులోని భావం ఒకటే కావడంతో ప్రియాంక మది ఒళ్లు పులకరించింది, అంతలో చూస్తే వినయ్ అక్కడ లేడు తన చూపు అతని కోసం చూస్తుండగా ఇంతలో హిందీ పాట తెలుగు లోకి మారింది తను ఏమీ జరిగిందో చూసే లోపే వినయ్ తనని వెనుక నుంచి ఆవహించి తన తో డాన్స్ చేయడం మొదలు పెట్టాడు దాంతో సందడిగా పెళ్లి తంతు ముగిసింది ఆ మరుసటి రోజే వినయ్, ప్రియాంక కాశ్మీర్ బయలుదేరి వెళ్లారు అక్కడే వాళ్లకు మొదటి రాత్రి ఏర్పాటు చేశారు.