హై-ఫై ఫిగర్ 680

ఈ మధ్యే జరిగిన ఓక చిన్న యదార్ధ ఘటన ఆధారంగా వచ్చిన ఐడియా నే.. ఈ కధ…..

హడావిడి గా లేచి ఆఫీస్ కి రెడీ అయ్యింది షాలిని..

క్యాబ్ లో వెళ్తూ ఫోన్ లో మెస్సేజ్ చూస్తోంది..

లెట్స్ మీట్స్ ఠిస్ వీకెండ్ అని ఉంది అందులో…

దానికి కొంత మంది ఎస్ అని కొంత మంది నో అని రిప్లై ఇచ్చారు..

ఆ గ్రూప్ చూడగానే షాలిని కి గతం గుర్తుకొచ్చింది..

ప్రమోషన్ కోసం ఇరగపడి కష్టపడుతున్న రోజుల్లో…తన బాస్ తనతో గడపమని అడిగే రోజులవి..

తానేమి ఫ్రెష్ కాదు….ఆల్రెడీ కాలేజీ లో బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళతో తిరుగుళ్ళకి అలవాటు పడ్డదే..

బాస్ అలా అడిగేసరికి చేసేది లేక ఒప్పేసుకుంది..

అలా అని డిసప్పోఇంట్ చెయ్యలేదు బాస్…వారం పాటు బాంగ్కాక్ తీసుకెళ్లి దూల తీర్చేసాడు..

వారం ఎంజాయ్ చేసొచ్చి తిరిగొచ్చి ప్రమోషన్ పేపర్స్ అందుకుంది…

అప్పుడు తన బాస్ తనని ఈ గ్రూప్ కి పరిచయం చేసాడు…ఒక అడల్ట్ గ్రూప్..

గ్రూప్ ఎవరెవరు ఉన్నారో తెలీదు..

అడల్ట్ జోక్స్….బూతు వీడియోస్ అన్ని మామూలే ఆ గ్రూప్ లో..

అలాంటి గ్రూప్ తాను కూడా ఎంజాయ్ చేసింది కానీ ఇప్పుడు మీట్ అంటే..ఎలా ఉంటుందో అని ఆలోచిస్తోంది షాలిని..

పేరుకే ప్రమోషన్ కానీ పని బాగా పెరిగింది..వాడుకున్న బాస్ గాడు వాడి పైన బాస్ ని శాటిస్ఫాయి చేసి ఇంకా పైకెళ్ళాడు..

ఇక్కడ పని వత్తిడి బాగా పెరిగింది..

మధ్యాహ్నం మల్లి ఇంకో మెసేజ్..

జస్ట్ ఇమాజిన్……

2 Comments

  1. గుడ్డు

    అరే! ఈ స్టోరీ వేరే పేరుతో ఆల్రెడీ ఉంది. పేరు మార్చి మళ్లీఅదే పోస్ట్ చేయడం బాగోలేదు. అక్కడ కూడా తర్వాతి పార్ట్ continue చేయలేదు. ఇప్పుడైనా పూర్తి చేయరా బాబూ!

  2. Chaala baagundi-concept and description. But pedda kadhagaarayaalani uddesa memo, partisipents tho valla anubhavaalani share chesaaru, akkada konchem bore ga anipinchinadi.

    But overall ga konchem interest gane vundi, but as interesting as it was in starting.
    Thank you,

Comments are closed.