హౌస్ కీపింగ్ అమ్మాయి – 3 77

సమాజంలో గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్న , ధనికురాళ్ళయిన, ఉన్నత వర్గాలకు చెందిన, పరపతి గల కొందరు లెస్బియన్ యువతులకు, ఆంటీలకు తాను ఇప్పుడు ఒక నూతన ఆకర్షణ. తను చెయ్యాల్సిందల్లా, వారికి పడక సుఖాన్నిచ్చి తాను కూడా పొందడమే. తనను అనుభవించేవారందరూ అందగత్తెలే కాకపోవచ్చు. అయితేనేం. మగాడిని తృప్తి పరచడానికి స్థ్రీలోని అందం చాలా ముఖ్యం. కానీ ఆడదానిని తృప్తి పరచడానికి ఎదుటి వ్యక్తిలోని అందం అంత ముఖ్యం కాదనీ, దానిని మించి వారి శరీరంలోని పదునూ, పవరూ, ఇంకా ఒడుపూ, వగైరా అనీ ఈపాటికే తనకు అర్థమైంది. ఆయా లక్షణాలున్న వ్యక్తి చేతిలో ఒక యువతి ఉన్నప్పుడు, ఆ అనుభవాన్నందజేస్తున్నది స్థ్రీయా, పురుషుడా అన్నది ముఖ్యం కానే కాదని అవగతమైంది.

ఇక ముందు తను ఏరోజుకారోజు కొత్త కొత్త స్త్రీలనుండి స్వర్గాన్ని చూడడమేకాక, బదులుగా భారీ ప్రతిఫలాన్ని పొందవచ్చు. ఈ ఆకర్షణ ఎంతకాలం కొనసాగుతుందో తెలియదు. తను మాత్రం ఈ ఛాన్స్ ని పూర్తిగా వాడుకోవాలి. తన అందచందాలపై వారికున్న మోజుని తాను పూర్తిగా ఉపయోగించుకుని వీలైనంత సంపాదించి వెనకేసుకోవాలి. కావ్య ప్రేమ కూడా కేవలం తనపైనే స్థిరం గా లేదు. ఆమె తనను ఇతర స్థ్రీలకి కూడా తారుస్తున్న ఒక ఉన్నతస్థాయి లెస్బియన్ బ్రోకర్ మాత్రమే. అందుకే తాను కూడా మున్ముందు కావ్య కంటే మరింత రిచ్ యువతి దొరికితే , ఈమెని వదిలి మరింత పై స్థాయి యువతితో వెళ్ళిపోవడం వీళ్ళు పాటిస్తున్న సామూహిక సెక్స్ కల్చర్ ప్రకారం తప్పేమీ కాబోదు. వీళ్ళంతా అత్యంత స్వార్థపరులు. అవసరమొస్తే ఎవరిదారి వాళ్ళు చూసుకుంటారు. ఎవరి ఆనందం వాళ్ళు వెతుక్కుంటారు.

కేవలం ఒక్కరోజులో ముగ్గుర్ని తృప్రి పరచి, ఎనభైవేలు అయాచితంగా సంపాదించింది. పైగా ఓ ఖరీదైన నెక్లెస్ బోనస్. ఈ లెక్కన, ఇక ముందు తాను ప్రతీనెలా లక్షల్లక్షలు సంపాదించొచ్చు. పైగా హై సొసైటీలో పరపతితో పాటు, కావాలంటే కోరుకున్న చోట పెద్ద పెద్ద ఉద్యోగాలు పొందొచ్చు. ఆ మాటకొస్తే ఇక ఉద్యోగం కూడా తనకు ఇక కేవలం నామమాత్రం. అది కూడా పరిచయాలు పెంచుకోవడానికి మాత్రమే. నిన్నటి వరకూ ఒక చిన్న ఉద్యోగం కోసం మొహం వాచిన తనపై చిత్రంగా జరిగిన ఒక ప్రకృతి విరుధ్ధ మానభంగం తన భవిష్యత్తు దశా దిశలని పూర్తిగా మార్చేసింది. ఇక ముందు తను ఒక హై క్లాస్ అమ్మాయి. ఆ ఊహే తనని నిలవనివ్వడం లేదు.

నిజానికి తన ప్రమేయం లేకుండానే, కథల్లో కూడా చూడని వింత పరిస్థితుల్లో చిక్కుకుని, తన ఇష్ఠానికి విరుద్దంగా, అదీ ఇద్దరు యువతులతో అత్యాచారానికి గురి కాబడింది. తనపై బలాత్కారం మొదలైన తొలి నిమిషాల్లో ఆ అనుభవం అవమానకరంగానూ, కాస్త బాధాకరంగానూ అనిపించిన మాట వాస్తవం. కానీ తరువాత సీన్ లోకి కావ్య ప్రవేశంతో తన కథ మరింత విచిత్రమైన మలుపు తీసుకుంది. ఇంటికి దూరంగా ఒంటరిగా బతుకుతున్న తనలాంటి అవివాహితకి పెద్ద అండగాకావ్య లాంటి ఓ పవర్ ఫుల్ ఉన్నతోద్యోగి భర్తగా లభించింది.

ఇప్పుడు ఆమెకు తన భవిష్యత్తుపై ఎటువంటి సంశయాలూ లేవు. ఇది తన అందమే పెట్టుబడి గా కుదిరిన ఓ గొప్ప ఆదాయ వనరు. పైగా తన కన్నె పరువాలని అను దినం సంతృప్రి పరచే అద్భుత మార్గం. తన జీవన నాటకరంగంపై ఒక కొంగ్రొత్త యవనిక తెరుచుకుంది. రంగురంగుల, వెరైటీ రుచుల, స్వలింగ సంపర్క ప్రపంచం కళ్ళముందు కదలాడసాగింది. అది ఆమెకి థ్రిల్లింగ్ గానూ, సంతోషకరమైనదిగానూ, పైగా ఆమె మది లోలోతుల్లో తనకు తెలియకుండానే ఎప్పుడో మొలకెత్తి ఇప్పుడిప్పుడే కదను తొక్కుతున్న కన్నె కోరికలను తీర్చేదిగానూ ఉండబోతోంది.

రేపటి నుండి మొదలు కాబోయే తన నూతన జీవితం అందించబోయే కొంగ్రొత్త ఆనందపు ఊహల్లో తేలిపోతూ ఆమె నిద్రలోకి జారుకుంది.

2 Comments

  1. Please write few more episodes like this

Comments are closed.