హౌస్ కీపింగ్ అమ్మాయి – 3 77

వాళ్ళని చూస్తూ కోడి పుంజుల్ని చూసిన కోడి పెట్టలా ఓ ప్రక్క లోలోపల ఓ ప్రక్క భయపడుతూనే, మరో ప్రక్క వారిలోని రసికతని ఆరాధిస్తోన్న తన లోని ద్వైధీ భావం తనకే విస్తు గొలిపింది. గంట క్రితం తనలో వాళ్ళచే వీర్యకణంలా ప్రవేశపెట్టబడి, క్షణాల్లో పెరిగి, ఈ కాస్సేపటిలోనే మర్రి చెట్టులా ఎదిగిపోయి తన మనసంతా ఆక్రమించేసిన లెస్బియన్ భావాలని తన హృదయం ఇప్పుడు పూర్తిగా అంగీకరించిందన్న విషయం ఆమె గుర్తించింది.

ఇప్పుడు ఆమె అమ్మాయిల అందాలవైపు పూర్తిగా ఆకర్షితురాలౌతోంది. అంటే తను ఇక ముందు ఎప్పటికీ ఒక లెస్బియనే అన్న మాట.

వాళ్ళనే చూస్తూ, వాళ్ళిద్దరూ, లిఫ్టులోనికి వెళ్ళిపోగానే, ఆమె ఒక్కసారి తల విదిలించి ఆ పాడు ఆలోచనలను ప్రక్కకు తోసేసింది.

ప్రస్తుతంలోకి వస్తే, ఇప్పుడు తను డ్యూటీలో ఉంది. తన షెడ్యూల్ కి బాగా వెనుకబడి ఉంది. రూము నంబర్ 518 లోకి ప్రవేశించక ముందు , షెడ్యూల్ కి చాలా ముందు ఉన్న తను, ఇప్పుడు లేట్ లో ఉంది. ఇప్పటి పరిస్థితిలో ఆమె తాను చెయ్యవలసిన మామూలు నిర్ధారిత సమయంలో తన పని పూర్తి చెయ్యడం దాదాపు అసంభవం. తన టీనేజీ చలాకీ తనాన్ని మరల తనలో నింపుకుని పనిని కొనసాగిస్తూ మరో రూము కంప్లీట్ చేసింది. ఇంకా ఆమెకు మూడు రూములు మిగిలే ఉన్నాయి.

సరిగ్గా ఆసమయంలో ఆమెకు కావ్య ఎదురైంది.

మరోసారి, సరళ చూపులు కావ్య డ్రెస్ పై ఆరాధనా పూర్వకంగా నిలిచాయి. ఎప్పుడూ ఆమెని చూసి భయపడి తప్పుకునే సరళకు ఈ సారి ఆమెని చూస్తుంటే భయం స్థానంలో ఆమెకు తెలియకుండానే చిత్రమైన ఆకర్షణ మొలకెత్తింది. ఈరోజు కావ్య నేవీ బ్లూ సూట్ లో ఉంది. బ్లాక్ లెదర్ బూట్లు తొడుక్కుంది. కోటు లోపల వైట్ షర్ట్. కోటు పైనుండి నాలుగు గుండీలు పెట్టుకోలేదు. నడుము వద్ద గుండీలు పెట్టుకోవడం వలన ఆమె నడుము సన్నదనం, జఘన భాగ విశాలత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మేచింగ్ పేంట్ & కోటులో ఆమె చాలా రొమాంటిక్ గా మెరిసిపోతూ కనిపిస్తోంది. ఎత్తైన పిరుదులు, సన్నని నడుము క్రింద కొట్టొచ్చినట్లు ప్రక్కలకు పొడుచుకొస్తున్నాయి. తెల్లని, బిగుతైన షర్ట్ లోంచి ఎత్తైన వక్షోజాలు ముందుకు దూసుకొస్తున్నట్లున్నాయి. సూదంటు రాయి లాంటి ఆమె చూపులు సరళ హృదయంలోనికి చొచ్చుకుపోతున్నట్లున్నాయి.

మామూలుగా ఆమె అధికార దర్పాన్ని చూడగానే గుండె గుభేలుమనే సరళకు, కొద్ది సేపటి క్రితమే తొలి స్వలింగ శృంగార రసాస్వాదన తో ఎక్కిన మత్తు ఇంకా పూర్తిగా దిగకపోవడంతో కావ్య లాంటి డామినేటింగ్ యువతిని పురుషుల డ్రెస్ లో అంత చేరువలో చూడగానే మాధురి నగ్న స్ట్రక్చర్ గుర్తొచ్చి మనసులో అలజడి రేగి గొంతు తడారిపోయింది. ఆమె చనుమొనలు ఒక్కసారిగా బిరుసెక్కి, పూకులో జిల రేగింది.

“ఈరోజు కాస్త స్లో ఐనట్లున్నావు!” కళ్ళల్లో అసంతృప్తిని వ్యక్తపరుస్తూ కామెంట్ చేసిన కావ్య మాటలు విని ఈ లోకంలోకి వచ్చింది సరళ.

“నీతో మాట్లాడాలి. పనయ్యాక నన్ను ఆఫీసు రూములో కలు. మిగతా రూములన్నీ పూర్తి కాగానే.” దర్పంగా ఆర్డర్ వేస్తూ సాగిపోయింది కావ్య.

సరళ ఒక్కసారిగా దిగాలు పడింది. గత రెండు రోజుల్లో, తన చురుకుదనంతోనూ, పనితనంతోనూ కావ్యని ఆకట్టుకుంది. ఈ ఉద్యోగం ఎలాగైనా పర్మనెంట్ చేయించుకోవాలన్న పట్టుదలతో పని చేసింది.

గత రెండు రోజుల్లోనూ కావ్యని చాలా ఇంప్రెస్ చేసాననుకుంది. తాను కూడా కావ్య అధికార దర్పాన్ని లోలోన అభిమానించింది. కానీ ఇప్పుడు ఆమె కోపానికి గురి కాబోతున్నాననుకుంది.

గబ గబా పని పూర్తి చేసి సరళ కావ్య చాంబర్ లో అడుగు పెట్టింది.

లోపల కావ్య కంప్యూటర్ లో ఏదో టైప్ చేసుకుంటోంది.

సరళని చూడగానే , “కమాన్ సరళా!” అంటూ రివాల్వింగ్ చెయిర్ లో, రోల్ అవుతూ, సరళకి ఎదురుగా టేబుల్ అవతలికి వచ్చి చెప్పసాగింది.

మిస్ కావ్య పలికిన తొలి పలుకులు సరళ కు గుబులెత్తించాయి.

“చూడు సరళా! మాధురి, ఆమె పి.ఎ. తో సహా ఇందాక బయటికి వెళ్ళే ముందు నా రూం కి వచ్చింది. నీ గురించే చాలా సేపు డిస్కస్ చేసింది .” చాలా సీరియస్ గా చెప్పింది.

సరళ గుండె ఒక్కసారిగా గొంతుకలోకి వచ్చింది. కొంపతీసి తను దొంగనని చెప్పారా? అసలే వాళ్ళ డబ్బు అరవైవేలు తన దగ్గరున్నాయి.

కావ్య సరళ మొహంలో మారే భావాల్ని నిశితంగా పరిశీలించింది.

ఆమెకు రిలీఫ్ ఇస్తూ ఈసారి సౌమ్యంగా కొనసాగించింది

“మాధురికి నీలోని అణకువ, అనుకూలంగా మసలుకునే విధానం నచ్చాయట. యు ఆర్ ఫ్లెక్సిబుల్ అని చెప్పింది. నువ్వేం మాయ చేసావో. ఇక వాళ్ళిద్దరూ ఈ హోటెల్ లో ఉండబోయే మిగిలిన కొద్దిరోజులూ వాళ్ళిద్దరి రూముల హౌస్ కీపింగ్ కి గానీ, వేరే ఏమైనా పెర్సనల్ హెల్ప్ కి గానీ నిన్నే పంపమన్నారు. మరో రెండు వారాల్లో వాళ్ళిద్దరూ మరలా వస్తారట. అప్పుడు కూడా వాళ్ళకి నువ్వే కావాలిట. ఆఫ్ కోర్స్ నేను సరే నన్నాను.”

“పెర్సనల్ హెల్ప్”, “వాళ్ళకి నువ్వే కావాలిట .” అనే పదాల్ని ఆగి ఆగి వత్తి పలికింది.

2 Comments

  1. Please write few more episodes like this

Comments are closed.