హై-ఫై ఫిగర్ 680

వెంటనే తన అకౌంట్ నుంచి పది వేలు ట్రాన్స్ఫర్ చేసింది వాళ్ళు ఇచ్చిన నెంబర్ కి..

అమౌంట్ పంపినందుకు థాంక్స్ చెపుతూ ఆ రోజు నైట్ ఒక వీడియో కాల్ ఆరెంజ్ చేస్తున్నాం ….డీటెయిల్స్ చెప్పటానికి అన్నారు..

అంటా ఒకే కదా…మళ్ళి వీడియో కాల్ ఎందుకు అనుకుంది…

రాత్రి ఇంటికెళ్లి డిన్నర్ ముగిశాక వాళ్ళు చెప్పిన టైం కి వీడియో కాల్ ఓపెన్ చేసింది.

వెంటనే కాల్ లో యాభై మంది జాయిన్ అయ్యారు..

వామ్మో ఇది గ్రూప్ కాల్ అనుకుని తన కామ్ ఆఫ్ చేసింది..

చాలా ఏమండీ అలానే చేశారు..ముఖ్యానంగా అమ్మాయిలు..

అబ్బాయిలంతా చూస్తున్నారు…అందరికి కనిపిస్తున్నారు..

ఆర్గనైజర్ కాల్ లోకి వచ్చి అందరికి వెల్కమ్ చెప్పాడు..

మనమేమి చిన్నపిల్లలం కాదు..ఇక్కడ మిమ్మల్ని ఎవరు దేనికి బలవంత పెట్టారు…

మీ సెక్యూరిటీ కి బాక్సర్లు కూడా ఉన్నారు ..సో మీరు ధైర్యంగా కామ్ ఆన్ చెయ్యచ్చు అని చెప్పాడు అమ్మాయిలకి..

షాలిని ఒక్క సారి అబాయిలని తేరిపారా చూసింది..అందరు బానే ఉన్నారు…కుర్రాళ్లే..అంతా తన ఏజ్ గ్రూప్ లోనే ఉన్నారు..

సరే అని తన కామ్ ఆన్ చేసింది..

వెంటనే ఆర్గనైజర్ : వావ్ షాలిని థాట్స్ ఆసమ్…మిమ్మల్ని చూసి ఇంకొంత మంది ముందుకొస్తారు…అన్నాడు..

ఆటను అన్నట్టు గానే ఒకే పది మంది అమ్మాయిలు మెల్లగా వచ్చారు..తరువాత మిగిలిన వాళ్ళు..

ఎవరన్నా తమకి తెలిసిన వాళ్ళు ఉన్నారేమో అని అందరు వెతుకుతున్నారు

అప్పుడు ఆర్గనైజర్ మళ్ళి: ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఉండరు వెతకకండి..ఎందుకంటే నేను మీరు జాయిన్ అవుతా అని చెప్పిన వెంటనే మీ ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ తిండార్ ప్రొఫైల్స్ అన్ని వెతికే మీకు ఓకే చెప్పను..

సో మీరు భయపడాల్సిన అవసరం లేదు..

ఇక మీరంతా ప్రశాంత పడితే మన ప్రోగ్రాం ఎక్స్ప్లెయిన్ చేస్తాను..

రూల్ నెంబర్ ఒకటి: వె విల్ ఉస్ ఫుల్ అఫ్ ఫిల్థ్య్ లాంగ్వేజ్…పచ్చి బూతులు మాట్లాడతాం…

రూల్ నెంబర్ టు: ఎవరినైనా వెక్కిరిస్తాం..ఎలాగైనా..

రూల్ నెంబర్ త్రి: ట్రుథ్ ఓర డేర్ & బ్లైండ్ ఫోల్డ్ లాంటి బోల్డ్ అండ్ అడల్ట్ గేమ్స్ ఆడతాం..

రూల్ నెంబర్ ఫోర్: చాలా వరకు అందరం సెక్సీ గానే రెడీ అయ్యి ఉంటాం..

రూల్ నెంబర్ ఫైవ్: ఈ ప్రోగ్రాం గురించి కానీ…అక్కడ జరిగేవాటి గురించి కానీ ముందు కానీ తరువాత కానీ ఎవరికీ చెప్పం..

2 Comments

  1. గుడ్డు

    అరే! ఈ స్టోరీ వేరే పేరుతో ఆల్రెడీ ఉంది. పేరు మార్చి మళ్లీఅదే పోస్ట్ చేయడం బాగోలేదు. అక్కడ కూడా తర్వాతి పార్ట్ continue చేయలేదు. ఇప్పుడైనా పూర్తి చేయరా బాబూ!

  2. Chaala baagundi-concept and description. But pedda kadhagaarayaalani uddesa memo, partisipents tho valla anubhavaalani share chesaaru, akkada konchem bore ga anipinchinadi.

    But overall ga konchem interest gane vundi, but as interesting as it was in starting.
    Thank you,

Comments are closed.